టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌కి ఎలాంటి పరిచయాలు అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తన పిల్లలకు తనకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు.. అప్పుడప్పుడు మూగజీవాలపై జరిగే అన్యాయాల పట్ల కూడా గళం విప్పుతుంది. అంతేకాదు.. వివాదాలకు చాలా దూరంగా ఉండే రేణు దేశాయ్.. పలు సందర్భాల్లో మాత్రం ఆకతాయిలో కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి వారి […]
Tag: enjoying news
నరసింహ: రమ్యకృష్ణ నీలాంబరి రోల్.. ఆ హీరోయిన్ నుంచే పుట్టుకొచ్చిందా.. సూపర్ ట్విస్ట్..!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, సౌందర్య హీరోయిన్‌గా.. రమ్యకృష్ణ నెగిటివ్ రోల్‌లో నటించిన నరసింహ సినిమా అప్పట్లో ఎలాంటి సక్సెస్ అందుకున్న ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాల్లో రజనీకాంత్, సౌందర్య పాత్రల కంటే అత్యంత హైలెట్ అయిన పాత్ర నీలాంబరి రోల్. ఈ పాత్రలో రమ్యకృష్ణ ఒదిగిపోయిన నటించింది అనడంలో సందేహం లేదు. అపట్లో […]
ఆ స్టార్ హీరో తో లిప్ లాక్ కాకుండా సిమ్రాన్ కు బ్రేకప్ చెప్పిన లవర్ .. ఎవరంటే..?
తెలుగు సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ ఇప్పటి వారికి బాగా తెలిసిన హీరోయిన్ .. మరి ముఖ్యంగా రెండు దశాబ్దాల క్రితం ఆమె తెలుగులో వరుస పెట్టి స్టార్ హీరోలతో నటించి బ్లాక్ బస్టర్ విజయలు అందుకుని అప్పటి తెలుగు సినీ ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసింది ..తెలుగు స్టార్ హీరోలు అయన చిరంజీవి , వెంకటేష్ , నాగార్జున , బాలకృష్ణ లాంటి హీరోలతో వరసపెట్టి నటిస్తూ స్టార్ స్టేటస్ తెచ్చుకుంది .. అప్పట్లో సౌందర్య కు […]
మెగాస్టార్ ‘విశ్వంభర’ లో అదొక్కటే బ్యాలెన్స్ .. !
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ ఇప్పటికే ప్రేక్షకలో ఈ సినిమా పై సాలిడ్ అంచనాలైతే క్రియేట్ అయ్యాయి .. ఇక ఈ సినిమా ను దర్శకుడు వశిష్ట డైరెక్ట్ చేస్తుండ గా పూర్తి సోషియా ఫాంటసీ సినిమా గా ఈ మూవీ రాబోతుందిది .. ఇక గతం లో ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించిన కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది .. అయితే […]
20 ఏళ్ల కుర్రాడికి 1000కోట్ల ప్రాజెక్ట్.. బన్నీని ఫిదా చేసిన ఈ సాయి అభ్యంకర్ ఎవరంటే..?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లి కాంబోలో క్రేజీ సినిమాకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక క్రేజీ వీడియోతో అఫీషియల్ ప్రకటన ఇచ్చారు టీం. సినిమా అనౌన్స్మెంట్‌తోనే ఓ రేంజ్ లో ఆడియన్స్‌లో హైప్ నెలకొంది. డైరెక్టర్గా అట్లీ ఎక్కువగా మాస్ కథలే రూపొందించారు. కేవలం రాజా రాణి తప్ప.. మిగతా అన్ని సినిమాలు కావడంతో బన్నీ […]
రజనీ భార్య లత కూడా ఓ సినిమాల్లో నటించిందని తెలుసా.. ఆ మూవీ ఇదే..!
సూపర్ స్టార్ రజనీకాంత్ కోలీవుడ్‌లోనే కాదు.. టాలీవుడ్‌లోను తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు. 7 పదుల వయసులోనూ ఇప్పటికీ తన యాటిట్యూడ్ స్టైల్‌తో ఆకట్టుకుంటున్న రజిని.. వరుస సినిమాలతో మంచి సక్సెస్‌లు అందుకుంటూ బిజీగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కూలీ, జైలర్ 2 సినిమాల్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు రజిని. కాగా.. కూలి సినిమా ఆగష్ట్ 14ను ఆడియన్స్‌ను పలకరించింది. ఇక జైలర్ 2 షూటింగ్ సరవేగంగా జరుగుతుంది. ఈ రెండు సినిమాలకు సన్ పిక్చర్స్ […]
పెళ్లి జీవితం పూలపాన్పు కాదు.. చరణ్ అలాంటివాడే.. ఉపాసన షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. చిరంజీవి నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తండ్రికి తగ్గ తనయుడిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న చరణ్.. నటుడు గానే కాదు.. వ్యక్తిగతంగాను ఎంతోమంది ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక చరణ్ భార్య ఉపాసనకు కూడా తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీళ్లకు క్లీంకార అనే పాప కూడా ఉంది. అయితే వీళ్ళ మధ్యన ఎలాంటి గొడవలు లేకుండా ఎంతో అన్యోన్యంగా తమ […]
SSMB 29: గూస్ బంప్స్ అప్డేట్.. ఇది జక్కన్న స్టామినా..!
తెలుగు ఇండస్ట్రీలో.. స్టార్ట్ దర్శకుల సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే.. దర్శకధీరుడు రాజమౌళి సినిమాలు మరో ఎత్తు అనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్ లో తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో మరో భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్టును రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా షూటింగ్ జరుగుతున్న కూడా ఇప్పటివరకు ఎలాంటి […]
అకీరా గురించి వస్తున్న వార్తలన్నీ ఫేక్.. చరణ్ కి అసలు సంబంధం లేదు.. రేణు దేశాయ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్.. రెండేళ్లో సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవనున్నాడని.. చరణ్ ఆ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడంటూ.. ఈ క్రమంలోనే ప్రస్తుతం యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడని.. మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. చరణ్ కూడా అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికె షోలో త్వరలోనే అకీరా ఎంట్రీ ఉండబోతుందంటూ వివరించాడు. ఈ క్రమంలోనే అకీరా బర్త్డే రోజునే తల్లి రేణు దేశాయ్ ఓ ప్రముఖ ఛానల్ […]