Tag Archives: director sujeeth

మ‌రో రీమేక్‌కు సై అంటున్న చిరు..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకోగా.. ద‌స‌రాకు విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ చిత్రం త‌ర్వాత మోహన్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో లూసీఫర్ రీమేక్‌, మెహర్‌ రమేష్‌ దర్శకత్వంతో వేదాళం రీమేక్ మ‌రియు బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయాల్సి ఉంది. అయితే ఇంకా ఈ చిత్రాలు సెట్స్ మీద‌కు వెళ్ల‌క ముందే చిరు మ‌రో రీమేక్ సినిమా చేసేందుకు ఇంట్ర‌స్ట్

Read more