అంత‌రిక్షంలో భూమి క‌న్నా పెద్ద గ్ర‌హం.. క‌నుగొన్న శాస్త్ర‌వేత్త‌లు

అంత‌రిక్షం అంశాల‌పై ద‌శాబ్దాలుగా ప‌రిశోధ‌న‌లు సాగుతున్నాయి. భూమి కాకుండా మరో గ్రహంపై జీవులున్నాయా? ఇత‌ర గ్ర‌హాల‌పై మానవ మనుగడ సాధ్యమేనా? ఇంతకీ గ్రహంతరవాసులున్నారా?.. ఇలాంటి ఎన్నో సందేహాలు, అంతుచిక్కని రహస్యాల గురించి తెలుసుకునేందుకు అనంతమైన విశ్వంలో నిరంతర అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలను గుర్తించే శాస్త్రవేత్తలు.. తాజాగా 36 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ కొత్త గ్రహాన్ని కనుగొన్నారు. కానరీ దీవుల్లోని ‘ఇన్‌స్టిట్యూటో డి ఆస్ట్రోఫిజికా డి కానరియాస్’ […]