టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా సినిమా పూజా కార్యక్రమాలను ముగించారు టీం. ఉగాది సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ పూజ కార్యక్రమంలో డైరెక్టర్ రాఘవేంద్రరావు, హీరో వెంకటేష్, నాగబాబు, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, దగ్గుపాటి సురేష్ బాబు, డైరెక్టర్ బాబి హాజరై సందడి చేశారు. ఇక అనీల్ రావిపూడి.. ప్రతి ఏడాది సంక్రాంతి బరిలో తన సినిమా కచ్చితంగా ఉండేలా చూసుకుంటారు. ఈ క్రమంలోనే.. […]
Tag: enjoying news
నా ఇంటిపేరు చెడగొట్టకు.. కూతురు సుస్మితకు చిరంజీవి వార్నింగ్..!
మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి టాలీవుడ్ పెద్దన్నగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఒక్కో సినిమాలో తన నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ.. మ్యానరిజంతో మెప్పించిన చిరు.. తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్ ను క్రియేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆరుపదుల వయసులోనూ ఇప్పటికీ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. తన అందం, ఫిట్నెస్‌తో.. ఎనర్జీటిక్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. అయితే తాజాగా.. చిరు మల్లిడి వశిష్ఠ డైరెక్షన్లో విశ్వంభర సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే […]
సల్మాన్ ఫ్యాన్స్‌పై స్టార్ ప్రొడ్యూసర్ భార్య ఫైర్.. మీరు త్వరగా కోలుకోవలి అంటూ కామెంట్స్..!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ సికిందర్. ఏ.ఆర్. మురుగదాస్ డైరెక్షన్లో రష్మిక మందన హీరోయిన్గా మెరిసిన ఈ సినిమా ఈద్ కానుకగా రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో మూవీ ప్రొడ్యూసర్ సాజిద్ నదియావాలపై ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. తమ హీరో కెరీర్ నిర్మాతలే నాశనం చేస్తున్నారంటూ విమర్శలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే సాజిద్ నదియావాల భార్య.. సల్మాన్ ఫ్యాన్స్ పై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. అభిమానులు […]
స్టార్ బాయ్ సిద్దు ” జాక్ “.. కామెడీ ఒక్కటే కాదు, అంతకుమించి.. ట్రైలర్ చూశారా..?
టాలీవుడ్ యంగ్ హీరో సిద్ద జొన్నలగడ్డ.. డిజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ భాస్కర్ సక్సెస్‌లు అందుకొని స్టార్ బాయ్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. తాజాగా సిద్ద జొన్నలగడ్డ హీరోగా నటించిన మూవీ జాక్ కొంచెం క్రాక్. ఇక ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో హైప్ పెంచేందుకు టీం చాలా కష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఇక ఆడియన్స్‌ని […]
కృష్ణ చావుకు మహేష్ బాబే కారణం.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్..!
టాలీవుడ్ దివంగత నటుడు.. సీనియర్ స్టార్ హీరో సూపర్ స్టార్ కృష్ణకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం హీరోగానే కాదు.. దర్శకుడుగా, ప్రొడ్యూసర్ గా అన్ని విధాల సత్తా చాటుకున్న కృష్ణ.. ఓ విధంగా చెప్పాలంటే నిర్మాతల పాలిట దేవుడిగా మారాడు. బోళా శంకరుడుగా ప్రశంసలు అందుకున్నాడు. అంతే కాదు.. టాలీవుడ్ ఇండస్ట్రీకి సరికొత్త ఒరవడిని పరిచయం చేసిన నటుడుగాను ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. తెలుగు ఇండస్ట్రీకి కౌబాయ్ పాత్రను పరిచయం […]
ఒకప్పుడు బస్సులో లిప్స్టిక్, నెయిల్ పాలిష్‌లు అమ్మాడు.. ఇప్పుడు హీరోగా కోట్లాెధిపతి..
సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్వయంకృషితో ఎదిగిన వారే. కనీసం తినడానికి తిండి కూడా లేక రోడ్లపై తిరుగుతూ.. కష్టపడి ఇప్పుడు స్టార్ సెలబ్రెటీల్ గా మారి లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నవారు ఉన్నారు. అలాంటి వారిలో ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్న నటుడు కూడా ఒకరు. 18 ఏళ్లకే తల్లిదండ్రులన్ని కోల్పోయాడు. మొదట తండ్రి క్యాన్సర్‌తో కనుముయగా.. తర్వాత రెండేళ్లకు తల్లి మూత్రపిండాల సమస్యతో మరణించింది. ఈ క్రమంలోనే […]
పుష్పరాజ్ పేరు వెనుక ఇంత స్టోరీ నడిచిందా.. సుకుమార్ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ రివిల్..!
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. పుష్ప ది రూల్స్ ఇన్ మాతో సాలిడ్ సక్సెస్ తన ఖాతాలో వేసుకుని ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇమేజ్ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఓ అవార్డు ఈవెంట్ లో సందడి చేశాడు. ఇందులో భాగంగా సుకుమార్ మాట్లాడుతూ.. తనకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో తన పేరు విని చాలామంది తమిళనాడు వాసనని భావించారని.. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన […]
అఖండ 2: మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. అఘోరా నుంచి రియల్ బాలయ్య లుక్..
నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి డైరెక్షన్లో.. ప్రస్తుతం అఖండ తాండవం నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి.. సినిమాపై ఆడియన్స్ లో పిక్స్ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ప్రాజెక్టుకు సంబంధించిన ఏదో ఒక వార్త ఎప్పటికప్పుడు నెటింట వైరల్‌గా మారుతూనే ఉంది. అయితే.. ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే.. టీం కూడా సినిమాను డిజైన్ చేస్తున్నారని సమాచారం. షూట్ ప్రారంభమైన దగ్గర నుంచి నిర్విరామంగా పనిచేస్తున్న టీం.. ఇప్పటికే ప్రయాగరాజ్ కుంభమేళా […]
జైలర్ 2: బాలయ్య వర్సెస్ సూర్య.. పోరుకు బాక్సాఫీస్ దద్దరిల్లిపోద్ది..!
టాలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. నిల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో జైలర్ 2 సినిమా సర్టిఫై కి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలో సర్వే గంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాల్లో.. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోస్ కీలక పాత్రలో కనిపించనున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ ప్రాకటన రాలేదు. మొదటి భాగంలో మోహన్ లాల్ శివరాజ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు గెస్ట్ రోల్స్‌లో […]