అఖండ 2 నుంచి ప్రగ్యా ఔట్.. కారణం ఏంటంటే..?

నందమూరి నట‌సింహ బాలకృష్ణ తాజాగా డాకు మహారాజ్‌తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య‌ నుంచి నెక్స్ట్ రానున్న సినిమా అఖండ 2. మొదట ఈ సినిమా కోసం బాలయ్య లక్కీ బ్యూటీ ప్రజ్యాను అనుకున్నా.. ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో కొత్త హీరోయిన్‌ను రంగంలోకి దింపారు. అయితే నందమూరి అభిమానుల్లోనే కాదు.. కామన్ ఆడియన్స్‌లోను సడన్గా బాలయ్యకు ఇంతలా స‌క్స‌స్ తెచ్చి పెట్టిన ప్రఖ్యా జైశ్వాల్‌ ప్రాజెక్టు నుంచి ఎందుకు […]

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరో.. ఇప్పుడు కానిస్టేబుల్.. !

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది అడుగుపెట్టి స్టార్ హీరోలుగా ఇమేజ్‌ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే స్టార్ హీరోగా ఎదగడానికి ఎంతలా కష్టపడాలో.. ఆ స్టార్‌డంను కాపాడుకోవాలన్న అంతకు మించే శ్రమించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే మొదట స్టార్ హీరోలుగా రాణించిన మెల్లమెల్లగా అవకాశాలు తగ్గడంతో ఫెడరౌట్ అయిపోయిన నటులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్లలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న హీరో కూడా ఒకడు. ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోగా మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. మొదటి […]

23 ఏళ్ల ఈ బుల్లితెర బ్యూటీ ఆస్తుల ముందు స్టార్ హీరోయిన్లు కూడా బలాదూర్.. ఆమె ఎవ‌రంటే..?

సినీ ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది హీరోయిన్స్ ఇప్పుడు హీరోలకు మించి సంపాదించుకుంటున్నారు. రెమ్యూనరేషన్ పరంగాను దూసుకుపోతున్నారు. అంతేకాదు.. కేవలం సినిమాలకు హీరోయిన్ల కోసమే వస్తున్న ఆడియన్స్ ఎంతోమంది ఉంటున్నారు. ఇటీవల కాలంలో అలా చాలామంది హీరోయిన్లు ఓవర్ నైట్ లోనే స్టార్ బ్యూటీలుగా మారిపోయి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. అయితే కొంతమంది హీరోయిన్లు స్టార్ హీరోలకు సమానంగా రెమ్యూనరేషన్ దక్కించుకుంటూ హాట్‌ టాపిక్‌గా మారుతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ స్టార్ బ్యూటీ కూడా […]

బాలయ్యకు మాత్రమే సొంతమైన ఆ రేర్ రికార్డ్.. ఏ హీరో ట‌చ్‌కూడా చేయ‌లేదు..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహ బాలకృష్ణ ఎన్టీఆర్ వారసుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అటు రాజకీయాలోను.. ఇటు సినిమాలపరంగా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరుస బ్లాక్ బస్టర్లతో తిరుగులేని ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న బాలయ్య ..యంగ్ హీరోలకు గట్టి పోటి ఇస్తూ తన ఎనర్జీటిక్‌ పర్ఫామెన్స్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. మరోపక్క బుల్లితెరపై హోస్ట్‌గాను తన సత్తా చాటుతున్నాడు. అలా ఇప్పటికే బాలయ్య తన సినీ కెరీర్‌లో ఎన్నో అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. సినీ […]

సావిత్రి, సౌందర్య, సాయి పల్లవి.. ఈముగ్గురిలో ఇన్ని కామన్ క్వాలిటీస్ ఉన్నాయా.. అవేంటంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ సెలబ్రెటీల స్టేట‌స్ ద‌క్కించుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. సినీ కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు భరించాల్సి ఉంటుంది. అలా.. ఇండస్ట్రీలో ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తమను తాను మలుచుకుని స్టార్ హీరో, హీరోయిన్గా ఎదుగుతున వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో సాయి పల్లవి కూడా ఒకటి. ఇక లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకొని టాలీవుడ్ మహానటిగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సావిత్రి, ట్రెడిష‌న‌ల్ బ్యూటీ సౌందర్య […]

చరణ్ – బుచ్చిబాబు కాంబోకు కళ్ళుచెదిరే బడ్జెట్.. మరో గేమ్ ఛేంజర్ కాదు కదా..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా ఫ్లాప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో జనవరి 10న రిలీజ్ అయిన ఈ సినిమాకు.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించగా.. దిల్ రాజు ప్రొడ్యూసర్గా వ్య‌వ‌హ‌రించాడు. ఇక దిల్ రాజు తన కెరీర్‌లోనే ఎప్పుడు లేని రేంజ్‌లో హైయెస్ట్ బడ్జెట్‌తో రూపొందించాడు. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతకు భారీ నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇక సినిమా […]

బాలకృష్ణకు పద్మభూషణ్.. 2025లో అవార్డు దక్కించుకున్న సినీ ప్రముఖుల లిస్ట్ ఇదే..!

నందమూరి నట‌సింహం, గాడ్ ఆఫ్ మాసేస్ గా ఆడియన్స్‌తో పిలిపించుకునే బాలయ్య.. లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు మరో పక్కన రాజకీయాల్లోనూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా రాణిస్తున్నాడు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించి ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు అద్భుతమైన సేవలందిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా కీర్తి పతాకం ఎగరవేస్తున్న బాలయ్యకు మరో అరుదైన గౌర‌వం ద‌క్కింది. నందమూరి బాలయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించారు. కథానాయకుడుగా తెలుగు సినీ ఇండస్ట్రీకి.. అలాగే బసవతారకం క్యాన్సర్ […]

ఈ టాలీవుడ్ విలన్ భార్య కూడా ఓ స్టార్ బ్యూటీ అని మీకు తెలుసా.. ఎవరంటే..?

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న విలన్‌ను గుర్తుపట్టే ఉంటారు. తెలుగుతోపాటు.. తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో ప్రతి నాయకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ టాలెంటెడ్ నటుడు పేరు హరీష్ ఉత్తమన్. ఇక ఎన్నో సినిమాల్లో విలన్‌గా కనిపించిన హరీష్ బ్యాక్గ్రౌండ్ కానీ.. ఫ్యామిలీ గురించి గానీ చాలామందికి తెలిసి ఉండదు. అయితే ఈ హ్యాండ్సమ్‌ విలన్ భార్య కూడా ఓ పాపులర్ బ్యూటీనే. 2010లో తమిళ్‌లో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన హరీష్.. తర్వాత సౌత్ […]

1000 రోజులు ఆడిన బాలయ్య వన్ అండ్ ఓన్లీ మూవీ ఏదో తెలుసా..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస‌ సక్సెస్‌లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు సినిమాలతో వరసగా బ్లాక్ బ‌స్టర్లు అందుకున్న బాలయ్య.. మరో పక్క పాలిటిక్స్‌లోను రాణిస్తున్నారు. అంతేకాదు బుల్లితెరపై హోస్ట్‌గాను తన సత్తా చాటుతున్నాడు. ఈ జనరేషన్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తూ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్న. బాలయ్య ఇప్పటికే తన 50 ఏళ్ల సినీ ప్రస్తానాన్ని పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను, రివార్డులను […]