తండేల్ లాంటి బ్లాక్ బస్టర్‌ను మిస్ చేసుకున్న ఆ అన్ లక్కీ హీరో ఎవరో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో క‌థ‌ను మొద‌ట ఓ హీరో కోసం అనుకుని త‌ర్వాత‌.. ఏవో కార‌ణాల‌తో మరో హీరోని తీసుకోవ‌డం ఆ హీరోతోనే సినిమా చేయడం చాలా కామన్. ఇది ఇండ‌స్ట్రీలో ఎన్నో స్టోరీల విష‌యంలో జ‌రిగింది కూడా. అయితే ఆ సినిమా రిజల్ట్‌ బట్టి.. మొదట అనుకున్నా ఆ హీరో ఎమోషన్స్ ఉంటాయి. ఆ సినిమాని రిజెక్ట్ చేసిన హీరో.. తర్వాత అదే కథ‌ బ్లాక్ బస్టర్‌గా నిలిస్తే.. అనవసరంగా ఈ సినిమాను రిజెక్ట్ చేసామని బాధపడుతూ […]

కన్నీటితో ఈ మెసేజ్ చేస్తున్నా.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎమోషనల్..!

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎస్.ఎస్‌.థ‌మ‌న్ ప్రస్తుతం పుల్ ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దాదాపు స్టార్ హీరోల అందరి సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న ఆయ‌న‌.. తాజాగా డాకు మహారాజ్‌లో తన మ్యూజిక్‌కు మంచి మార్కులు కొట్టేశాడు. ఈ సినిమాతో మరోసారి స‌క్స‌స్‌ తన ఖాతాలో వేసుకున్న థ‌మ‌న్‌.. ప్రస్తుతం మరిన్ని భారీ ప్రాజెక్టులలో బిజీబిజీగా రాణిస్తున్నాడు. ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్‌ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ వాళ్లకు మంచి ట్రీట్ ఇస్తున్నాడు. […]

తండేల్ మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..?

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా మూవీ తండేల్‌కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. చందు మండేటి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో బన్నీవాస్, అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజై ఆడియన్స్‌ దగ్గర పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ క్రమంలోనే టికెట్ బుకింగ్ విషయంలోనూ జోరు చూపిస్తుంది. ఈ క్ర‌మంలో తండేల్ ఫస్టే డే కలెక్షన్స్ […]

సమంతతో డివోర్స్, శోభితతో మ్యారేజ్‌పై నాగ చైతన్య షాకింగ్ రియాక్ష‌న్‌.. ఇకనైనా మారండి అంటూ ఫైర్‌..!

టాలీవుడ్ హీరో నాగచైతన్య, సమంత విడాకుల తర్వాత.. మొదటిసారి నాగచైతన్య విడాకులపై రియాక్ట్ అయ్యారు. వారి వివాహ బంధం నుంచి విడిపోయిన తర్వాత ఎన్నోసార్లు సమంత రియాక్ట్ అయినా.. చైతు మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. విడాకులు తీసుకుని నాలుగేళ్లు అవుతున్న ఆయన రియాక్ట్ కాలేదు. అలాంటి నాగచైతన్య మొదటిసారి విడాకుల గురించి మాట్లాడుతూ తనతో విడిపోయిన తర్వాత ఎన్నో నెగటివ్ కామెంట్లు వచ్చాయని.. కానీ నేను వాటిపై రియాక్ట్ కాలేదు. తను నేను ఇద్దరం ఎంతగానో ఆలోచించి […]

తండేల్‌ను నిలబెట్టింది చైతు కాదా.. అతను లేకుంటే రిజల్ట్ వేరేలా ఉండేదా..?

