విజయశాంతి మూవీస్ బ్యానర్ పై అకీరా నందన్ ఫస్ట్ మూవీ పిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..?

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, జనరల్ మీడియాలో నేషనల్ వైడ్‌గా పాపులారిటి దక్కించుకున్న సెలబ్రిటీకి ఎవరైనా ఉన్నారా.. అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ అన‌డంలో అతిశయోక్తి లేదు. తండ్రితో కలిసి ఇటీవల కాలంలో తెగ తిరిగేస్తున్నాడు అకీరా. ఇందులో భాగంగానే తాజాగా ఆధ్యాత్మిక యాత్రలోనూ సందడి చేశాడు. అయితే పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా అకిరా హైలెట్ అవుతున్నాడు. అందం, కటౌట్‌తో పవన్ కళ్యాణ€్నే డామినేట్ చేస్తున్నాడు అంటూ […]

పెను వివాదంలో రాజమౌళి.. అలీంటి వీడియో రిలీజ్‌..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న రాజమౌళి.. తాజాగా షాకింగ్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో రాజమౌళి స్నేహితుడిగా ఉన్న యు. శ్రీనివాసరావు అనే వ్యక్తి.. ఆయనను ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేయ‌డంతో ఆ విడియో తెగ వైర‌ల్‌గా మారింది. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. శ్రీనివాసరావు మాట్లాడుతూ నేను, రాజమౌళి ఒకే మహిళను ప్రేమించామని.. ఇప్పుడు ఆ విషయం బయట పడుతుందేమోనని తనపై ఒత్తిడి చేస్తున్నాడంటూ ఓ వీడియోను రిలీజ్ […]

వాట్.. ప్రభాస్ కు ఆ హీరో అంటే అంత భయమా.. మాట్లాడాలంటేనే గజగజ వణికిపోతాడా..?

పాన్ ఇండియా రెబ‌ల్ స్టార్ ప్రబాస్‌ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ద‌క్కించుకుని రాణిస్తున్న సంగతి తెలిసిందే. చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్.. తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా ఈశ్వర్ సినిమా సమయంలో యాక్టింగ్ రాదంటూ.. అసలు వీడికి హీరో అయ్యా అర్హత లేదంటూ రకరకాల ట్రోల్స్, నెగటివ్ కామెంట్స్ ఫేస్ చేశాడు. కానీ.. మెల్లమెల్లగా నటనలో తన సత్తా చాటుకుంటూ ప్రభాస్ స్టార్ ఇమేజ్ దక్కించుకున్నాడు. రాజమౌళి బాహుబలి సినిమాతో […]

ఫ్యాన్స్ కు కియారా గుడ్ న్యూస్.. మా లైఫ్ లో గొప్ప బహుమతి అంటూ..

బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానికి టాలీవుడ్ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో పలు సినిమాల‌లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. సిద్ధార్థ మల్హోత్ర‌ను ప్రేమించి.. ఫిబ్రవరి 7, 2023న రాజస్థాన్‌లో ట్రెడిషనల్‌గా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. షేర్షా సెట్స్‌లో ఒకరితో ఒకరి ప్రేమ‌లో ప‌డిన‌ ఈ జంట.. తాజాగా తమ రెండవ వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. పెళ్లైన రెండేళ్ల తర్వాత కియారా గుడ్ న్యూస్ అభిమానులతో పంచుకుంది. […]

నాని అసలు పేరు ఏంటో తెలుసా.. ఇన్నాళ్లకు రివీలైన ఇంట్రెస్టింగ్ సీక్రెట్..!

