బ్రేకింగ్: పారాలింపిక్స్ లో మరొక పతకం సొంతం చేసుకున్న భరత్…!

ఇప్పుడు పారాలింపిక్స్ ఆట‌లు ఎంత వైభ‌వంగా సాగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇక ఈ ఆట‌ల్లో కూడా మ‌న ఆట‌గాళ్లు బాగానే స‌త్తా చాటుతున్నారు. కాగా ఇప్పుడు పారాలింపిక్స్ లో మరో గోల్డ్ మెడ‌ల్ భారత్ ఖాతాలో పడ‌టం విశేషం. అయితే ఒలంపిక్స్ మాదిరిగానే ఇప్పుడు జావెలిన్ త్రో ఎఫ్64 ఈవెంట్‌లో సుమిత్ ఆంటిల్ అద్భుతంగా ప్ర‌ద‌ర్శ‌న చేసి మ‌రీ ఈ గోల్డ్ మెడ‌ల్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. దాదాపు 68.55 మీటర్లు ఆయ‌న త‌న ఈటెను విసిరి […]