అటువంటి ఘనత సాధించిన ఆలియా.. సంతోషంలో ఫ్యాన్స్..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా బట్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ మూవీతో టాలీవుడ్ కి పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. తన యాక్టింగ్ మరియు గ్లామర్ తో మొట్టమొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక నటిగా ఈమె ఎన్నో చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. అలా ఒక్క నేషనల్ వైట్ గానే కాకుండా ఇంటర్నేషనల్ ఎంట్రీ కూడా ఈమె ఇచ్చింది. గత ఏడాదిలోనే హార్ట్ […]