టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమాను స్పై యూనివర్స్ లో కీలక ఘట్టంగా.. యష్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. హృతిక్ రోషన్ వార్ సినిమాలో.. కబీర్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే హిందీలో తెరకెక్కి మంచి సక్సెస్ అందుకున్న వార్‌కి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందింది. ఇక వార్ సినిమాలో తన […]
Tag: enjoying news
వెంకీ బ్యూటీ మీనాక్షికి వెయ్యికోట్లా.. అంతసీన్ ఉందా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా.. రెండు, మూడు బ్లాక్ బస్టర్లు అందుకున్న ముద్దుగుమ్మలంతా బాలీవుడ్‌కు చెక్కేసి అక్కడ సెటిల్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో అవకాశాలు దక్కించుకొని.. అక్కడ సినిమాల్లో సక్సెస్ లేక.. తిరిగి టాలీవుడ్‌కు వద్దామంటే అవకాశాలు లేక ఇండస్ట్రీ నుంచి ఫెడవుట్ అయిపోతున్నారు. అలా.. ప్రస్తుతం పూజా హెగ్డే, శ్రీ లీల కూడా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టారు. ఇక పూజ హెగ్డే బాలీవుడ్‌లో సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం శ్రీ లీల.. బాలీవుడ్‌లో వరుస […]
నాని బాక్సాఫీస్ ఊచకోత.. 100 కోట్ల క్లబ్ లో హిట్ 3..!
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా, నిర్మాతగా సక్సెస్ఫుల్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నాని నుంచి వచ్చిన మూవీ హిట్ 3. ఈ సినిమా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. హిట్ ఫ్రాంచైజ్‌లో భాగంగా రూపొందిన ఈ సినిమా.. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా.. మోస్ట్ వైలెంట్ గా రూపొంది ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. సినిమాకు దర్శకుడుగా వ్యవహరించిన శైలేష్ కొలను.. నానితో స్క్రీన్ పై బ్లడ్ బాత్ చూపించాడు. రిలీజ్‌కు ముందే ఆడియన్స్ లో భారీ […]
తారక్ – లక్ష్మీ ప్రణతి పెళ్లిలో ఇన్ని ట్వీస్టులా.. ఆ మేటర్ లో తారక్ బాగా హర్ట్ అయ్యాడా..!
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్‌లో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిల జంట కూడా ఒకటి. నేటితో వీరిద్దరి వివాహమై 14 ఏళ్ళు పూర్తయింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తూ తెగ మురిసిపోతున్నారు అభిమానులు. వీళ్ళిద్దరి జంట చూడమచ్చటగా ఉంటుందని.. ఈ 14 ఏళ్లలో వీరి బంధం మరింత బలపడిందని.. ఎప్పటికీ ఈ జంట ఇలాగే ఉండాలంటూ రకరకాలుగా విషెస్ తెలియజేస్తున్నారు ఫ్యాన్స్. ఇక అసలు మేటర్ ఏంటంటే.. తారక్, ప్రణతి వివాహ […]
పవర్ స్టార్ దెబ్బకు ఇరకాటంలో రౌడీ స్టార్.. కింగ్డమ్ కు పెద్ద సమస్యే వచ్చిందే.. !
ఈ ఏడాది సమ్మర్ సీజన్ పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలతో కళకళలాడిపోతుందని అంత భావించారు. కానీ.. ఊహించిన రేంజ్‌లో కనీసం ఒక సినిమా రిలీజ్ కాకుండా వాయిదా పడుతూ వచ్చాయి. అంతేకాదు.. అడపా దడపా సినిమాలు రిలీజ్ అయినా ఒక్కటి కూడా సరైన సక్సెస్ అందుకోలేదు. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం సమ్మర్ సీజన్ కు మిగిలిన ఏకైక పెద్ద హోప్ కింగ్‌డమ్. విజయ్ దేవరకొండ అభిమానులకే కాదు.. మొత్తం టాలీవుడ్‌కే ఈ సినిమా బిగ్ హోప్ […]
బుల్లితెర క్రేజీ కపుల్.. సుధీర్, రష్మిల మధ్య గొడవలా..ఏం జరిగిందంటే..?
తెలుగు బుల్లితెరపై రీల్ కపుల్ గా భారీ పాపులారిటీ దక్కించుకున్నారు సుధీర్, రష్మీ. ఇక వీళ్ళి ద్దరి క్రేజీ లవ్ ట్రాక్‌కు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో అతి శయోక్తి లేదు. జబర్దస్త్‌తో ఎన్నో స్కిట్లు చేసి పాపులారిటీ దక్కించుకున్న ఈ బుల్లితెర బెస్ట్ కపుల్.. స్క్రీన్ పై కనిపిస్తే చాలు ఆడియన్స్ లో జోరు వేరే లెవెల్ లో ఉంటుంది. కాగా వీరిద్దరి మధ్య కొన్నేళ్లుగా సంథింగ్ సంథింగ్ నడుస్తుంది అంటూ ఎన్నో వార్తలు వైరల్ […]
రూ. 6 టికెట్.. బ్లాక్ లో రూ. 250.. అది మెగాస్టార్ క్రేజ్..!
తెలుగు సినిమా గర్వించదగ్గ సినిమాల్లో జగదేకవీరుడు అతిలోక సుందరి మూవీ కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో గొప్ప సినిమాగా నిలిచిన ఈ సోషియా ఫాంటసీ డ్రామా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది. మే9 న ఈ సినిమా రీరిలీజ్ కానుంది. మే9, 1990 లో రిలీజైన ఈ సినిమా 35 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మే 9న మరోసారి ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. అప్పుడు రిలీజైన ఈ సినిమా ఇప్పటికీ […]
చరణ్ దెబ్బకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ పక్కానా..?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. గ్లోబల్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న చరణ్.. మెగాస్టార్ బ్రాండ్‌తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినా పిసరంత గర్వం కూడా లేకుండా రేంజ్ చూడకుండా అందరిని సమానంగా గౌరవిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ప్రారంభంలో హీరో మెటీరియల్ కాదని.. అసలు యాక్టింగ్ గా రాదంటూ విమర్శించిన వారితో సైతం తమ నటనతో సత్తా […]
ఆ మేటర్ లో జక్కన్నకే పోటీ ఇస్తున్న నాని.. సూపర్ హీరో అనిపించుకున్నాడుగా..!
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి క్లాప్ అసిస్టెంట్ నుంచి స్టార్ హీరోగా ఎదుగాడు నాని. ప్రస్తుతం ప్రొడ్యూసర్ గాను తన హవా చూపిస్తున్నాడు. ఇక ఆయన సక్సెస్ కు.. హార్డ్ వర్క్, నాచురల్ నటన ప్రధాన కారణాలు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అష్ట చమ్మ సినిమాతో హీరోగా మారిన నాని.. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకోవడమే కాదు.. నటనకు ప్రశంసలు దక్కించుకున్నాడు. తర్వాత వచ్చిన అలా మొదలైంది, భీమిలి కబడ్డీ జట్టు, పిల్ల జమిందార్ […]