ఆ డైరెక్ట‌ర్ కోసం ప‌వ‌న్ మూవీకి ఓకే చెప్పిన బుట్ట‌బొమ్మ‌..?

పూజా హెగ్డే.. ప్ర‌స్తుతం తెలుగు సినిమాలే కాకుండా హిందీ, త‌మ‌ళ్ భాష‌ల్లోనూ వ‌రుస చిత్రాలు చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ బుట్టిబొమ్మ లిస్ట్‌లో మ‌రి సినిమా చేరిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అది కూడా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా అని తెలుస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, డైరెక్ట‌ర్ హరీశ్ శంకర్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన […]

సూప‌ర్ కాంబో..హరీష్‌ శంకర్ తో విజ‌య్ దేవ‌ర‌కొండ‌..?!

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తో లైగ‌ర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ అనన్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే పూర్తి కానుంది. అయితే ఈ చిత్రం త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ, పుష్ప రెండు భాగాలుగా వ‌స్తుండ‌డంతో.. సుకుమార్ ఇప్ప‌ట్లో ఫ్రీ అయ్యే […]