స్టార్ హీరోయిన్ సమంతకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలో తిరుగులేని స్టార్ హీరోయిన్గా మారిపోయింది. దాదాపు 10 ఏళ్ల పాటు టాలీవుడ్ ను ఏలిన ఈ అమ్మడు.. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. సినిమాల్లో హీరోయిన్‌గానే కాదు.. పుష్ప లాంటి పాన్ ఇండియన్ సినిమాలోని స్పెషల్ సాంగ్స్ లోను మెరిసి విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకుంది. […]
Tag: enjoying news
మెగా 157,158 సినిమాల ఆర్డర్ డీటెయిల్స్ ఇవే..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెగా 156గా రూపొందుతున్న విశ్వంభర పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. మల్లిడి వశిష్ట డైరెక్షన్‌లో సోషియా ఫాంటసీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాతో త్వరలోనే ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక ఈ సినిమా తర్వాత.. మెగాస్టార్ 157, 158 సినిమాలు ఎవరితో ఉండనున్నాయి.. బ్యాక్ డ్రాప్ ఏంటి అనే అంశాలపై ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇక ఇప్పటికే మెగా 157 విషయంలో ఎంతోమంది దర్శకుల పేర్లు వైరల్ గా మారాయి. సీనియర్ […]
తండేల్ సక్సెస్ టూర్ కి దూరంగా సాయి పల్లవి.. కారణం ఆ రోజు జరిగిన గొడవేనా..?
టాలీవుడ్ అక్కినేని హీరో నాగచైతన్య వరస ఫ్లాప్‌లు ఎదుర్కొంటున్న క్రమంలో తండేల్‌తో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా దూసుకుపోతుంది. దేవిశ్రీ అందించిన మ్యూజిక్ సినిమాకు మరింత ప్లస్ అయిందని, చైతన్య అద్భుతమైన పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటున్నాడని జనాలు అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో సాధారణ ఆడియన్స్ కూడా సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే సినిమా భారీ కలెక్షన్ల దిశగా అడుగులు వేస్తుంది. దాదాపు మూడు రోజులకు రూ.60 […]
ఏంటి.. అఖండ 2 లో ఒక బాలయ్య చనిపోతాడా.. అసలు ట్విస్ట్ అదేనా..?
ప్రస్తుతం ఉన్న సీనియర్ స్టార్ హీరోలు అందరిలో బాలయ్య సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నారు. ఆరుపదుల వయసులోను వరుస సక్సెస్‌లు అందుకుంటూ దూసుకుపోతున్న బాలయ్య.. ఇటీవల సంక్రాంతి బరిలో డాకు మహారాజ్‌తో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఈ సినిమాతో వరుసగా నాలుగో సారి బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కించుకున్నాడు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఒక మాస్ సినిమా వస్తుందంటే.. వెంటనే బాలయ్య పారే గుర్తుకు వచ్చేంతలా.. మాస్ సినిమాలకు క్యారఫ్ అడ్రెస్‌గా నిలిచాడు. అలాంటి బాలయ్య.. ప్రస్తుతం […]
బన్నీ పుష్ప 2 సక్సెస్ పై చిరు షాకింగ్ కామెంట్స్.. మెగ, నందమూరి ఫ్యాన్స్ వార్ పై కౌంటర్..!
మెగా వర్సెస్ అల్లుఅర్జున్ వార్ తాజాగా మరోసారి ఊపందుకున్న సంగతి తెలిఇందే. ఇక సోషల్ మీడియాలో అల్లు ఫాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ వారైతే బద్ధ శత్రుత్వంల అనిపిస్తుంది. ఇలాంటి క్రమంలో యంగ్ హీరో విశ్వక్‌సేన్ లైలా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న చిరంజీవి.. పుష్ప 2 గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. చిరంజీవి మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఏ హీరో సినిమా సక్సెస్ అయిన […]
వావ్.. ఎన్టీఆర్ కు జంటగా ఆ స్టార్ హీరోయినా.. ఇక ఫ్యాన్స్‌కు పండగే..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ స్టార్ హీరో గానే కాదు పర్సనల్ గాను తన మంచితనం, మాట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఎన్టీఆర్ నిజాయితీగల క్యారెక్టర్ గా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. తాతకు తగ్గ మనవడిగా మంచి ఫామ్ లో దూసుకుపోతున్న తారక్.. వరుస సినిమాలో నటిస్తూ సక్సెస్ లో అందుకుంటున్నాడు. ఇక ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరియర్లో […]
బన్నీతో త్రివిక్రమ్‌కు ఈ తిప్పలు తప్పనట్టేనా.. మ్యాటర్ ఏంటంటే..?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్పతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నెక్స్ట్ చేయబోయే సినిమాలపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఇక పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో బన్నీ సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాట తమిళ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో మరో భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ […]
బాలయ్య అఖండ 2పై దిమ్మతిరిగే అప్డేట్.. ఫ్యాన్స్‌కు పూనకాలు పక్కా..!
నందమూరి నటసింహం బాలకృష్ణకు ప్రస్తుతం గుడ్ టైం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన సినిమాలు అన్ని వరుసగా బ్లాక్ బస్టర్లు గా నిలుస్తున్నాయి. అంతేకాదు.. రాజకీయాలోను వరుస సక్సెస్‌లు అందుకుంటున్న బాలయ్య.. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవరంగంలోనూ ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా పద్మ విభూషణ్ అవార్డును కూడా బాలయ్య సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం.. బాలకృష్ణ, బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 తాండవం సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే […]
రాజమౌళి – మహేష్ కాంబోకు మూడు టైటిల్స్.. వాటిలో ఏది ఫిక్స్ చేస్తారంటే..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో రూపొందుతున్న తాజా మూవీ ఎస్ఎస్ఎంబి 29. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ బాబు, ప్రియాంక కీలక పాత్రలో కనిపించనున్నట్లు క్లారిటీ వచ్చేసింది.ఇక అల్యూమినియం ఫ్యాక్టరీలలో వేసిన సెట్లో ప్రస్తుతం సినిమా షూట్ సైలెంట్ గా చేసేస్తున్నాడు రాజమౌళి. తర్వాత షెడ్యూల్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాలో మహేష్ కు తండ్రి పాత్ర కూడా చాలా కీలక కానుందని టాక్. ఈ క్రమంలోనే […]