రాబిన్ హుడ్ ట్విట్టర్ రివ్యూ: నితిన్ ఇప్పుడైనా హిట్ కొట్టాడా..? తుస్సు మనిపించాడా..?

యంగ్ హీరో నితిన్, హీరోయిన్ శ్రీ‌లీలా జంటగా నటించిన తాజా మూవీ రాబిన్‌హుడ్. క్రికెట్ ప్లేయ‌ర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొల్పింది. వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై యార్నేని నవీన్, రవి శంకర్ నిర్మాతలుగా వివరించిన ఈ సినిమా కొద్ది గంటల క్రితం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రీమియర్ […]

” మ్యాడ్ స్క్వేర్ ” ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఇదే..!

2023లో చిన్న సినిమాగా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా మ్యాడ్‌ స్క్వేర్ రూపొందిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్‌లో నార్నీ నితిన్. సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమా నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. ఇక కొద్ది గంటల క్రితం ఎర్లీ మార్నింగ్ షో ముగించుకుంది. ఇక‌ మూవీ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా తమ రివ్యూలను అందించారు. ఇక పబ్లిక్ టాక్ ఎలా ఉందో […]

బన్నీ , తారక్ నో చెప్పిన కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన మాస్ మహారాజ్.. ఆ మూవీ ఇదే..?

ఇండస్ట్రీలో మొదట ఓ హీరో కోసం అనుకున్న కథను ఆ హీరో రిజెక్ట్ చేయడం లేదా ఇంకేవో కార‌ణాల‌తో మరొక హీరో ఆ కథలో నటించడం లాంటివి చాలా కామన్. అయితే వాళ్ళు రిజెక్ట్ చేసిన కథతో నటించిన మరో హీరో బ్లాక్ బస్టర్ కొడితే.. రిజెక్ట్ చేసిన హీరోస్ అనవసరంగా సినిమాను మిస్ చేసుకున్నట్లు అవుతుంది. అలా.. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఒక కథను రిజెక్ట్ చేశారని.. అదే కథలో మాస్ మహారాజు రవితేజ […]

అగ్రహారంలో ప్రభాస్.. నయా అవతార్.. ఫ్యాన్స్‌కు పండ‌గే..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. చివరిగా సలార్, కల్కిలతో సాలిడ్ సక్సెస్ లు అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో రాజాసాబ్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆడియన్స్ను తన సినిమాలతో ఎలాగైనా ఆకట్టుకోవాలని కసితో మంచి కంటెంట్ ఎంచుకుంటున్న ప్రభాస్.. నెక్స్ట్ హ‌నురాఘవపూడి డైరెక్షన్లో ఓ సినిమా నటించనున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్.. అగ్రహారం యువకుడిగా కనిపించనున్నాడని.. ప్రభాస్ కెరీర్‌లో ఇప్పటివరకు చేయని, చూడని […]

‘ టాక్ ఆఫ్ ది టౌన్‌ ‘గా రష్మిక రెక్కల కార్.. కాస్ట్ తెలిస్తే కళ్ళు జిగేల్ అనాల్సిందే..!

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో మంచి సక్సెస్ రేట్ ఉన్న స్టార్ హీరోయిన్గా రష్మిక మందన దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్‌కు ఛ‌ల్లో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ‌.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా తిరుగులేని క్రేజ్ ను దక్కించుకుంది. కాగా రష్మిక కెరీర్ మలుపు తిరగడానికి ప్రధాన కారణం పుష్ప మూవీ అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తన […]

నన్ను తీసేసి.. ఆ ప్లేస్‌లో ఓ కుక్కని పెట్టారు.. శోభిత సెన్సేషనల్ కామెంట్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటి శోభిత ధూళిపాళ్లకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో నటించింది అతి తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్ బడా ఫ్యామిలీ అక్కినేని కుటుంబానికి కోడలుగా అడుగుపెట్టి ఒక‌సారిగా భారీ పాపులారిటి దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే ఏడాది క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తనకు ఎవరైన ఓ చేదు అనుభవం గురించి శోభిత ధూళిపాళ్ల ఇంటర్వ్యూలో చెబుతూ.. సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. […]

చరణ్ ని పిచ్చిగా ప్రేమించిన ఆ తెలుగు స్టార్ హీరోయిన్.. చివరకు ఎందుకు డ్రాప్ అయిందంటే..?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరు వార‌సుడిగా ఇండ‌స్ట్ర‌కీలో అడుగుపెట్టి త‌న న‌ట‌న‌తో విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఎన్నో సినిమాల్లో నటించి మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చెర్రీ.. చివరిగా శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా నటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా.. క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఈ క్ర‌మంలోనే బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో పెద్ది […]

పవన్ ముందు పాన్ ఇండియన్ హీరోలు కూడా బలాదూర్.. స్టార్ ప్రొడ్యూసర్ సెన్సేషనల్ కామెంట్స్..!

టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు లైన్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక వీటిలో మోస్ట్ ఎవైటెడ్ సినిమాల్లో హరీష్ శంకర్ డైరెక్షన్‌లో సాలిడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైన‌ర్ ఉస్తాద్‌ భగత్ సింగ్ కూడా ఒకటి. ఇక ఈ సినిమాకు హరీష్ శంకర్ ద‌ర్శ‌కుడిగా వ్యవహరిస్తున్నారు. పవన్ ఇచ్చే అతి కొద్ది రోజుల వ్య‌వ‌ధిలోనే సాలిడ్ కంటెంట్ సినిమాను తెర‌కెక్కించి అంద‌రిని సర్ప్రైజ్ చేసే ప్లాన్ లో […]

రాజమౌళి సినీ కెరీర్ లో జీర్ణించుకోలేకపోయినా ఏకైక బాధ అదే..!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇంత పెద్ద టాప్ డైరెక్టర్గా ఎదిగిన‌ ఆయన.. 24 ఏళ్ల సినీ కెరీర్‌లో ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా రాణిస్తున్నా.. ఒకే ఒక బాధాకర సంఘటన మాత్రం ఎప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాడట. ఆ సంఘటన గురించి ఇటీవల ఇంటర్వ్యూలో స్వయంగా జక్కన్న వివరించాడు. కెరీర్ బిగినింగ్‌లో ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయిన కష్టాలు ఎదుర్కోక తప్పదు.. కానీ రాజమౌళి టాప్ డైరెక్టర్గా […]