కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు అల్లు అర్జున్, వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ కాంబినేషన్లో ఐకాన్ అనే చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బన్నీ చేయకుండానే సుకుమార్ తో కలిసి పుష్ప మూవీ చేశాడు. ఆ సినిమా షూటింగ్ ఎక్కువ టైం పట్టడం అది పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ కావడం వల్ల బన్నీ ఇప్పుడు పుష్ప టు మూవీకే పరిమితమయ్యాడు. ఫలితంగా ఐకాన్ మూవీ ఇంకా […]
Tag: director venu sriram
బన్నీ హ్యాండ్ ఇచ్చిన డైరెక్టర్‌కు ఎస్ చెప్పిన అఖిల్..!
అక్కినేని హీరో అఖిల్ కెరీర్ అతుకుల బొంతగా మారింది. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ రూపంలో తన నాలుగో సినిమాతో ఎట్టకేలకు హిట్ కొట్టాడు. ఈ సినిమా తర్వాత సురేదర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాణంలో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఇప్పటికే రు. 70 కోట్ల బడ్జెట్ అయ్యింది. వాస్తవంగా చెప్పాలంటే ఇది అఖిల్ మార్కెట్‌తో పోలిస్తే చాలా ఎక్కువ బడ్జెట్. అయితే అఖిత్ రెమ్యునరేషన్ తీసుకోకుండా.. సినిమా క్వాలిటీ కోసం రాజీడపకుండా చూడమన్నాడని […]
న్యాచురల్ స్టార్‌ను లైన్లో పెట్టిన `వకీల్ సాబ్` డైరెక్టర్?!
వేణు శ్రీరామ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఓ మై ఫ్రెండ్ సినిమాతో డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వేణు శ్రీరామ్.. ఆ తర్వాత నానితో మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాను తెరకెక్కించి హిట్ అందుకున్నాడు. ఇక ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్‌ను రూపొందించి.. ప్రేక్షకులను పలకరించాడు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. వేణు శ్రీరామ్ క్రేజ్ భారీగా పెరిగింది. దాంతో ఈయన నెక్ట్స్ ఏ హీరోతో […]
పవన్ `వకీల్ సాబ్`కు పోలీసులు బిగ్ షాక్..నిరాశలో ఫ్యాన్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం `వకీల్ సాబ్`. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా శ్రుతి హాసన్ నటించగా.. నివేదా థామస్, లావణ్య త్రిపాటి, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగానే వకీల్ […]
బాహుబలి రికార్డును చిత్తు చిత్తు చేసిన `వకీల్ సాబ్`!