సినీ ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం..ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క‌న్నుమూత‌!

ఈ మ‌ధ్య కాలంలో సినీ ఇండ‌స్ట్రీలో వ‌రుస విషాదాలు చోటుచేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా క‌రోనా కాటుకు ఎంద‌రో సినీ ప్ర‌ముఖులు బ‌లైపోయారు. మ‌రికొంద‌రు అనారోగ్య స‌మ‌స్యల కార‌ణంగా ఈ లోకాన్ని విడిచారు. తాజాగా త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ కోలీవుడ్ ద‌ర్శ‌కుడు కె.వి.ఆనంద్‌ శుక్ర‌వారం తెల్ల‌వారుజామున మూడు గంట‌ల‌కు గుండెపోటుతో మృతి చెందారు. ఆయ‌న వ‌య‌సు 54 సంవ‌త్స‌రాలు. ప్రేమ‌దేశం, ఒకేఒక్క‌డు, శివాజీ చిత్రాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ఆనంద్ ప‌ని చేశారు. ఆ […]