కెరీర్ లో ఫస్ట్ టైం అలాంటి రోల్ లో ప్రభాస్.. ఫాన్స్ కు బిగ్ షాక్..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస‌ సినిమా షూట్ లో బిజీగా గ‌డుపుతున్న ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాజాసాబ్‌లో న‌టిస్తున్నాడు. తర్వాత హ‌నురాగపూడి డైరెక్షన్‌లో ఫౌజీ సినిమాలో నటించనున్నాడు. ప్రభాస్. కాలికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేసినట్లు వార్తలు వినిపించాయి. ఇలాంటి క్రమంలోనే తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ కోలుకున‌ వెంటనే రాజాసాబ్ మూవీ షూట్ పూర్తిచేసి ఫౌజి సెట్స్‌లో అడుగుపెట్టనున్నాడు […]