హడలెత్తిస్తున్న డెంగ్యూ..సోకింది.. డెంగ్యూనా.. కరోనానా తెలుసుకోండిలా..!

వర్షాకాలం ప్రారంభం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సీజనల్ వ్యాధులు కూడా విపరీతంగా ప్రబలుతున్నాయి. వైరల్ ఫీవర్ బారినపడి ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రెండు రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖలు రంగంలోకి దిగి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గినప్పటికీ రెండు రాష్ట్రాల్లో చెప్పుకోదగిన సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణతో పోలిస్తే కాస్త కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ […]