ఆ కంటెంస్టెంట్ కే నా సపోర్ట్ : దుర్గారావు?

దుర్గారావు టిక్ టాక్ ద్వారా బాగా ఫేమస్ అయిన వారిలో ఇతను కూడా ఒకరు. ఇతను ఎన్నో టిక్ టాక్ వీడియోలు తీసినప్పటికీ నాది నక్లెస్ గొలుసు అనే పాటకు ఇతని భార్య తో కలిసి చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో కావడంతో ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత కూడా ఎన్నో వీడియోలు ఏది సోషల్ మీడియాలో మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. దీనితో ఇతనికి బుల్లితెరపై కూడా పలు అవకాశాలు వచ్చాయి. […]