మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ కోసం మెగా అభిమానులు 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. త్రిబుల్ ఆర్ వంటి పాన్ ఇండియా హిట్ తరవాత తన తండ్రి చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో నటించి ఘోరమైన ప్లాఫ్ అందుకున్నాడు.. అప్పటినుంచి చరణ్ అభిమానులు ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంలోనే సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో తన 15వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా..? ఎప్పుడు […]
Tag: Dil Raju
అయ్యయ్యో..ఉన్నది పాయే..ఉంచుకున్నది పోయే.. ఏం జాతకం రా బాబు..!!
పాపం నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన టైం బాగోలేదా అంటే అవునని అంటున్నారు అభిమానులు. ఈ మధ్యకాలంలో అమ్మడు ఏ పని చేసిన ట్రోలింగ్కి గురవుతుంది. మాట్లాడిన ట్రోలింగ్.. మాట్లాడకపోయినా ట్రోలింగ్.. ఏది ముట్టుకున్న ట్రాన్స్ఫారం కంటే హై రేంజ్ లో బ్లాస్ట్ అయిపోతుంది . ఈ క్రమంలోనే రష్మిక మందన సినిమా ఇండస్ట్రీ నుంచి దూరంగా ఉండాలంటూ కూడా నిర్ణయం తీసుకుందట. కానీ తాను ఏమి తప్పు చేయనప్పుడు ఎందుకు ట్రోలింగ్ […]
ఏంటీ.. `ఆర్సీ 15`లో చరణ్-కియారాల మధ్య అలాంటి ఘాటు సీన్ ఉంటుందా..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ జంటగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఆర్సీ 15` వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, జయరాయ్, అంజలి తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు స్టోరీ అందిస్తుండగా.. […]
దిల్ రాజు స్కెచ్ మామ్మూలుగా లేదు… ఏకంగా హెడ్ అయిపోదామని చూస్తున్నాడు?
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల నిర్మాణమే చాలా రిస్కీ బిజినెస్. అలాంటి వ్యాపారాన్ని సజావుగా సాగించడంలో దిల్ రాజు మంచి దిట్ట. అతను ఎలాంటి సినిమా చేసినా మినిమమ్ గ్యారంటీ అని ఓ నానుడి. టాలీవుడ్లో చిన్న చిన్న హీరోలనుండి పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సైతం సినిమాలు చేసాడు దిల్ రాజు. అలాంటి దిల్ రాజు నిర్మాతల మండలి ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి […]
టాలీవుడ్‌లో పెద్ద ఇష్యూ.. నలిగిపోతోన్న స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్…!
చిత్ర పరిశ్రమంలో ఉండే రిలేషన్స్ చాలా సున్నితంగా ఉంటాయి. అందులోనూ ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలోనే వారి అవసరాలు సిద్ధపాటు అవుతూ ఉంటాయి. ప్రధానంగా థియేటర్స్ పంపకాలు, డిస్ట్రిబ్యూషన్ వంటి బిజినెస్ విషయాలలో నిర్మాతల మధ్య గొడవలు రాకుండా చూసుకుంటారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో ఓ చిన్న సంఘటనతో ఇద్దరు బడా ప్రొడ్యూసర్ల మధ్య గ్యాప్ వచ్చిందనే వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్తలో ఎంతవరకు నిజమందో […]
శంకర్ స్కెచ్ మామూలుగా లేదుగా..చరణ్ కోసం ఆ స్టార్ హీరో వచ్చేసాడుగా..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నటిస్తున్న తాజా మూవీ ఆర్సి15. ఈ సినిమాను సౌత్ ఇండియన్ క్రేజీ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండగా టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ అందాల భామ కైరా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అవ్వగా రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో తన పాత సినిమాలకు భిన్నంగా […]
మెగా వర్సెస్ అల్లు వార్.. యుద్ధానికి సై..!
సంక్రాంతి పండగ వస్తుందంటేనే కోడిపందాలతో పాటు కొత్త సినిమాల జాతర కూడా మొదలవుతుంది. ఈ సంక్రాంతికి కూడా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చయి.. ఇక ఇందులో ప్రధానంగా ఈ సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన బాలకృష్ణ- చిరంజీవి తమ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఘనవిజయం అందుకున్నారు. వీటితోపాటు మరో రెండు డబ్బింగ్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ సినిమాలు కూడా పరవాలేదు అనిపించుకున్నాయి. ఈ సంక్రాంతి తర్వాత […]
ఆ హీరోపై ఉన్న మోజుతోనే అది చేశా.. పచ్చిగా మాట్లాడేసిన రష్మిక!
నేషనల్ క్రష రష్మిక మందన్నా ఈ సంక్రాంతికి `వరిసు(తెలుగులో వారసుడు)` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. విజయ్ దళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న తమిళంలో, 13న హిందీలో, 14న తెలుగులో విడుదలైంది. అయితే తమిళంలో ఈ సినిమా మంచి విజయం సాధించినా.. మిగిలిన చోట్ల ఊహించిన స్థాయిలో […]
లేటు వయసులో దిల్ రాజు ఘాటు ప్రేమ కథ.. రెండో పెళ్లి వెనక ఇంత కథ ఉందా?
టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా పేరు సంపాదించుకున్న దిల్ రాజు 2020 కరోనా లాక్‌డౌన్ సమయంలో తేజస్విని అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో వీరి పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో 2017లో మరణించింది. అయితే మూడేళ్లపాటు ఒంటరి జీవితాన్ని గడిపిన దిల్ రాజు.. యాబైకి చేరవవుతున్న సమయంలో తేజస్విని పెళ్లి చేసుకున్నాడు. గత ఏడాది ఈ దంపతులకు ఓ మగబిడ్డ […]