టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్‌లో రూ.400 కోట్ల భారీ బడ్జెట్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్ర విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో రఫ్ అండ్ రగడ్ లుక్ సినిమాలో హీరోగా కనిపించనున్నాడు. ఇక జాన్వీ కపూర్ ఈ సినిమాకు హీరోయిన్‌గా మెరవనుంది. ఈ సినిమా తర్వాత చరణ్.. సుకుమార్ డైరెక్షన్‌లో మరో సినిమాల్లో నటిస్తున్నాడు. ఇలాంటి క్రమంలో అల్లు అరవింద్ రామ్ చరణ్ కోసం భారీ బడ్జెట్ మూవీని ప్లాన్ […]
Tag: enjoying news
స్టార్ డైరెక్టర్ నెల్సన్ తో తారక్ మూవీ ఫిక్స్.. ఫ్యాన్స్‌లో నయ టెన్షన్ షురూ.. కారణం ఇదే..!
టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా టాలీవుడ్‌లో నెగటివ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసే హీరోగాను తారక్‌కు మంచి ఇమేజ్ ఏర్పడింది. ఫ్లాప్‌లో ఉన్న డైరెక్టర్లకు హిట్ ఇవ్వడంలో తారక్ సక్సెస్ సాధిస్తున్నాడు. 2017 లో వచ్చిన టెంపర్ మొదలుకొని తాజాగా బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర వరకు చాలా సినిమాలతో ఫ్లాప్ డైరెక్టర్లకు హిట్ ఇచ్చాడు తారక్. అలాగే రాజమౌళితో సినిమా చేసిన […]
మొదటి సినిమాకు సైన్ చేసిన కుంభమేళా మోనాలిసా.. హీరో, బడ్జెట్ లెక్కలు ఇవే..!
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మోనాలిసా అనే అమ్మాయి.. తన కుటుంబంతో కలిసి పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకునేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే కొందరు యూట్యూబర్ల కారణంగా ఫొటోస్, వీడియోస్ నెటింట తెగ వైరల్‌గా మారాయి. దీంతో ఆమె ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారిపోయింది. సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. ఎక్కడ చూసినా ఆమె ఫొటోస్, ఆమె వార్తలు వినిపించాయి. ఇలాంటి నేపథ్యంలో మోనాలిసాకు తన నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇస్తానని […]
ఓజి ఇంటర్వెల్ బ్యాక్.. పవన్ అతని తల నరికే సీన్‌కు ఫాన్స్‌లో గూస్ బంప్స్ మోతే..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న హీరోల నుంచి పెద్ద స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు తమకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తమ సక్సెస్ కోసం అహర్నిశలు శ్రమిస్తారు. అయితే వాళ్ళ క్రేజ్ అనేది పెరుగుతుందా.. లేదా.. అనేది మాత్రం వాళ్ళు ఎంచుకునే కంటెంట్ పైనే ఆధారపడి ఉంటుంది. కాగా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కిస్తున్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో తెలుగు సినిమా ఖ్యాతి కూడా అదే […]
అందుకు బాగా సరిపోతుంది.. జాన్విపై కండోమ్ కంపెనీ అధినేత అసభ్యకర కామెంట్స్ వైరెల్..!
ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న వారిలో గ్లామరస్ బ్యూటీ జాన్వి కపూర్ కూడా ఒకటి. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఎన్టీఆర్ దేవర సినిమాతో టాలీవుడ్‌లోనే అడుగుపెట్టి తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన అందచందాలతో ఆకట్టుకుంటూ.. యూత్ క్రష్‌గా మారిపోయింది. ఇక శ్రీదేవి నట వారసురాలిగా ఇండస్ట్రీలో జాన్వి ఎంట్రీ సులభంగా వచ్చినా.. తన పేరును నిలబెట్టుకుంది. అందం, అభినయంతో పాటు.. తన మాట తీరును మెప్పిస్తుంది. […]
55 ఏళ్ల వయసులోనూ తగ్గేదెలా అంటున్న హీరో.. 15 నిమిషాల పాత్రకు 4 కోట్ల రమ్యనరేషన్.. ఎవరో గుర్తుపట్టారా..?
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న బూరిబుగ్గల బుడ్డోడు ఓ స్టార్ హీరో. అతని తండ్రి.. అలాగే తన అన్నయ్య సైతం స్టార్ స్టేటస్‌ను అందుకొని మంచి ఇమేజ్‌తో దూసుకుపోయాడు. అయితే.. తన కుటుంబంలో తోబుట్టువులకు, తండ్రికి వచ్చిన క్రేజ్ మాత్రం ఈ కుర్రాడికి రాలేదు. హీరోగా పాన్ ఇండియా సినిమాలో నటించిన ఊహించిన సక్సెస్ అందుకపోవడంతో ఫేడౌట్ అయిపోయాడు. ఫలితంగా.. ఇండస్ట్రీలో ఆఫర్స్ తగ్గిపోతూ వచ్చాయి. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో.. తర్వాత […]
తారక్‌ను మళ్ళీ అవమానించిన బాలయ్య.. ఏం జరిగిందంటే..?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో.. గాడ్ ఆఫ్ మాసెస్.. నందమూరి బాలకృష్ణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించిన సంగతి తెలిసిందే. నందమూరి ఫ్యామిలీలో పద్మ అవార్డులు దక్కించుకున్న రెండో వ్యక్తిగా బాలయ్య నిలిచారు. అంతకుముందు 1968లో బాలయ్య తండ్రి దేవిగత నటుడు ఎన్టీఆర్‌కు పద్మశ్రీ అవార్డు రాగా.. ఎన్టీఆర్‌తో పాటు.. అక్కినేని నాగేశ్వరరావు కూడా ఈ పద్మశ్రీ అవార్డును సొంతం చేసుకున్నారు. దాదాపు 56 ఏళ్ల తర్వాత మళ్లీ నందమూరి ఫ్యామిలీ నుంచి బాలయ్యకు […]
వార్ 2 ఫుల్ స్టోరీ లీక్.. తారక్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పదా..!
ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న తారక్.. తాజాగా దేవర లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఫుల్ జోష్‌లో వార్ 2తో బాలీవుడ్‌కి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం వార్ 2 సెట్స్‌లో బిజీగా గడుపుతున్నాడు తారక్. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాల్లో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్‌లో కనిపించనున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాలో.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్యన జరిగే పోరాట సన్నివేశాలు ఫ్యాన్స్, ఆడియన్స్‌లో గూస్ […]
మహేష్ – రాజమౌళి సినిమాలో విలన్ రోల్ పై పృథ్వీరాజ్ సుకుమార్ క్లారిటీ..!
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు పృథ్వీరాజ్ సుక్కుమారున్ విలన్ గా నటించబోతున్నాడు అంటూ ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ గా మారుతుంది. దీనిపై తాజాగా పృథ్వీరాజ్ క్లారిటీ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. నాకంటే మీకే.. అంటే మీడియాకు చాలా విషయాలు తెలిశాయి. ఇంకా ఏది స్పష్టత లేదు. చర్చలు […]