చైత‌న్య‌తో విడాకుల‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం.. నిహారిక స‌మాధానం ఏంటంటే?

మెగా డాటర్, ప్రముఖ నటి నిహారిక కొణిదెల గత కొద్దిరోజుల నుంచి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. నిహారిక వైవాహిక జీవితంలో కలతలు ఏర్పడ్డాయి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. భర్త చైతన్య జొన్న‌ల‌గ‌డ్డ‌ నుంచి నిహారిక విడాకులు తీసుకునేందుకు సిద్ధమైందంటూ జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి. 2020లో వీరిద్ద‌రూ పెద్దలు సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లైన కొన్నాళ్ల‌కే వీరి మధ్య విభేదాలు ఏర్ప‌డ్డాయని.. అవి పెరిగి పెరిగి […]