ప్రశాంత్ వర్మ, ర‌ణ్‌వీర్ మూవీ టైటిల్ ఫిక్స్.. మరీ ఇంత వైల్డ్ గా నా..?!

ఆ!, కల్కి, అద్భుతం లాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు దర్శకుడుగా వ్యవహరించిన ప్రశాంత్ వర్మ ఇటీవల రిలీజైన హనుమాన్ సినిమాతో పాన్ ఇండియన్ లెవెల్ లో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తేజసజ్జ హీరోగా రిలీజ్ అయిన ఈ సినిమా సంక్రాంతి బరిలో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ సాధించింది. బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేసి.. ఈ ఏడాది ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాల్లో టాప్ లో నిలచింది. స్టార్ హీరో సినిమాలను సైతం తలదన్ని […]

హ‌నుమాన్ సీక్వెల్లో రామ్‌చ‌ర‌ణ్ రోల్ ఇదే.. 100 % గూస్‌బంప్స్ మ్యాట‌ర్ ఇది..!

సంక్రాంతి సందర్భంగా విడుదలైన హనుమాన్ సినిమాకు ప్రేక్షకులో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తేజ హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వ‌చ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజై బ్లాక్ బస్టర్‌గా దూసుకుపోతుంది. ఇప్పటికే రూ.200 కోట్ల క్లబ్ లో జాయిన్ అయినా ఈ సినిమా సీక్వెల్ గా జై హనుమాన్ త్వరలోనే సెట్స్ పైకి రానంది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌ మొత్తం పూర్తయిందని.. భారీ హంగులతో సినిమాలో […]

హనుమాన్ నుంచి ఇప్పటివరకు అయోధ్యకు ఎంత విరాళం అందిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తేజసజ్జ హీరోగా తెరకెక్కిన మూవీ హనుమాన్. మొట్టమొదటిసారి టాలీవుడ్‌లో సూపర్ మాన్ స్టోరీ గా తెర‌కెక్కిన ఈ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ హిట్గా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు మార్క్‌ దాటి రూ.200 కోట్ల బరిలోకి దూసుకుపోతున్న ఈ సినిమా.. వీక్ండ్‌ డేస్ లో మరిన్ని భారీ వసూళ్లను రాబట్టింది. హనుమాన్ రెండవ వారంతరం అన్నిచోట్ల మాక్సిమం ఆక్యూపెన్సీని చూపించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ […]

అబ్బుర‌ప‌రిచిన `హ‌నుమాన్` అస‌లు బ‌డ్జెట్ ఎంతో తెలిస్తే షాకే!

యంగ్ హీరో తేజ సజ్జా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో `హనుమాన్` అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అమృత అయ్యర్‌ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా టీజర్ ను బయటకు వ‌ద‌ల‌గా ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. కొండలు, లోయలు, జ‌ల‌ […]

బాలయ్యతో ఈ యంగ్ డైరెక్టర్ సైన్స్ ఫిక్షన్ మూవీ…!

బాలయ్యతో సినిమా చేయాలి అంటే దర్శకుడు పూర్తిస్థాయిలో పరిపక్వత చెంది ఉండాల్సిందే అని చాలా మంది చెబుతుంటారు. ఇది ఇలా ఉండగా టాలీవుడ్ లో ఉన్నప్పుడు టాలీవుడ్ దర్శకులలో టాలెంటెడ్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాచురల్ స్టార్ నాని తన సొంత నిర్మాణ సంస్థలో మొదటి సినిమాగా రూపొందించిన అ.! సినిమాతో మొదటి సారి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయమయ్యారు ప్రశాంత్ […]

ఒకేసారో 10 మంది హీరోయిన్లతో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్

వాట్.. 10 మంది హీరోయిన్లా..జోక్ చేయకండి..అనుకుంటున్నారా..? నిజమండి బాబు. సినీ ఇండస్ట్రీని నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ..10 మంది హీరోయిన్లను పెట్టి సినిమా తీయ్యబోతున్నాడట. ప్రశాంత్ గురుంచి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “అ” సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన..మొదటి సినిమాతోనే డిఫరెంట్ గా సినిమాలను డైరెక్ట్ చేస్తారు..అంటూ మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక ఆయన నుండి వచ్చే రెండో సినిమా ఎలా ఉంటుందా అని అందరు […]