టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుణ్ మోహన్.. ఫిమేల్ లీడ్‌గా కనిపించనుంది. ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ తాజాగా ప్రారంబమయ్యాయి. ఇక తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో నాని అండ్ టీం పాల్గొని సందడి చేశారు. ఇక తాజాగా సరిపోదా శనివారం ప్రమోషన్ ఈవెంట్‌లో నిర్మాత […]
Tag: DVV DHANAYA
RRR సినిమా ప్రొడ్యూసర్ తో బాలకృష్ణ యాక్షన్ చిత్రం..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు దాదాపుగా సినీ ఇండస్ట్రీలోకి చైల్డ్ యాక్టర్ గానే ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి హీరోగా కొనసాగుతూ ఉన్నారు బాలకృష్ణ. అంతేకాకుండా యువ హీరోలకు దీటుగా తన సినిమాలను విడుదల చేస్తూ తన హవా ఇంకా కొనసాగిస్తూ ఉన్నారని చెప్పవచ్చు. ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలు మరొకవైపు ప్రజాసేవ ఎలా అన్నిటిలో తన హవా కొనసాగిస్తూ ఉన్నారు బాలయ్య. అయితే ఇప్పుడు తాజాగా బాలకృష్ణ గురించి ఒక […]