టీడీపీలో బీసీ రాష్ట్ర నేత దాస‌రి శేషుకు ఇన్ని అవ‌మానాలా…!

తెలుగుదేశం పార్టీకి బడుగు బలహీన వర్గాలు ఎప్పుడూ అండగా ఉంటూ వచ్చాయి. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నోసార్లు తెలుగుదేశం అధికారంలోకి రావ‌డంలో ఈ వ‌ర్గాలే కీల‌క పాత్ర పోషించాయి. అయితే పార్టీలో కొన్ని వర్గాల నేతల చర్యలతో బడుగు బలహీన వర్గాల వారికి కొన్ని ఇబ్బందులు ఎదురైన‌ నేపథ్యంలోనే వారు 2019 ఎన్నికల్లో వైసీపీ వైపు చూశారు. అందుకే పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత ఘోరంగా ఓడిపోయింది. ఈ క్రమంలోనే పార్టీ […]