బిగ్ బ్రేకింగ్: ఊహించని చిక్కుల్లో మహేశ్ బాబు కూతురు సితార ..అసలు ఏమైందంటే..?

సితార ఘట్టమనేని .. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు కూతురుగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. తండ్రి సూపర్ స్టార్ హీరో .. తల్లి ఒకప్పటి హీరోయిన్ తాత పెద్ద సూపర్ స్టార్ ఇలా బ్యాక్ గ్రౌండ్ బాగా ఉండడంతో సితారకు మంచి క్రేజీ పబ్లిసిటీ లభించింది . సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే సితార అభిమానులతో ముచ్చటిస్తూ కూడా ఉంటుంది . తండ్రికి మించిన రేంజ్ లో చిన్న వయసులోనే […]

న‌గ్మాను దారుణంగా మోసం చేసిన కేటుగాడు.. ఒక్క క్లిక్‌తో డ‌బ్బంతా మాయం!

సైబర్ నేరగాళ్ల మోసాలు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా సైబర్‌ నేరగాళ్లు ఖాతాలోని సొమ్మంతా ఊడ్చేస్తున్నారు. సామాన్యులే కాదు సినీ తార‌లు కూడా సైబర్‌ మోసాలకు గుర‌వుతున్నారు. తాజాగా ప్ర‌ముఖ న‌టి న‌గ్మా సైతం ఓ కేటుగాడి చేతులో దారుణంగా మోసపోయింది. ఒక్క క్లిక్ తో న‌గ్మా అకౌంట్ లో డ‌బ్బంతా మాయం అయింది. అస‌లేం జ‌రిగిందంటే..ఫిబ్రవరి 28న నగ్మా ఫోన్ కి బ్యాంకు వాళ్ళు పంపినట్లు ఒక మెసేజ్ వచ్చింది. అందులో ఉన్న లింక్ […]

ఫేస్ బుక్ లో పెరిగిపోతున్న బూచాళ్లు.. అలాంటి వీడియోలు పంపిస్తూ?

సర్.. నా ఫేస్ బుక్ ఖాతా కు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అశ్లీల వీడియోలు పంపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా చాలామంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. కొందరు నేరగాళ్లు నకిలీ ఖాతాలు తెరిచి ఫ్రెండ్స్ లిస్టు లో ఉన్నవారందరికీ డబ్బుల కోసం ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతా ఉన్నట్లే.. తాజాగా ఖాతాలను హ్యాక్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు ఆ ఫ్రెండ్స్ లిస్ట్ లోని వారికి అశ్లీల వీడియోలను పంపు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇందుకోసం సెక్యూరిటీ […]

పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ సింగర్..?

టాలీవుడ్ సింగర్ మధు ప్రియ పోలీసులను ఆశ్రయించారు. తనకు ఎవరో బ్లాంక్ కాల్స్ చేస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాక్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో మధుప్రియ హైదరాబాద్ షీ టీమ్స్ కు మెయిల్ లో ద్వారా కంప్లైంట్ చేశారు. అయితే షీ టీమ్స్ ఆమె మెయిల్ ను సైబర్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తనకు బ్లాంక్ కాల్స్ చేస్తున్నారని మధు ప్రియ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ బ్లాంక్ […]

ఎఫ్‌బీలో ప‌రిచ‌యం.. ఆపై న‌గ్నంగా చాటింగ్‌.. క‌ట్ చేస్తే..

ముక్కు మొఖం తెలియ‌ని వారితో చాటింగ్ చేయ‌వ‌ద్ద‌ని పోలీసులు నెత్తినోరు కొట్టుకుని చెబుతున్నా కొంద‌రు విన‌డం లేదు. అవ‌త‌లి వ్య‌క్తి అమ్మాయి అయితే చాలు గుడ్డిగా న‌మ్మి ఫాలో కావ‌డ‌మే. త‌రువాత స‌మ‌స్య‌ల్లో చిక్కుకోవ‌డం ప‌రిపాటిగా మారిపోయింది. ఇక మ‌గ‌వారి వీక్‌నెస్‌ను ఆస‌రాగా చేసుకున్న ఓ కిలేడి ఏకంగా అదే ప‌నిగా పెట్టుకుంది. తొలుత మారుపేర్ల‌తో ఎఫ్‌బీలో ప‌రిచ‌యం పెంచుకోవ‌డం, త‌రువాత వాట్సాప్లో న‌గ్నంగా వీడియో చాటింగ్‌లు చేయ‌డం, వాటిని అడ్డంగా పెట్టుకుని డ‌బ్బులు డిమాండ్ మొద‌లు […]

