హైద‌రాబాద్‌లో పవర్‌స్టార్ 23 ఏళ్ల రికార్డుకు తుప్పు ప‌ట్టించేసిన పుష్ప‌రాజ్‌…!

టాలీవుడ్ ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్.. తాజా మూవీ పుష్ప 2 బాక్స్ ఆఫీస్ దగ్గర సంచల రికార్డులు క్రియేట్ చేస్తూ కలెక్షన్లతో దూసుకుపోతుంది. డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా స్ట‌నింగ్‌ కలెక్షన్లతో అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ వ‌ట వీశంవ‌రూపం చూపించనున్న‌ సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. బన్నీ నటనకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. పుష్పరాజ్ యాటిట్యూడ్, మేనరిజంకు ఆడియన్స్‌ను ఫిదా అవుతున్నారు. ఇలాంటి క్రమంలోనే.. సినిమాకు […]

డాకు మహారాజ్.. ట్విస్టులకు ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.. !

నంద‌మూరి నట‌సింహం బాలకృష్ణ.. భగవంత్‌ కేసరితో చివరిగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలయ్య నుంచి ఇప్పటివరకు ఒక్క‌ సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఈ ఏడాది బాలయ్య నుంచి సినిమా రిలీజ్ కాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహపడిన.. అన్‌స్టాపబుల్ షో తో ఫ్యాన్స్‌ను కాస్త ఎంటర్టైన్ చేశాడు బాలయ్య. ఇక 2025 సంక్రాంతి బరిలో బాలయ్య రంగంలోకి దిగనున్న సంగతి తెలిసిందే. డాకు మహారాజ్ గా ఆడియన్స్‌ను పలకరించనున్నాడు […]

చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ ఫిక్స్.. జానర్ లీక్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్గా అడుగుపెట్టి ఒక సరైన సక్సెస్ అందితే చాలు.. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ఆరాటపడుతూ ఉంటారు డైరెక్టర్స్. అలాంటి వారిలో అనిల్ రావిపూడి కూడా ఒకరు. మెగాస్టార్ చిరంజీవితో పనిచేయడానికి ఆయన ఎప్పటినుంచో ఆశ‌క్తి చూపుతున్నారు. ఈ క్ర‌మంలోనే దర్శకుడుగా ఎన్నోసార్లు చిరుని కలిసాడు అనిల్ రావిపూడి. కానీ.. స్క్రిప్ట్ మాత్రం లాక్ కాలేదు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో సినిమా ఫిక్స్ అయినా వీరిద్దరూ ఎలాంటి సినిమా చేయబోతున్నారనేది మాత్రం సీక్రెట్ గానే […]

2025లో రిపీట్ కానున్న బ్లాక్ బస్టర్ కాంబోస్ ఇవే.. ఎన్ని సినిమాలంటే..?

ఇండస్ట్రీలో ఓ కాంబో తరికెక్కి బ్లాక్ బస్టర్ అయిన తర్వాత.. మరోసారి ఆ కాంబినేషన్ రిపీట్ అవుతుందంటే ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొంటాయి. ఆదోరకమైన క్రేజ్ ఏర్పడుతుంది. అలా 2025లో ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్‌ అంచనాలు తెచ్చే కాంబోలు చాలా వరకు రిపీట్ కానున్నాయి. అందులో ఏకంగా తెలుగులోనే ఐదు కాంబినేషన్స్ తెరకెక్కనున్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. రామ్ చరణ్ – సుకుమార్: వీళ్ళిద్దరి కాంబోలో గతంలో రంగస్థలం రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే […]

గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు పవన్.. డిప్యూటీ సీఎం అంచనాలను పెంచేస్తాడా..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – శంకర్ కాంబోలో తెరకెక్కనున్న తాజా మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో.. మేకర్స్‌ సినిమా ప్రమోషన్స్ లో మరింత జోరు పెంచారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా గేమ్ ఛేంజ‌ర్ మ్యానియా కొనసాగుతుంది. ఓ వైపు సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో మేకర్స్ బిజీగా ఉంటూనే.. మరో పక్క సినిమాకు సంబంధించి వరుస అప్డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలను భారీ లెవెల్ లో పెంచేస్తున్నారు. సోషల్ […]

గ్లోబల్ లెవెల్‌లో దేవరకు ప్లేస్.. ఎన్టీఆర్ సినిమాకు ఎన్నో ర్యాంక్ అంటే..?

యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్, జాన్వి కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన పాన్ ఇండియన్ మూవీ దేవర. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది. అయితే రిలీజ్ అయిన ప్రతి చోట మొదట నెగిటివ్ టాక్ వచ్చినా.. తర్వాత మెల్లమెల్లగా పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు పరంగాను పుంజుకుంది. దసరా కానుకగా రిలీజైన ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. […]

అలా చేయ‌టం త‌ప్పు.. అల్లు అర్జున్ కేస్ పై ఫస్ట్ టైం పవన్ ఫ‌స్ట్ టైం షాకింగ్ రియాక్ష‌న్‌.

సంధ్య‌ థియేటర్ తొక్కిసలాట ఘటన.. అల్లు అర్జున్ వివాదంపై ఎట్టకేలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ఈ కేస్‌పై ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ బాధిత కుటుంబం ఇంటికి.. ఎవరో ఒకళ్ళు వెళ్లి ఆ రెండో రోజే మాట్లాడి తోడు ఉన్నామని ధైర్యం చెప్పి ఉంటే ఎంత ఇష్యూ జరిగేది కాదంటూ కామెంట్ చేశారు. బాధిత కుటుంబాన్ని వెంటనే పరామర్శించాల్సిందని.. ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. గోటితో పోయే […]

బన్నీ పక్కన ఉన్న ఈ బ్యూటీ తెలుసా.. అమ్మడితో పనిచేస్తే రిజల్ట్ అంతే..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా.. నేషనల్ క్ర‌ష్ రష్మిక మందన హీరోయిన్గా నటించిన తాజా మూవీ పుష్ప 2 ఏ రేంజ్‌లో సక్సెస్ అందుకుందో తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొడుతూ రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇక ఈ సినిమాలో కిసిక్ అంటూ స్పెషల్ సాంగ్‌లో శ్రీ లీల మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్‌లో బన్నీ, శ్రీలీల స్టెప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌తో […]

ఆ కుర్ర హీరోతో ప్రేమే మీనాక్షి చౌదరికి ప్లస్ అయ్యిందా..?

స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరి ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గ‌డుపుతున్న‌ సంగతి తెలిసిందే. ఈ ఏడాది రిలీజ్ అయిన లక్కీ భాస్కర్, ది గోట్ సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్లు త‌న ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇదే ఏడాదిలో సక్సెస్‌లు మాత్రమే కాదు రెండు దారుణమైన వ‌రుస డిజాస్టర్లు కూడా ఎదుర్కొంది. అవే మట్కా, మెకానిక్ రాకీ. ఈ రెండు సినిమాల్లో అతిపెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. అయితే ఓ హీరోయిన్ కు వరుసగా […]