టాలీవుడ్ రెండు నిర్మాతల గ్రూప్స్ త్వరలో కలిసిపోనున్నాయా? కొత్తవాటికి అధ్యక్షులు ఎవరో?

కరోనా తరువాత చాలా పరిశ్రమలు కుదేలయ్యాయి. అందులో తెలుగు సినీ పరిశ్రమ ఒకటి. ఈమధ్యకాలంలో పలు సినిమాలు రిలీజైనా ఫలితం అంతంతమాత్రమే. ఒక్క ఆగష్టు నెలలోనే దాదాపు 16 సినిమాలు రిలీజ్ అవ్వగా అందులో కేవలం మూడంటే మూడు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. మిగతా సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయ్యాయో కూడా తెలియదు. మొన్నటికి మొన్న తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ అకస్మాత్తుగా షూటింగులు నిలివివేసిన సంగతి అందరికీ తెలిసినదే. ఇకపోతే తెలుగు చిత్ర సీమలో […]