కోట్ల ఆస్తులు కూడా పెట్టిన ప్రభాస్ కు ఇన్ని అప్పులా.. డీటెయిల్స్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..!

పాన్ ఇండియాలో టాప్‌ స్టార్స్ హీరోల‌ లిస్ట్‌లో ఎప్పుడు రెబల్ స్టార్ పేరు మొద‌ట వినిపిస్తునే ఉంటుంది. తన తోటి స్టార్ హీరోలతో పోలిస్తే అతి తక్కువ సమయంలోనే వరుస సినిమాలు నటిస్తూ క్షణం తీరక లేకుండా బిజీ అయిపోయాడు ప్రభాస్. తన సినిమాలతో వందల కోట్ల బిజినెస్ చేయ‌డమే కాదు.. వేలాది మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. ఇక ప్రభాస్ బాహుబలి సిరీస్ల తర్వాత వరుసగా ఐదు సినిమాల్లో నటిస్తే కేవలం వాటిలో సలార్, కల్కి […]

అర్జున్ రెడ్డి ఫస్ట్ చాయిస్‌ సాయి పల్లవినే.. తన గురించి తెలుసుకుని వద్దనుకున్నా..!

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి తాజాగా నటించిన మూవీ తండేల్ ఫిబ్రవరి 7న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తండెల్ జాతర.. పేరుతో ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో పాటు.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పాల్గొని సందడి చేశారు. మూవీ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈవెంట్లో నాగచైతన్య, సాయి […]

స్టార్ డైరెక్టర్‌తో స‌మంత డేటింగ్ కన్ఫర్మ్.. ఇంత‌క‌న్నా ఫ్రూఫ్ కావాలా..!

స్టార్ హీరోయిన్ సమంతకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు గత రెండు సంవత్సరాలుగా టాలీవుడ్‌ సినిమాలో నటించకపోయినా అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు.. సరికదా ఈ అమ్మడుకు సంబంధించిన ఏదో ఒక‌ న్యూస్ ఎప్పటిక‌ప్పుడు నెటింట వైరల్‌గా మారుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత రెండో పెళ్లికి సంబంధించిన వార్తలు హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. గతంలో సమంత, అక్కినేని హీరో నాగచైతన్య ప్రేమించి […]

” గేమ్ ఛేంజర్ ” పై అల్లు అరవింద్ కాంట్రవర్షియల్ కామెంట్స్.. దిల్ రాజు రియాక్షన్ ఇదే..!

సినీ ఇండస్ట్రీలో చిన్న హీరోల నుంచి.. పెద్ద పెద్ద స్టార్ హీరోల వరకు ఎలాంటి వారైనా హీట్లతో పాటు.. ఫ్లాప్ సినిమాలు కూడా ఎదురుకోక తప్పదు. ప్రతి ఒక్కరు సినిమా నుంచి బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలని.. మంచి కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని శ్రమిస్తూ ఉంటారు. అయితే ఏవో రకరకాల కారణాలతో ఒకసారి సినిమా ఫ్లాప్ అవుతుంది. మరికొన్ని సందర్భాల్లో డిజాస్టర్ గానూ నిలుస్తాయి. అలా మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్, స్వర్గీయ ఎన్టీఆర్ లాంటి స్టార్ […]

ట్రాక్ లోకి వచ్చిన చరణ్.. సందీప్ రెడ్డి వంగతో కొత్త సినిమా పిక్స్..!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజాగా నటించిన గేమ్ చేంజ‌ర్ ఘోరమైన ఫ్లాప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక చరణ్ నటించిన ఆర్‌ఆర్ఆర్‌కు ముందు వినయ విధేయ రామ, తర్వాత వచ్చిన ఆచార్య సినిమాలు కూడా అదే రేంజ్ లో డామేజ్ చేశాయి. ఇక తనతో పాటు సమానమైన క్రేజ్ ఉన్న ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు ప్ర‌స్తుతం క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసుకుంటూ వరుస సక్సెస్లతో దూసుకుపోతుంటే.. కేవలం చరణ్ మాత్రమే పాత […]

బాలయ్య – దీపిక కాంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి నట‌సింహం బాలకృష్ణ తాజాగా తెర‌కెక్కిన‌ డాకు మహారాజ్‌తో వరుసగా నాలుగో సారి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని దూసుకుపోతున్నాడు. ద‌శాబ్ధాలుగా హీరోగా రాణిస్తున్న బాలయ్య.. తన కెరీర్‌లో ఎంతో మంది స్టార్ హీరోయిన్లతో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే తన సినీ కెరీర్‌లో కొంతమంది హీరోయిన్లతో సినిమా సెట్స్‌ పైకి వచ్చి ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా.. గతంలో మిస్సయిన క్రేజీ కాంబోలో బాలయ్య – దీపిక […]

అసలు మీ ప్రాబ్లమ్ ఏంటి.. మీడియాపై ఫైర్ అయిన పూజ హెగ్డే..!

టాలీవుడ్‌లో ఒకప్పుడు వరస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపిన హీరోయిన్లలో పూజ హెగ్డే కూడా ఒకటి. దాదాపు టాలీవుడ్‌ హీరోల అందరి స‌ర‌స‌న‌ నటించిన ఈ ముద్దుగుమ్మ.. గత కొంతకాలంగా టాలీవుడ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అయినా ఎప్పటికప్పుడు నెటింట‌ వైరల్ అవుతూనే ఉంటుంది. అలా.. తాజాగా మరోసారి పూజా హెగ్డే వైరల్‌గా మారింది. ఎప్పుడు కూల్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. మీడియా అడిగిన ప్రశ్నలకు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు నీ ప్రాబ్లం ఏంటి […]

మెన్షన్ హౌస్, వసుంధర నాకు రెండు కళ్ళు.. బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

సీనియర్ స్టార్ హీరో నందమూరి నట‌సింహం బాలకృష్ణకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రస్తుతం బాలయ్య వరుస సక్సెస్‌ల‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అంతే కాదు.. తాజాగా పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా ద‌క్కించుకున్నాడు బాలయ్య. ఈ క్రమంలోనే నారా, నందమూరి ఫ్యామిలీలు ఒక ప్రైవేట్ పార్టీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే తాజాగా నారా భువనేశ్వరి ఈ ఈవెంట్‌లో బాలయ్యను.. మెన్షన్ హౌస్‌కి.. నీకు.. ఏంటా సంబంధం అని […]

టాలీవుడ్‌కు శ్రీ లీల గుడ్ బై.. అమ్మ‌డి నెక్స్ట్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాకే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా మారింది ఎవరంటే ఠ‌క్కున శ్రీ లీల పేరు వినిపిస్తుంది. ఒక్క సినిమాతోనే అది కూడా ఫ్లాప్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా తర్వాత.. వరుస ఆఫర్లను అందుకుంది. సీనియర్ హీరోలు, యంగ్ హీరోలు అని తేడా లేకుండా వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ దూసుకుపోయింది. స్టార్ హీరోల సరసన వరుస సినిమాలో నటించి సూపర్ డూపర్ సక్సెస్ […]