నేషనల్ స్టార్ నాని టాలీవుడ్‌లో తన సహజ న‌ట‌న‌తో కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. స్మైల్ తోనే ఎంతోమందిని ఫిదా చేసిన‌ ఈ హీరో పక్కింటి కుర్రాడిలా.. మాటతీరుతో అందరిని మెప్పిస్తాడు. ఈ క్రమంలోనే దాదాపు టాలీవుడ్‌ ఆడియన్స్ అంతా ఇష్టపడుతూ ఉంటారు. మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని సినిమాలకు పని చేసిన నాని.. అష్ట చమ్మ సినిమాతో అదృష్టాన్ని అందిపుచ్చుకున్నాడు. ఈ సినిమాలో హీరోగా అవకాశాన్ని కొట్టేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. మొదటి సినిమాతోనే బ్లాక్ […]

‘ బిగ్ బాస్ 9 ‘ హోస్ట్ గా విజయ్ దేవరకొండ.. కళ్ళు చెదిరే రెమ్యునరేషన్..!

టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా బిగ్ బాస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ షోకు మంచి పాపులారిటీ ఉంది. మొదట హిందీలో ప్రారంభమైన ఈ షో.. అక్కడ మంచి సక్సెస్ సాధించడంతో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ ప్రారంభ‌మై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఈ క్ర‌మంలోనే.. ఇప్పటికీ బిగ్ బాస్ సీజన్లను కంటిన్యూ చేస్తున్నారు. అలా తాజాగా తెలుగులో ఎనిమిదవ సీజన్లో పూర్తి చేసుకుంది. అయితే మొదట భారీ అంచ‌నాల న‌డుమ రిలీజ్ అయిన బిగ్ […]

కీర్తి సురేష్ బాటలో మరో స్టార్ బ్యూటీ.. క్లోజ్ ఫ్రెండ్ తో పెళ్లికి రెడీ.. ఎవరంటే..?

ప్ర‌స్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్గా రాణిస్తున్న వారంతా పెళ్లిళ్ల విషయంలో ట్రెండ్ మార్చేశారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్‌గా రాణిస్తున‌ వారంతా.. ముదురు వయసులో వివాహాలు చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగు పెట్టేవారు. త్వరగా పెళ్లి చేసేసుకుంటే హీరోయిన్లుగా సినిమాల్లో అవకాశాలు రావనో.. లేదా పిల్లలు పుట్టిన తర్వాత బాడీ షేమింగ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని.. మరింకేదైనా కారణంతోనో ఇలా రకరకాల అభిప్రాయాలతో పెళ్లిళ్లకు దూరంగా ఉండేవారు. ఇలాంటి క్రమంలోనే ఇప్పటికి చాలామంది పెళ్లిళ్లు చేసుకోకుండా సొలో […]

మిడ్ నైట్ థమన్, ఆది పినిశెట్టిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం ఆ మంత్రేనా..?

సినీ ఇండస్ట్రీలో హీరోగా, విల‌న్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. ఇలా ఎన్నో వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటించి నటుడిగా తన సత్తా చాటుకున్నాడు ఆది పినిశెట్టి. తనకు పాత్ర నచ్చితే చాలు.. ఎలాంటి సినిమా కైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆది పినిశెట్టి.. తాజాగా శబ్దం సినిమాలో నటించాడు. ఈ సినిమా తెలుగు, తమిళ్ రెండు భాషల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. కొద్ది గంట‌ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా.. ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. […]

శోభన్ బాబు అత్తా అని పిలిచే ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?

టాలీవుడ్ సోగ్గాడు, అందగాడు ఈ బిరుదులు కేవలం శోభన్ బాబుకు మాత్రమే సొంతం, అంతలా తన అందంతో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆయ‌న డ్యాన్స్, న‌ట‌న‌తోను ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. క్రమశిక్షణకు మారు పేరుగా ఉండే శోభన్ బాబు.. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ ఇలాంటి స్టార్ హీరోలతో సమానమైన పాపులారిటీని దక్కించుకున్నాడు. కెరీర్‌లో పెట్టుకున్న ఓ స్ట్రిక్ట్ రూల్ కేవలం హీరోగా మాత్రమే నటించాలి అనుకున్నాడు. అది చివరి వరకు ఆయన కొనసాగించాడు. […]