పవన్ సినిమా.. అస‌లు నటించనంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ షో రిలీజ్ అవుతుందంటే థియేటర్‌లో ఫ్యాన్స్ హంగామా వేరే లెవెల్ లో ఉంటుంది. ఈ క్రమంలోనే పవన్ నటించిన సినిమా.. టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాగా.. పవన్ కళ్యాణ్ సినిమాలు పరంగానే కాదు.. వ్యక్తిగతంగాను చాలా మంచి వ్యక్తని.. అందర్నీ […]

హాస్పిటల్ బెడ్ పై అలాంటి పొజిషన్ లో అషూ రెడ్డి.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..!

టాలీవుడ్ ఆడియన్స్‌లో అషూ రెడ్డికి పరిచయాలు అవసరం లేదు. మొదట టిక్ టాక్ రీల్స్, డబ్ స్మాష్‌లతో పాపులారిటీ ద‌క్కించుకున్న ఈ ముద్దుగుమ్మ జూనియర్ సమంతగా ఇమేజ్ సొంతం చేసుకుంది. తర్వాత బుల్లితెరపై అడుగుపెట్టి బిగ్ బాస్ రియాలిటీ షోలో అవకాశాన్ని కొట్టేసింది. తన ఆటతీరుతో ఆడియన్స్‌లో మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ.. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యాంకర్ గా పలుషోలతో బిజీ అయింది. కాగా.. ఇలాంటి క్రమంలో అమ్మడు ఆసుపత్రి పాలయినట్లు […]

2026: సంక్రాంతిని టార్గెట్ చేసిన బాలయ్య.. ఆ స్టార్ హీరోకు బిగ్ ఛాలెంజ్..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో అఖండ సీక్వెల్ గా.. అఖండ తాండవం రూపొందుతున్న సంగతి తెలిసిందే. సింహాతో మొదలైన ఈ జర్నీ.. ఇప్పటికి సక్సెస్ఫుల్ కాంబోగా కొనసాగుతూనే ఉంది. ఇక ప్రస్తుతం బాలయ్య.. బోయపాటి కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాకు 14 రీల్స్ ప్ల‌స్‌ బ్యానర్‌పై.. గోపీచంద్ అచ్చంట‌, రామ్ అచ్చంట ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రగ్యా, సంయుక్త మీనన్ హీరోయిన్గా మెరువనున్న ఈ సినిమాలో.. బాలయ్య డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఇందులో అఘోరగా […]

భార్యకు అనారోగ్యం ఉంటే భర్తలు వదిలేస్తారు.. సమంత షాకింగ్ రియాక్ష‌న్‌..!

స్టార్ హీరొయిన్ గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న సమంత.. ఇప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన ఆరోగ్యానికి, వెకేషన్ లకు, సినిమాలకు సంబంధించిన అప్డేట్లను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకునే ఈ ముద్దుగుమ్మ.. 2022లో మయోసైటీస్‌తో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆరోగ్యనికి సంబంధించిన అప్డేట్లను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉండేది. అయితే తాజాగా ఇన్‌స్టా వేదికగా.. వివాహబంధం విచ్ఛిన్నం కావడంపై కారణాలు తెలుపుతూ […]

రాజమౌళి కెరీర్ లో మిక్స్డ్ టాక్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాలు ఇవే..!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం నేషనల్ లెవెల్లో కాదు ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. జక్కన్న నుంచి ఓ సినిమా వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఆడియన్స్ అంతా.. ఆ సినిమా కోసం కళ్ళు కాయలు కాచే రేంజ్‌లో రాజమౌళి ఆడియన్స్‌ను మెప్పిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా సక్సెస్ఫుల్ డైరెక్టర్ గాను బిరుదు సంపాదించుకున్నాడు. అలాంటి రాజమౌళి తన కెరీర్లో తెర‌కెక్కించిన […]

డాకు మహారాజ్ , సంక్రాంతికి వస్తున్నాం సెంచరీలు కొట్టాయి తెలుసా..?

ఈ ఏడాది సంక్రాంతి బరిలో ముగ్గురు టాప్ స్టార్ హీరోస్ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. వాటిల్లో రెండు సీనియర్ స్టార్ హీరోలు బాలయ్య, వెంకటేష్ సినిమాలు కాగా.. మరొకటి యంగ్ హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్. దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా శంకర్ దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ ఈ సినిమా సంక్రాంతి బ‌రిలో మొదటి రిలీజ్ అయింది. జనవరి 10న ఆడియన్స్‌ను పలకరించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక.. ఈ సినిమా తర్వాత రెండే […]

జాక్ పాట్ కొట్టిన శివాజీ.. ఈసారి ఏకంగా సుకుమార్ తో ఛాన్స్..!

గతంలో హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న శివాజీ.. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మారి తన నటనతో ప్రశంసలు దక్కించుకున్నాడు. అయితే.. హీరోగా ఎన్ని సక్సెస్‌లు అందుకున్నా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంత మంచి ఇమేజ్ను దక్కించుకున్నా.. తనకంటూ ఒక స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం లేదని చెప్పాలి. అయితే ఎప్పుడైతే బిగ్ బాస్ 1లో కంటిస్టెంట్గా అడుగుపెట్టాడు అప్పటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ మొదలైంది. తెలుగు ప్రేక్షకులంతా […]

ఆ హీరోయిన్ తో లిప్ లాక్ సీన్ చేయనని తెగేసి చెప్పిన విజయ్ సేతుపతి.. ఇంతకీ ఆమె ఎవరంటే..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నటీనటులంతా సక్సెస్ఫుల్ స్టార్ సెలబ్రిటీలుగా ఎదగడానికి ఎంతో కష్టపడుతున్నారు. ఎంత కష్టతరమైన పాత్రలోనైనా, ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్ లో అయినా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. పాత్ర కోసం అవసరమైతే హీరోలు లేడీ గెటప్ లు వేసిన సందర్భాలు, హీరోయిన్లు హాఫ్ న్యూడ్ గా కనిపించిన సందర్భాలు, గుండ్లు కొట్టించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక.. రొమాంటిక్ సన్నివేశాల గురించి చెప్పాల్సిన పనిలేదు. కానీ.. అందరు హీరో, హీరోయిన్స్ ఇలానే ఉన్నారా.. అంటే […]

నాని కోడలిగా నటించిన విజయ్ దేవరకొండ హీరోయిన్.. ఎవరో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో నటులుగా అడుగు పెట్టారంటే.. అన్ని తరహా పాత్రలోనూ నటించాల్సి ఉంటుంది. ఓకే వయసులో ఉన్న వారైనా సరే పరిస్థితుల రీత్యా కొన్నిసార్లు హీరోలకు హీరోయిన్లు తల్లి పాత్రలను.. నటించాల్సి ఉంటుంది. అంతే కాదు కోడలిగా, చెల్లిగా నటించినా సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా గతంలో శ్రీదేవి.. ఎన్టీఆర్, కృష్ణ , శోభన్ బాబు, నాగేశ్వరరావు తో ఇత‌ర‌ పాత్రలో నటించి తర్వాత వీరితోనే హీరోయిన్ గాను నటించిన సందర్భాలు ఉన్నాయి. ఇలా.. శ్రీదేవి మాత్రమే […]