నా భ‌ర్త వేస్ట్ ఫెలో.. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి.. క‌ట్ చేస్తే..

డిజిట‌ల్ టెక్నాల‌జీ ఆధునిక మాన‌వుడి జీవ‌నాన్ని సుఖ‌ప్ర‌దం చేసింది. అదే విధంగా మ‌రోవైపు అదే అనేక చిక్కుల‌కు కార‌ణ‌మ‌వుతున్న‌ది. అందులోనూ సోషల్ మీడియా వచ్చాక మ‌రిన్ని స‌మ‌స్యలు త‌లెత్తుతున్నాయి. సోష‌ల్ మీడియాను కొంద‌రు జీవిత ఉన్న‌తికి వినియోగించుకుంటుండ‌గా చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా యువ‌త విలువైన స‌మ‌యాన్ని వృథా చేసుకోవ‌డ‌మేగాక‌, పెడ‌దోవ ప‌డుతున్న‌ది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని మహిళలను లైంగికంగా వేధిస్తూ, తప్పులకు పాల్పడుతున్నారు కొందరు యువకులు. చిన్న చిన్న కారణాలకు […]

ట్రాన్స్‌జెండ‌ర్‌తో పెళ్లి.. తీరా వ‌ర‌క‌ట్న వేధింపులు

ట్రాన్స్‌జెండ‌ర్ అయినా స‌రే ప్రేమించాడు. యువ‌కుడిది ఎంతో గొప్ప మ‌నుసు అని పొంగిపోయింది. మంచి ముహూర్తం చూసుకుని పెళ్లి చేసుకుంది. అయితే అది మూణ్నాళ్ల ముచ్చ‌ట‌గానే మారింది. పెళ్ల‌య్యాక ప్రేమికుడి నీచ‌బుద్ధి బ‌య‌ట‌ప‌డింది. దీంతో విడిపోయి దూరంగా ఉంటుంది. దీంతో నీచుడు మ‌రింత రెచ్చిపోయాడు. ఏకంగా ఎఫ్‌బీ ద్వారా వేధించడం మొద‌లు పెట్టారు. తీరా స‌ద‌రు యువ‌తి పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో అస‌లు విష‌యాలు వెలుగు చూశాయి. అధికారులు, బాధితురాలు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరుకు […]

టీనేజీ కుర్రాడు.. ఆ ప‌నుల్లో మాత్రం ఘ‌నుడు..

ఇదంతా టెక్ యుగం. పుట్టిన‌ప్ప‌టి నుంచే డిజిట‌ల్ నాలెడ్జిని నేర్చుకుంటున్నారు. వ‌య‌స్సును చూసి ఈత‌రం పిల్ల‌ల‌ను అంచ‌నా వేయ‌డం క‌ష్ట‌త‌ర‌మే. సాంకేతిక ప‌రిజ్ఞానంలో దిట్ట‌లుగా మారుతున్నారు. అంత వ‌ర‌కు బాగానే ఉన్నా అది ప‌క్క‌దారి ప‌డుతుండ‌డ‌మే ఆందోళ‌న క‌లిగిస్తున్న విష‌యం. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది ఈ బాలుడి ఉదంతం. పక్కింటి బాలుడే కదా అని కాస్త చనువుగా ఉన్నందుకు ఓ వైద్య‌విద్యార్థినికి చుక్క‌లు చూపించాడు. బాధితురాలి ఫిర్యాదుతో అస‌లు విష‌యం తెలిసి పోలీసులు నివ్వెర‌పోయారు. బాధితురాలు, పోలీసుల […]