ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొద‌టి భార్య నందినికి అప్ప‌ట్లోనే అంత భ‌ర‌ణం ఇచ్చాడా…!

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చిరంజీవి తమ్ముడుగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. తిరుగులేని ఇమేజ్‌తో అభిమానుల నుంచి పవర్ స్టార్ బిరుదు సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన ఏ సినిమా తీసిన అభిమానులకు పండగే. రీసెంట్‌గా భీమ్లా నాయక్ సినిమాతో సూపర్ హిట్‌ అందుకున్నాడు. ఇంతే కాకుండా 2014లో జనసేన పార్టీ పెట్టి […]

సూపర్ హిట్ డైరెక్టర్ తో రామ్ కొత్త సినిమా..బన్నీ ఫ్యాన్స్ కు ఎందుకు అంత మంట..?

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరీర్ ని స్పీడ్ అప్ చేస్తున్నారు. నిజానికి రామ్ టాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్ లో ఉండే వన్ ఆఫ్ ది హీరో. ఆయన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా యావరేజ్ గా ఉంటాయి అనే టాక్ కూడా ఉంది. కానీ, ఈ మధ్య కాలోంలో కొన్ని అనుకుని ఊహించి విషయాలల్లో ఫింగర్ పెట్టి..నెట్టింట ట్రోలింగ్ కు గురైయ్యాడు. ఆ తరువాత తప్పు […]

పూజా ను బూతులు తిడుతున్న ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ ..అంత తలపొగరా పాప నీకు..?

వాట్..స్టార్ హీరో పూజా హెగ్డే పై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారా..అంటే, అవుననే చెప్పుతున్నాయి..సినీ వర్గాలు. అందుకు కారణం లేకపోనూ లేదు. మనకు తెలిసిందే..పూజా హెగ్డే ..పవన్ కల్యాణ్-హారిష్ శంకర్ కాంబోలో రాబోతున్న “భవదీయుడు భగత్ సింగ్” సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ అయ్యిందంటూ వార్తలు వినిపించాయి. ఈ విషయాని డైరెక్టర్ కూడా కొన్ని సంధర్భాలల్లో పరోక్షంగా కన్ఫామ్ చేశాడు. దీంతో పూజా, ఫస్ట్ టైం పవన కళ్యాణ్ పక్కన నటిస్తుంది అంటూ ఫ్యాన్స్ సంబరపడ్డారు. […]

ఆ దర్శకుడిని తిట్టిన శృతిహాసన్.. అసలేం జరిగిందంటే..?

సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఎంతో మంది హీరోయిన్ లలో శృతిహసన్ కూడా ఒకరు . ఈమె తమిళ చిత్రాలలో నటించినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న శృతిహాసన్. తెలుగులో ఎంతో మంది స్టార్ హీరోలతో పని చేసిన ఈమె.. సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను సంపాదించుకోగా.. మరికొన్ని పర్వాలేదు అనిపించుకున్నాయి. ఇకపోతే తెలుగులో గబ్బర్ సింగ్ […]

`భవదీయుడు భగత్ సింగ్` బ‌రిలోకి దిగేది అప్పుడేన‌ట‌..!?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, హ‌రీష్ శంక‌ర్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `భవదీయుడు భగత్ సింగ్`. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు. సామాజిక అంశంలో కూడిన ఓ కమర్షియల్ సబ్జెక్టుతో తెర‌కెక్క‌బోతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌బోతోంద‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ ఆ విష‌యం ఏంటంటే.. వ‌చ్చే ఏడాది ద‌స‌రా […]

ప‌వ‌న‌కు జోడీగా బుట్ట‌బొమ్మ ఫిక్స్‌..క‌న్ఫార్మ్ చేసేసిన డైరెక్ట‌ర్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `భవదీయుడు భగత్‌సింగ్‌` ఒక‌టి. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం స‌మ‌కూర్చుతున్నాడు. సామాజిక అంశంలో కూడిన ఓ కమర్షియల్ సబ్జెక్టుతో ఈ సినిమాను తెర‌కెక్క‌బోతోంది. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతున్న ఈ మూవీలో ప‌వ‌న్‌కు జోడీగా న‌టించ‌బోయే హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ రాలేదు. అయితే ఎప్ప‌టి నుంచో మ‌న బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే […]

తేజ్ యాక్సిడెంట్‌పై హరీశ్ శంకర్ సంచ‌ల‌న ట్వీట్‌..జర్నలిస్ట్ ఆగ్ర‌హం!

మెగా మేన‌ల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్ర‌మాదానికి గురై.. ప్ర‌స్తుతం అపోలో హాస్ప‌ట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించ‌గా.. తేజ్ త్వ‌ర‌గా కోలుకోవాలంటూ అభిమానులు, సినీ సెల‌బ్రెటీలు ఆకాంక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తేజ్ యాక్సిడెంట్‌పై ర‌క‌ర‌కాల రూమ‌ర్లు పుట్టుకువ‌స్తున్నాయి. తేజ్ అతి వేగంతో బైక్ రైడ్ చేయడం వల్లే ప్రమాదం జరిగింది అని, మరొక వ్యక్తితో బైక్ రేసింగ్ లో పాల్గొన్నాడు […]

`భవదీయుడు భగత్‌సింగ్‌`గా ప‌వ‌న్‌..అదిరిపోయిన టైటిల్ పోస్ట‌ర్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, హ‌రీష్ శంక‌ర్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న విష‌యం తెలిసిందే. సమకాలీన రాజకీయాల అంశాలతో పాటు దేశభక్తి నేపథ్యంలో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతున్న ఈ మూవీ నుంచి సూప‌ర్ అప్టేట్ వ‌చ్చింది. ఈ చిత్రానికి `భవదీయుడు భగత్ సింగ్` అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్టు గ‌త రెండు రోజులుగా వార్త‌లు వ‌స్తుండ‌గా.. ఈ విష‌యాన్ని నిజం […]

ప‌వ‌న్ మూవీకి అదిరిపోయే టైటిల్ ఫిక్స్ చేసిన హ‌రీష్ శంక‌ర్?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ కాంబోలో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన రాగా.. ఈ మ‌ధ్య ప‌వ‌న్ బ‌ర్త్‌డే కానుక‌గా ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. సమకాలీన రాజకీయాల అంశాలతో పాటు దేశభక్తి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంద‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే […]