టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎక్కడకు వెళ్లిన ఒకే ఒక్క సినిమా పేరు వినిపిస్తుంది. అదే సంక్రాంతికి వస్తున్నాం. తాజాగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించగా.. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు.. కలెక్షన్ల పరంగానే ఇరగదీసింది. అయితే ఈ సినిమా ట్రైలర్తో ఆకట్టుకోకున్నా.. రిలీజై […]
Tag: enjoying news
ఇలాంటి వేదవలకి దూరంగా ఉండండి.. స్టార్ యూట్యూబర్‌పై రేణు దేశాయ్ ఫైర్..!
ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఓ నటిగా, మోడల్ గానే కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్ గాను వ్యవహరించన రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్ బద్రి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత జానీ సినిమాలో కూడా వీరిద్దరూ కలిసి నటించారు. కొంతకాలానికి పవన్‌తో ప్రేమలో పడిన ఈ అమ్మడు అతని వివాహం చేసుకుంది. వీరికి ఆఖీరా, ఆద్య అనే […]
చనిపోతూ రూ. 72 కోట్ల ఆస్తి స్టార్ హీరోకు రాసిచ్చిన డై హార్ట్ ఫ్యాన్.. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?
ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ సెలబ్రెటీలుగా క్రేజ్ సంపాదించుకున్న ప్రతి ఒక్కరికి అభిమానులు ఉండడం కామన్. అందులో ముఖ్యంగా స్టార్ హీరోలకైతే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందా అనడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు.. చాలామంది స్టార్ హీరోలకు డై హార్ట్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. అలాంటి ఓ డై హార్ట్ ఫ్యాన్ తన ఫేవరెట్ హీరో కోసం తీసుకున్న డెసిషన్ సెన్సేషనల్ గా మారింది. ఆ వ్యక్తి చనిపోయే ముందు ఏకంగా […]
రూ.100 కోట్లతో 18 ఏళ్ల అమ్మాయిని పెళ్లాడిన ఆ పాన్ ఇండియన్ స్టార్ హీరో.. ఆమె సీఎం మేనకోడలు కూడా..!
భారతదేశంలో హిందు వివాహ వ్యవస్థను ఎంతగానో గౌరవిస్తారు. సాంప్రదాయాలకు అనుగుణంగా వివాహాలు చేసుకుని జీవితాంతం ఆ బంధం పై నిలబడతారు. ఇక అరేంజ్ మ్యారేజ్ గురించి చెప్పనవసరం లేదు. ముక్కు, ముఖం తెలియకపోయినా.. పెళ్లి చూపుల వరకు ఒకరికి ఒకరు సంబంధం లేకున్నా.. ఒకసారి వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత జీవితాంతం వారితోప్రేమగా కలిసి ఉంటారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్నా సరే.. ఒకరినొకరు అర్థం చేసుకుని వాళ్లతో జీవితాన్ని […]
చిరు – అనిల్ మూవీపై అదిరిపోయే అప్డేట్..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆరుపదల వయసులోనే యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న చిరు.. విశ్వంభర సినిమా షూట్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూట్ చివరి దశకు చేరుకుంది. ఇదిలా ఉంటే.. చిరంజీవి, అనిల్ రావిపూడితో సినిమాను తాజాగా అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. సాహో గారపాటి, సుస్మిత నిర్మాతలుగా ఈ సినిమాకు వ్యవహరించినట్లు క్లారిటీ ఇచ్చేశాడు చిరు. ఇక ప్రస్తుతం శ్రీకాంత్.. నానితో […]
టాలీవుడ్‌లో రాజమౌళి డైరెక్షన్ నే డామినేట్ చేసిన ఏకైక వ్యక్తి అతనే..!
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారో తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు సూపర్ స్టార్లుగా రాణిస్తున్నారంటే ఆ ఘనత రాజమౌళికే దక్కుతుంది. బాహుబలి సినిమాతో ఇండస్ట్రీ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న.. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకున్నాడు. అలాంటి రాజమౌళితో సినిమా చేయాలని ప్రతి ఒక్క హీరో, హీరోయిన్లు కలలు కంటూ ఉంటారు. ఈ క్రమంలోనే రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన […]
ఉదయభాను కూతుళ్లకు బ్రాహ్మణి స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
స్టార్ యాంకర్‌గా ఒకప్పుడు బుల్లితెరను ఏలేసిన ఉదయభానుకు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఎన్నో టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ బిజీ బిజీగా గడిపిన ఈ అమ్మడు.. తర్వాత ఏవో కారణాలతో బుల్లితెరకు దూరమైంది. కట్ చేస్తే కొంతకాలానికి ఓ వ్యక్తిని వివాహం చేసుకొని ఇద్దరు ట్విన్స్ కు జన్మనిచ్చింది. తర్వాత మళ్లీ బాలయ్య హీరోగా నటించిన ఆ సినిమా ఆడియో ఫంక్షన్‌తో యాంకర్‌గా గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పలు […]
సమంత ఫోన్ వాల్ పేపర్ ఏంటో తెలుసా.. అసలు గెస్ చేయలేరు..?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా దాదాపు 10 ఏళ్ల పాటు ఇండస్ట్రీని ఏలేసిన సమంత నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకుల తర్వాత మెల్లమెల్లగా టాలీవుడ్కు దూరమైన సంగతి తెలిసిందే. ఇక ఆమ్మడు విడాకుల తర్వాత మానసికంగా కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. మయోసైటిస్ వ్యాధి బారిన పడి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ మయోసైటీస్ పూర్తిగా కోలుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే సినిమాలను బాగా తగ్గించేసిన ఈ ముద్దుగుమ్మ.. కేవలం బాలీవుడ్‌లో పలు […]
నాగ చైతన్య జాతకం మరీ ఇంత దరిద్రమా.. తండేల్ హిట్ అయినా ఆ ఆనందం లేదే..!
అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్యకు టాలీవుడ్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే నాగచైతన్య దరిద్రం ఏంటో కానీ.. ఎప్పుడూ ఎంత మంచి పని చేసినా.. ఏ పని చేసినా.. దానిలో నెటివిటినే వెతుక్కుంటూ నెగటివ్‌గా ట్రోల్స్ చేసి విమర్శలు కురిపిస్తూ ఉంటారు జనం. ముఖ్యంగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇంత కాలమైనా ఒక్కసారైనా హిట్ కూడా కొట్టలేకపోయాడు. అసలు చైతు నటుడుగా పనికిరాడు అంటూ కామెంట్లు కూడా వినిపించిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు.. స్టార్ హీరోలు […]