మోక్షజ్ఞతో సినిమా ఆగిపోయిందా.. బాలయ్య సమక్షంలో ప్రశాంత్ వర్మ క్లారిటీ..

నందమూరి న‌ట‌సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులంతా కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూశారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మతో ఆయన డబ్బింగ్ మూవీ అఫీషియల్ ప్రకటన వచ్చింది. అయితే సినిమా సెట్స్‌పైకి రాకపోవడంతో.. ఎన్నో వార్తలు నెటింట‌ వైరల్‌గా మారాయి. మొదట మోక్షజ్ఞ అనారోగ్య కారణాల‌తో సినిమా కొంతకాలం వాయిదా పడిందని వార్తలు వినిపించినా.. ఇప్పటికీ సినిమా ప్రారంభం కాకపోవడంతో మోక్షజ్ఞ ఎంట్రీ ఆగిపోయిందంటూ వార్తలు వినిపించాయి. బాలయ్యకు ప్రశాంత్ వర్మ ఇచ్చిన ఫైనల్ స్క్రిప్ […]

వాట్.. ప్రభాస్ కి అలాంటి ఫోబియానా.. అందుకే ఆ పాత్రల్లో చేయలేదా..?

టాలీవుడ్‌ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్లో ది రాజాసాబ్ సినిమాలో నటిస్తున్న ప్రభాస్.. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే ఫౌజీ సినిమాతో బిజీ కానున్నాడు. అయితే.. ప్రభాస్ కాలికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు షూటింగ్ కొంతకాలం నిలిపివేశారు మేకర్స్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే ప్రభాస్ రికవరీ కనున్నాడ‌ట‌. ఇక వెంటనే రాజాసాబ్ పెండింగ్ షూట్ పూర్తి చేసి.. ఫౌజీ సినిమాను […]

కోర్టుకెక్కిన ఐశ్వర్య కూతురు ఆరాధ్య బచ్చన్.. ఈ చిన్న వయసులో అలాంటి పరిస్థితికి కారణం అదేనా..!

ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందంతో పాటు అభినయంతోను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తోటి స్టార్ హీరోయిన్లతో పోలిస్తే నెంబర్ వన్ అనే రేంజ్‌లో క్రేజ్ దక్కించుకుంది. కెరీర్ పిక్స్ లో ఉన్న సమయంలో అభిషేక్ బచ్చన్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న ఈ అమ్మడు.. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఇటీవ‌ల‌ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య.. సెకండ్ ఇన్నింగ్స్‌లో పోనియన్ […]

చిరంజీవి డాడీ సినిమాలోని ఈ పిల్లి కళ్ళ పాప ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మైండ్ బ్లాకే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో.. ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి తర్వాత స్టార్ హీరో, హీరోయిన్లుగా, స్టార్ సెలబ్రిటీలుగా సెటిల్ అయిన‌వారు ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన త‌మ న‌ట‌న‌తో క్రేజ్ సంపాదించుకున్నా.. తర్వాత ఇండస్ట్రీకి దూరమై తమ లైఫ్ లీడ్ చేస్తున వారు ఉంటారు. అయితే అలా నటన‌తో ఆకట్టుకొని ఇండస్ట్రీకి దూరమైన సెలబ్రిటీలు ఇప్పుడు ఎలా ఉన్నారు..? ఏం చేస్తున్నారో..? తెలుసుకోవాలని ఆసక్తి చాలామందిలో ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ […]

యంగ్ హీరో తండ్రిగా యాంగ్రీ యంగ్ మ్యాన్.. రాజశేఖర్ షాకింగ్ రెమ్యునరేషన్..!

సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్ ఒకప్పుడు వ‌రుస సినిమాల‌తో హీరోగా దూసుకుపోయిన సంగతి తెలిసిందే. కాగా అప‌ట్లో ఆయన నటించిన సినిమాలు, పాత్రలన్నిటిలో ఆవేశంగా ఉండడంతో.. రాజ‌శేఖ‌ర్‌కు యాంగ్రీ యంగ్ మేన్ అనే బిరుదు కూడా వచ్చింది. కాగా కొన్ని సినిమాల తర్వాత ఫ్లాప్స్ ఎదుర్కోవడంతో.. ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చినా రాజశేఖర్ మళ్ళీ చాలా కాలం గ్యాప్ త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చి ప‌లు సినిమాలో నటించారు. అయితే ఈ సినిమాలేవి ఊహించిన సక్సెస్ అందుకోలేదు. ఈ […]

కొత్త సినిమా సెట్స్‌లోకి జానీ మాస్టర్.. దిష్టి తీసి, హారతి ఇచ్చి మరి గ్రాండ్ వెల్కమ్.. వీడియో వైరల్

టాలీవుడ్‌ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకున్నారు. అయితే.. కొద్దిరోజుల క్రితం లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొని.. జైలు పాలైన సంగతి తెలిసిందే. తర్వాత బెయిల్‌పై జానీ మాస్టర్ బయటకు వచ్చినా చాలాకాలం ఇంటికి పరిమితమయ్యారు. అదే టైంలో కేసులు కారణంగా పుష్ప 2 లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ఛాన్స్ జానీ మిస్ చేసుకున్నారు. తాను.. ఏ తప్పు చేయలేదని విచారణలో అన్ని నిజాలు బయటికి వస్తాయి అంటున్న జానీ.. ఇప్పుడిప్పుడే మళ్ళీ […]

తారక్ – బాలయ్య మధ్య అస‌లు గొడవ ఇదేనా.. ఇన్నాళ్లకు సీక్రెట్ రివిల్..!

టాలీవుడ్‌లో నందమూరి ఫ్యామిలీ హీరోలకు స్పెషల్ ఇమేజ్ ఉంది. నందమూరి తారక రామారావు దగ్గర నుంచి.. ఇప్పుడు రాణిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ వరకు ఈ కుటుంబం నుంచి వచ్చిన చాలామంది హీరోలు ప్రత్యేక ఫ్యాన్ బేస్‌తో దూసుకుపోతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం వాళ్ల నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తూ ఉండడం విశేషం. అయితే.. ఫ్యామిలీ గొడవల వల్ల జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య బాబు ఇద్దరి మధ్యన మనస్పర్ధలతో ఇద్దరు దూరమయ్యారని.. నందమూరి కుటుంబం రెండుగా చీలిపోయిందంటూ గత […]

సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో.. మళ్లీ అదే తప్పు చేస్తున్న పూజ , శ్రీ లీల..?

ఒకప్పుడు వెండి తెర మీద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇద్దరు ముద్దుగుమ్మలు ఇప్పుడు బ్యాడ్ టైం ను ఫేస్ చేస్తున్నారు .. గతంలో భారీ సినిమాలు తో వచ్చిన క్రేజ్ ఇప్పటివరకు వారి కెరియర్ కు బాగా కలిసి వచ్చింది .. కానీ ఇకమీదట అవకాశాలు రావాలంటే మాత్రం అప్ కమింగ్ సినిమాలతో భారీ హిట్లు అందుకోవాల్సిన పరిస్థితుల్లో ఈ హీరోయిన్స్ ఉన్నారు .. రాఘవేంద్రరావు సమర్పణలో పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ శ్రీలీలా.. […]

బాక్సాఫీస్‌ని షేక్‌ చేయబోతున్న రౌడీ హీరో.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు .. వరుసగా మూడు సినిమాలను ఓకే చేసి బ్రేక్ లేకుండా షూటింగ్స్ లో ఉంటున్నారు .. ప్రజెంట్ రౌడీ హీరో చేతిలో ఉన్న మూడు సినిమాల మధ్య ఓ ఇంట్రెస్టింగ్ లింక్ సిమిలారిటీ కూడా ఉంది .. అది ఏంటి అనేది కూడా ఈ స్టోరీలో చూద్దాం. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తర్వాత కొంత బ్రేక్ తీసుకుని ఒకేసారి మూడు సినిమాలను ఓకే […]