“ఇద్దరి అమ్మాయిలతో ఒక్కేసారి సె** చేస్తే ఆ ఫీలింగే వేరు”..RGV బోల్డ్ కామెంట్స్ వినలేం రా బాబోయ్..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్న బోల్డ్ గా మాట్లాడే డైరెక్టర్ ఎవరయ్యా..? అంటే మాత్రం అందరూ కళ్ళు మూసుకుని చెప్పే ఒకే ఒక్క పేరు ఆర్జీవి . కొంతమంది ఈ పేరు చెప్పడానికి కూడా భయపడిపోతూ ఉంటారు. ఆయనతో మాట్లాడాలి అన్న ఆయనతో ఇంటర్వ్యూస్ తీసుకోవాలి అన్న గజగజ వణికి పోతూ ఉంటారు . ఎందుకంటే ఆర్జీవి ముక్కుసూటి మనిషి.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తాడు . ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వార్డ్ గా చెప్తాడు . […]