NBK 111 నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్.. ఆడియన్స్ కు పూనకాలే.. బాలయ్య సినిమాకు మాస్ ఎలివేషన్..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆరేళ్లు వెనక్కి వెళ్తే.. బాలయ్య కెరీర్ దారుణమైన డిజాస్టర్‌లతో.. మళ్లీ కెరీర్‌లో హీరోగా కోలుకోగలడా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ అఖండ, భగవంత్‌ కేసరి, వీర సింహారెడ్డి, డాకు మహారాజ్ ఇలా వరుసగా నాలుగు హిట్‌లు లో అందుకున్నాడు. ఈ సినిమాల తర్వాత వచ్చిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం సైతం ఆడియన్స్‌లో పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకొని ఇప్పటికి థియేటర్లో కొనసాగుతున్న […]

తన సినిమాకు తానే డైలాగులు రాసుకుంటున్న హీరో.. ఎవరంటే?

హీరో ధనుష్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తుల్లువదో ఇలమై అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ధనుష్. మొదట ఆయన లుక్స్, పర్సనాలిటీ చూసి ఇతడేం హీరోరా బాబూ అంటూ హేళన చేసినవారి నోర్లు మూయించే విధంగా ప్రస్తుతం ధనుష్ తమిళ స్టార్ హీరోగా వెలుగుతున్నాడు. హీరోగా ఎదగాలి అంటే పర్సనాలిటీ కలర్ కి ముఖ్యం కాదు, కష్టపడటం ముఖ్యం అని నిరూపించిన హీరో ధనుష్. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరో గా […]