తాజాగా నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్‌ మూవీ ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ ప్రొడ్యూసర్‌గా రూపొందిన ఈ సినిమాలో.. అల్లు అర్జున్ మత్స్యకారుడి పాత్రలో కనిపించగా.. అతను ప్రేమించిన అమ్మాయిగా సాయి పల్లవి నటించి మెపించింది. గాఢంగా ప్రేమించుకున్న ఈ జంట.. అనూహ్యంగా ఏడబాటుకు గురవాల్సి వస్తుంది. ఇక ఈ ప్రేమికులు తిరిగి ఎలా కలిశారు అన్నదే తండేల్‌ స్టోరీ. ఇక ఈ కథలో దేశభక్తిని జోడించి డైరెక్టర్ చందు మొండేటి […]

అక్కడ బాలయ్య క్రేజ్ వేరే లెవెల్.. పాన్ ఇండియన్ హీరోలు దరిదాపుల్లో కూడా లేరు..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో నందమూరి బాలయ్యకు ఉన్న క్రేజ్.. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి పరిచయాల అవసరం లేదు. ఈ వయసులోనూ ఆయన యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఆల్ టైం రికార్డ్లను క్రియేట్ చేస్తున్నాడు. ముఖ్యంగా అఖండ నుంచి సక్సెస్ ట్రాక్ లోకి అడుగుపెట్టి సరికొత్త వర్షన్‌ బాలయ్యను చూపిస్తూ.. యూత్, మాస్, క్లాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. బాలయ్య సినిమాలకు వస్తున్న కలెక్షన్లు దీనికి సరైన ఉదాహరణ అనడంలో […]

ఈ బ్రేకప్ లు, విడాకులు అందుకే.. అమ్మాయిలకు మ్యారేజ్ అంటే.. థమన్ షాకింగ్ కామెంట్స్..!

సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది సెలబ్రిటీలు మాత్రమే ముక్కుసూటిగా మాట్లాడతారు, కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేస్తుంటారు. అలాంటి వారిలో సౌత్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థ‌మన్ కూడా ఒకటి. తాను ఏది అనుకుంటే అది క్లియ‌ర్‌గా చెప్పేసే ఆయన.. ఎలాంటి విషయాన్ని అయినా మొహమాటం లేకుండా మాట్లాడేస్తారు. ఇటీవల సినిమాల నెగటివ్ రివ్యూ, కామెంట్‌ల‌పై కూడా ఆయన రియాక్ట్ అయిన తీరు అందర్నీ మెప్పించిన సంగతి తెలిసిందే. అంతే కాదు.. అందరిని ఆలోచింపచేసేలా ఆయన […]

సోషల్ మీడియాలో తనపై ట్రోల్స్.. అల్లు అరవింద్ రియాక్షన్ ఇదే.. మళ్లీ మెగా ఫ్యాన్స్ నబ కెలికాడే..!

తాజాగా జరిగిన తండేల్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత అల్లు అరవింద్.. దిల్ రాజును ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ నెటింట‌ పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ ట్రోల్స్‌కు కూడా గురయ్యారు. దిల్ రాజును ఉద్దేశ్య‌స్తూ ఈ సంక్రాంతికి.. ఓ సినిమాతో అలా.. మరో సినిమాతో ఇలా అంటూ చేతిని కిందికి, పైకి ఊపుతూ తర్వాత ఐటీ అధికారులకు వెల్కమ్ చెప్పి సంచలనం సృష్టించాడు దిల్ రాజు అంటూ.. అల్లు అరవింద్ […]

ఎన్టీఆర్ 31: తారక్‌తో తలపడేందుకు సూపర్ స్టార్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ అదుర్స్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరగా దేవరతో బ్లాక్ బస్టర్ అందుకున్న తారక్.. నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తారక్ తన సినిమాల పనుల్లో బిజీబిజీగా గడిపేస్తున్నాడు. ఇప్పటికే బాలీవుడ్‌లో తెర‌కెక్కి సూపర్ సక్సెస్ అందుకున్న వార్ సీక్వెల్ వార్ 2లో తారక్, హృతిక్ రోషన్‌కు ప్రత్యర్థి పాత్రలో కనిపించనున్నాడు. వీరి మధ్య జరిగే యాక్షన్ సీన్స్ […]