అతనికి శిక్ష పడాలి.. పడుతుంది.. కసితీరా పోస్ట్ పెట్టిన సమంత..!

స్టార్ హీరోయిన్ సమంత.. ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉన్నా.. నెటింట‌ మాత్రం ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంది. ఇటీవల కాలంలో మరింత ప్రాధాన్యత ఇస్తూ మీడియాలో హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. తన సినిమాలతో పాటు.. వ్యక్తిగత వార్తలతోనూ ఎప్పటికప్పుడు మెరుస్తుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. మయోసైటిస్‌తోను సతమతం అయింది. ప్రస్తుతం వరుస […]

సాయి పల్లవి మైండ్ బ్లాక్ అయ్యే పని చేసిన నాగచైతన్య..!

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన తాజా మూవీ తండేల్‌. మరికొద్ది రోజుల్లో ఆడియన్స్‌ను పలకరించనుంది. చందు మొండేటి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చైతన్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు.. బన్నీ వాస్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించగా.. అల్లు అర్జున్ ప్రొడక్షన్‌లో గీత ఆర్ట్స్ 2 బ్యానర్‌పై సినిమాను రూపొందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్‌తో పాటు.. చైతు, […]

వాచ్‌మెన్‌ను కూడా వదలని శ్రీలీల.. వీడియో వైరల్..!

టాలీవుడ్ యంగ్‌ బ్యూటీ శ్రీ లీల ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు సమానంగా డ్యాన్స్ చేయగల హీరోయిన్లు ఎవరు అంటే.. ప్రస్తుతం సాయి పల్లవి శ్రీల పేరే టక్కున వినిపిస్తుంది. ఇక శ్రీ లీల కమర్షియల్ సాంగ్స్ ఎన్నో నటించే ఆకట్టుకుంది. యంగ్ స్టార్ హీరోలతో ఛార్జ్ బస్టర్ సాంగ్స్ తో మెప్పించింది. సోషల్ మీడియాలోనూ శ్రీలీల డ్యాన్స్ వీడియోస్ తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇలాంటి […]

RC16పై మెగా ఫ్యాన్స్‌కు కోపం ఎందుకు..?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ ఛేంజ‌ర్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా.. సినీ ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద డీలపడింది. ఇలాంటి క్రమంలో చరణ్ నెక్స్ట్ సినిమాపై ఫ్యాన్స్ దృష్టి మళ్ళింది. ముఖ్యంగా డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో చేస్తున్న భారీ సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఇక చరణ్ కెరీర్‌లో 16వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు రంగస్థలం, […]

” తండేల్ ” కు డీఎస్పీ సంగీతం వద్దని చెప్పేసా.. కానీ.. అల్లు అరవింద్

ఓ సినిమా సక్సెస్ సాధించాలంటే మంచి కథ ఉంటే సరిపోదు.. దానికి తగ్గ హైప్‌ ఆడియన్స్‌లో క్రియేట్ అవ్వాలి. సినిమా ఎంత దమ్మున్న కంటెంట్‌తో వచ్చినా.. ప్రేక్షకుల వరకు అది రీచ్ అయితేనే సక్సెస్ అందుకుంటుంది. ఈ క్రమంలోనే ఏదైనా సినిమా రిలీజ్ అవుతుంది అంటే సినిమాకు ముందే సాంగ్స్, ట్రైలర్స్, టీజర్ అంటూ ప్రమోషనల్ కంటెంట్‌ను రిలీజ్ చేస్తారు మేకర్స్. ఇక రిలీజ్ కి ముందు వచ్చిన సాంగ్స్, మ్యూజిక్ హిట్ అయిందంటే.. ఆల్మోస్ట్ సినిమా […]

చిన్నప్పుడు స్కూల్ టాపర్.. ఇప్పుడు టాలీవుడ్ గోల్డెన్ స్టార్.. ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా..?

ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా సెలబ్రిటీగా ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న తర్వాత.. వారి కంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ క్రియేట్ అవుతుంది. అలాంటి సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా నెటింట వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే స్టార్ హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోస్.. వారి బాల్య జ్ఞాపకాలు త్రో బ్యాక్ థీంతో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరో, హీరోయిన్ల చిన్ననాటి విషయాలను తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. […]

ఆ స్టార్ హీరోకు కూతురుగా , లవర్ గా కీర్తి సురేష్ .. దెబ్బకు అలా పిలవద్దంటూ వార్నింగ్..!

చిత్ర పరిశ్రమలో హీరోయిన్ కీర్తి సురేష్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు .. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎన్నో భాషల్లో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించింది .. తెలుగులో మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ‌ అవార్డు కూడా అందుకుంది .. రీసెంట్ గానే బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది .. ఇక కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చిత్ర పరిశ్రమకు చెందినవారే .. ఈమె తండ్రి […]

ఆరు పదుల వయసులో మూడో పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరో.. అమ్మాయి ఎవరంటే..?

సాధర‌ణ‌ ప్రజల నుంచి స్టార్ సెలబ్రిటీల వరకు ఎవరి వ్యక్తిగత జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయో.. ఎలాంటి మ‌లుపు తిరుగుతాయి.. ఎవరు గెస్ చేయలేరు. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, విడాకులు లాంటి పదాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అలా.. తాజాగా ఆరుపదుల వయసున్న స్టార్ హీరోకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయలు వైరల్‌గా మారుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు వివాహం చేసుకున్న ఆ స్టార్ హీరో ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చి మూడో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు […]

ఆ హీరో రేంజ్‌కి నా స్టోరీలు సెట్ కావు.. కారణం ఇదే.. అనిల్ రావిపూడి

దర్శకదీరుడు రాజమౌళి తర్వాత తెలుగులో 100% సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్గా అనిల్ రావిపూడి పేరే వినిపిస్తుంది. ప్రేక్షకులకి న‌చ్చే.. ఆడియన్స్ మెచ్చే కంటెంట్‌తో మెజారిటీ సినిమాలు చేస్తూ వరుస సక్సెస్‌లు అందుకుంటున్నాడు అనిల్. అలా తాజాగా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. వెంకటేష్ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. నెక్స్ట్ అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే సినిమా స్క్రిప్ ఫైనల్ అయినట్లు సమాచారం. […]