ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు అల్లరి పిడుగులు.. ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ హీరోలు.. గుర్తుపట్టారా..?

సోషల్ మీడియా వేదిక‌గా చాలా కాలం నుంచి ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోస్ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. త్రో బ్యాక్ థీంతో ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్లు, స్టార్ సెలబ్రెటీల పిక్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు అల్లరి పిడుగులు పిక్స్ వైర‌ల్‌గా మారాయి. ఇంతకీ ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు బుడ్డోళ్ళు ఎవరో గుర్తుపట్టారా.. వీరిద్దరూ సొంత అన్నదమ్ములు. […]

మహేష్ సినిమాకు ఆ పాన్ వరల్డ్ టైటిల్ ఫిక్స్.. జనరేషన్ కి గుర్తుండిపోయేలా రాజమౌళి మాస్టర్ ప్లాన్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో ఓ పాన్ వరల్డ్ సినిమా రూపొందనున్న‌ సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఎంటర్టైన్మెంట్‌ను ఇష్టపడే ప్రతి ఒక్క ఆడియన్ సినిమా కోసం ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఇటు రాజమౌళి, అటు మహేష్ తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేలా ఎన్నో సినిమాలు నటించారు. కానీ.. మహేష్ బాబు […]

సెకండ్ డే కలెక్షన్లతో హిస్టరీ క్రియేట్ చేసిన నాగచైతన్య .. ఆ ఏరియాలో తండేల్ రాజుల‌మ్మ జాత‌రే..!

అక్కినేని హీరో నాగ చైతన్య గత కొంతకాలంగా సరైన బ్లాక్ బస్టర్ లేక సతమతమవుతున సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో నాగచైతన్య తండేల్‌ సినిమా నటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్లో రిలీజై సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. ఇక టాక్‌కు తగ్గట్టుగానే చైతన్య కెరీర్‌లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్‌ను దక్కించుకున్నాడు. నిర్మాతలు అనౌన్స్‌ చేసిన లెక్కల ప్రకారం.. […]

అఖండ 2 తాండవంకి విలన్ గా ఆ స్టార్ యాక్టర్.. ఇది అసలు సిసలు బ్లాక్ బస్టర్ కాంబో..!

గాడ్ ఆఫ్ మాసేస్ బాలకృష్ణ హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందనున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ అఖండ 2 తాండవం. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో మూడు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నాలుగోసారి ఈ బ్లాక్ బస్టర్ కాంబో కోలాబరేట్ అయింది. వీరిద్దరి కాంబోలో వచ్చి గతంలో బ్లాక్ బస్టర్ అందుకున్న అఖండ సీక్వెల్‌గా.. అంతకుమించేలా అఖండ 2 తాండవంను యాక్షన్ ఇన్ టెన్స్ వేరే లెవెల్‌లో ఉండేలా […]

శోభితకు అసలు నచ్చని చైతన్య మూవీ ఏంటో తెలుసా.. ఇప్పటికీ తిడుతూనే ఉందా..!

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య ఆడియన్స్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుని రాణిస్తున్నారు. లవ్ స్టోరీ సినిమాలన్నీ ఎంచుకుంటూ ప్రేక్షకులు ఆకట్టుకున్న నాగచైతన్య.. ఏమాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా తర్వాత 100% ల‌వ్‌, ఒక లైలా కోసం, ప్రేమమ్‌, మజిలీ, లవ్ స్టోరీ లాంటి ఎన్నో అద్భుతమైన ప్రేమ కథ సినిమాలను నటించి ఆడియన్స్‌ను […]

విడాకుల బాటలో మరో పాన్ ఇండియన్ స్టార్ కపుల్.. ఆందోళనలో ఫ్యాన్స్..!

భారతీయులు వైవాహిక వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ.. వైవాహిక సాంప్రదాయాలు, వ్యవహారాలకు జేజేలు కొట్టేవారు. కానీ.. ఇటీవల కాలంలో వైవాహిక వ్యవస్థకు బీటలు బారుతుంది. డివోర్స్‌ కల్చర్ మరింత స్పీడ్ అప్ అవుతుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక విడాకుల వార్త వైరల్ అవుతూనే ఉంది. సాధారణ ప్రజల కంటే ఎక్కువగా ఎంతోమందికి ఇన్స్పిరేషన్‌గా ఉండే సెలబ్రిటీల విడాకులు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఒకరినొకరు ప్రేమించుకుని.. డేటింగ్ చేసి ఇరు కుటుంబాలను ఒప్పించి.. పెళ్లి చేసుకున్నంత […]

ఇండియాలోనే కాస్ట్లీయస్ట్ విలన్ గా స్టార్ బ్యూటీ రెమ్యూనరేషన్ లో కల్కి యానిమల్ విలన్ల రేంజ్ దాటేసిందిగా..!

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సరికొత్త ట్రెండ్‌ కొనసాగుతుంది. ఎంత పెద్ద స్టార్ డైరెక్ట‌ర్ అయినా హీరోల కంటే ఎక్కువగా విలన్లే ఎంపికపై కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. హీరోలకు దీటుగా విలన్లను ఎంచుకుంటూ సినిమాలను తెరకెక్కించి సక్సెస్ అందుకుంటున్నారు. ఇందులో భాగంగానే పాత్ర నడివి కూడా అధికంగా ఉండేలా చూస్తూ రమ్యునరేషన్ కూడా అదే రేంజ్‌లో అందిస్తున్నారు. కాగా.. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీలో పవర్ ఫుల్ విల‌న్ ఎవరంటే జగపతిబాబు, సంజయ్ దత్త్‌, బాబి డియోల్ పేర్లు ఎక్కువగా […]

పక్కనోడి సినిమా తొక్కేసేందుకు కుట్రలు చేసే హీరోలు కూడా ఉన్నారు.. నాగ చైతన్య

నాగచైతన్య, సాయి పల్లవి నటించిన తాజా మూవీ తండేల్.. శుక్రవారం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. చందు మొండేటి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాను.. గీత ఆర్ట్స్2 బ్యానర్‌పై అల్లు అరవింద్, బన్నీవాస్ సంయుక్తంగా ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. రూ.80 కోట్ల భారీ బడ్జెట్‌లో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం ఎలాంటి కలెక్షన్లు కొల్లగొడుతుందో వేచి చూడాలి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే నాగచైతన్య ఎన్నో ఇంటర్వ్యూలో పాల్గొన్ని సందడి చేశారు. అలా.. ఇటీవల పాడ్ కాస్ట్ […]

RC 16 స్టోరీ మొత్తం లీక్ చేసిన డిఓపి.. బ్యాక్ డ్రాప్ ఇదే..!

తాజాగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా సంక్రాంతి బరిలో రిలీజై ఫ్లాప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్ కావడంతో.. చరణ్ తన నెక్స్ట్ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ సినిమాతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని కసితో ఉన్నాడట చర‌ణ్‌. ఇక ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన్నతో చరణ్ తన నెక్స్ట్ సినిమాలో […]