అలనాటి స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రేకు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 90స్ కిడ్స్‌కు కూడా ఈ అమ్మడు సుపరిచితమే. ఒకప్పుడు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తను నటించిన అన్ని సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్‌లు అందుకుంది. ప్రేమికుల రోజు సినిమాతో ఎవరు గ్రీన్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక చిరంజీవితో శంకర్ దాదా ఎంబిబిఎస్, మహేష్ బాబు – మురారి, నాగార్జున – మన్మధుడు లాంటి సినిమాలతో […]
Tag: enjoying news
పెద్ద కూతురికి పెళ్లి చేసి పెద్దతప్పు చేశా.. చిన్న కూతురికి పెళ్లే చేయను.. జగపతిబాబు
టాలీవుడ్ సినీయర్ స్టార్ హీరో జగపతిబాబు ఇప్పటికీ వైవిధ్యమైన పాత్రలతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటూనే ఉన్నాడు. కాగా జగపతిబాబుకి ఇద్దరు కుమార్తెలు. ఇక ఆయనకు క్యాస్ట్ ఫీలింగ్ అసలే ఉండదు. కులం గురించి ఆయన ముందు ప్రస్తావన వస్తే సహించడు. ఈ క్రమంలోనే.. పెద్ద కూతురు ప్రేమ కోసం.. ఆమెకు కులాంతర, మతంత్ర వివాహామే కాదు.. ఖ్డాంతర వివాహానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆమె ప్రేమించిన అమెరికన్ వ్యక్తితో పెళ్లి చేశాడు. ఇక తాజాగా ఆమె […]
నేను సినిమాలకు అందుకే గుడ్ బై చెప్పేసా.. రంభ షాపింగ్ కామెంట్స్..!
1990లో ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్లలో రంభ ఒకటి. దాదాపు అప్పటి స్టార్ హీరోల అందరి సినిమాల్లోనూ నటించి ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇండస్ట్రీకి దూరమై ఇప్పటికే 15 ఏళ్లు గడుస్తుంది. ప్రస్తుతం మా టీవీ రియాల్టీ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న ఈ అమ్మడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది. ఇందులో భాగంగా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. పెళ్లి తర్వాత కన్నడలో సెటిల్ అయ్యానని.. ప్రస్తుతం మళ్లీ తెరపై రీఎంట్రీ ఇచ్చేందుకు […]
రాజమౌళి హీరోగా నటించిన ఏకైక మూవీ ఇదే.. కానీ తండ్రి చేసిన పనికి మొత్తం రివర్స్..!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఆయన చేసిన ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాకపోవడం విశేషం. ఈ క్రమంలోనే ఇప్పటివరకు పాన్ ఇండియా ఇమేజ్ను సొంతం చేసుకున్న జక్కన్న.. పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నాడు. త్వరలోనే ఇంటర్నేషనల్ లెవెల్ లో మహేష్ బాబు హీరోగా.. ఎస్ఎస్ఎంబి 29ను ఆడియన్స్ ముందుకు తీసుకురానన్నాడు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ […]
కుబేర @ రు. 130 కోట్లు.. మైండ్ బ్లాక్ అయ్యే లెక్కలు.. !
ఈ ఏడాది సమ్మర్ బరిలో భారీ బడ్జెట్ తో ఆడియన్స్‌ను పలకరించనున్న సినిమాలలో కుబేర ఒకటి. డైరెక్టర్ శేఖర్ కమ్ముల, కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబోలో రూపొందుతున్న ఈ సినిమా.. ఇద్దరు కెరీర్‌ల్లోను హైయెస్ట్ బడ్జెట్ సినిమా. ఇక ఈ సినిమా బడ్జెట్ చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్య పోవాల్సిందే. తమిళ్ ఆర్టిస్ట్‌పై తెలుగు సినిమా ఈ రేంజ్ బడ్జెట్ పెట్టడం అంటే సినిమా కంటెంట్ పై ఆడియన్స్‌లో మరింత ఆసక్తి నెలకొంది. అయితే.. ఇంత ఖర్చు […]
బన్నీ మకాం మార్చేస్తున్నాడు… కొత్త కాపురం ఎక్కడంటే…!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప 2 సాలిడ్ సక్సెస్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాన్ ఇండియా లెవెల్‌లో పాపులారిటీ దక్కించుకుని రాణిస్తున్నాడు. అంతేకాదు.. ముందు ముందు మరిన్ని భారీ ప్రాజెక్టులతో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఈ క్రమంలోనే బన్నీ మకాం మార్చేయబోతున్నాడని.. హైదరాబాద్ నుంచి వేరేచోటకు కొత్త కాపురం షిఫ్ట్ చేస్తున్నాడు అంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం మన టాలీవుడ్ సెలబ్రిటీలంతా.. దుబాయ్ బాటలు పడుతున్న సంగతి […]
హీరోయిన్లను పడేయడానికి ఇదే కొత్త ప్లానా…?
సినీ ఇండస్ట్రీలో నటులుగా అడుగుపెట్టి సక్సెస్ సాధించాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక హీరోయిన్గా అడుగుపెట్టిన ముద్దుగుమ్మలకైతే.. అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. అలా ఇండస్ట్రీలో అడుగుపెట్టి అదృష్టం కూడా కలిసొచ్చి.. వరుస సక్సెస్‌లు అందుకునే హీరోయిన్లకు ఎప్పుడు మార్కెట్ ఉంటుంది. ఈ క్రమంలోనే అలాంటి స్టార్ హీరోయిన్లను పడేయడానికి సినిమా మేకర్స్ సైతం రకరకాలుగా ప్లాన్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న టాలీవుడ్ […]
అఖండ 2 డిజిటల్ రైట్స్ కోసం భారీ పోటీ.. బడ్జెట్ ఎన్ని కోట్లు అంటే..?
నందమూరి నటసింహం బాలయ్య.. వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్‌తో బ్లాక్ బస్టర్ కొట్టి వరుసగా నాలుగు సక్సెస్లను ఖాతాలో వేసుకున్న ఆయన.. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలలో నెంబర్ వన్ పొజిషన్‌తో దూసుకుపోతున్నాడు. అఖండతో మొదలైన సక్సెస్ జర్నీ.. ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే బాలయ్య – అఖండ లాంటి బ్లాక్బస్టర్ సీక్వెల్ గా అఖండ 2 తాండవం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూట్ […]
బిగ్ షాక్: మహేష్ బాబుకు ఈడి నోటీసులు.. కారణం ఇదే..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. తాజాగా మహేష్ కు ఈడి నోటీసులను జారీ చేసింది. ఈ నెల 28 ఉదయం 10:30కు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఈడి పేర్కొంది. సురానా, సాయి సూర్య డెవలపర్స్ మనీ లాండరింగ్ కేసులో ఈయనకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అయితే మహేష్ బాబు ఆ రెండు కంపెనీలకు ప్రమోషన్స్ చేసేందుకు చక్ రూపంలో రూ.3.5 కోట్లు, లిక్విడ్ క్యాష్ గా రూ.2.5 […]