మైనంపల్లి ప్లేస్ లో మల్లారెడ్డి అల్లుడు?

రాజకీయ నేతలకు దూకుడుగా ఉండాలి గాని..నోటికి పనిచెప్పే కార్యక్రమాలు చేయకూడదనే చెప్పాలి. ప్రత్యర్ధులపై విరుచుకుపడితే అదొక అర్ధం ఉంది..కానీ సొంత పార్టీ నేతలపైనే ఫైర్ అవ్వడం వల్ల ఉపయోగం ఉండదు. పైగా కాంగ్రెస్ పార్టీ మాదిరిగా సొంత పార్టీలో ఒకరిపై ఒకరు తిట్టుకుంటే చెల్లుబాటు అయినట్లు..ప్రాంతీయ పార్టీల్లో అవ్వదు. అనవసరంగా చిక్కుల్లో పడటమే. ఇప్పుడు తెలంగాణలో అధికార బి‌ఆర్‌ఎస్ లో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరిస్తితి కూడా అలాగే ఉంది. మైనంపల్లి తనతో పాటు తన వారసుడుకు […]

ఎన్నికల ఎత్తులు..అభ్యర్ధులతో చిక్కులు.!

వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారం దక్కించుకునే దిశగా సి‌ఎం కే‌సి‌ఆర్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరుసగా రెండుసార్లు గెలిచి తెలంగాణలో అధికారం దక్కించుకున్న బి‌ఆర్‌ఎస్..మూడోసారి కూడా అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. ఇప్పుడు ఆ దిశగానే కే‌సి‌ఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన ఎన్నికల శంఖారావం పూరించారు.  తాజాగా సూర్యాపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఆయన..అక్కడ నుంచే ఎన్నికల శంఖారావం పూరించారు. బి‌ఆర్‌ఎస్ పాలనలో తెలంగాణకు చేసిన కార్యక్రమాలు గురించి […]

గులాబీ ‘అభ్యర్ధులు’ రెడీ..ఆ సిట్టింగులకే నో ఛాన్స్.!

మరో మూడు రోజుల్లో బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధుల లిస్ట్ రానుంది. ఈ నెల 21న సి‌ఎం కే‌సి‌ఆర్..తమ పార్టీ అభ్యర్ధుల మొదట లిస్ట్ విడుదల చేయనున్నారు. దాదాపు 87 మందితో మొదట లిస్ట్ విడుదల చేస్తారని తెలిసింది. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కే‌సి‌ఆర్ సీట్లు ఇవ్వడానికి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. 10 లోపే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం బి‌ఆర్‌ఎస్‌కు 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 5 కాంగ్రెస్, 7 ఎం‌ఐ‌ఎం, 3 […]

ఎన్నికల సమరం..త్రిముఖ పోరు..!

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైపోయింది. మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసినే. ఈ క్రమంలో ఈ సారి అధికారం దక్కించుకోవడం కోసం బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, బి‌జే‌పిలు హోరాహోయిగా తలపడనున్నాయి. అయితే ప్రధాన పోరు బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే నడుస్తుంది. ఒక 20-30 స్థానాల్లో బి‌జే‌పి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో మూడు పార్టీలు ప్రజా క్షేత్రంలోకి దిగాయి. ఓ వైపు అధికార బి‌ఆర్‌ఎస్ మూడోసారి అధికారం దక్కించుకోవడం […]

కాంగ్రెస్‌లోకి బిగ్ లీడర్స్..మైలేజ్ పెరుగుతుందా?

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంది. అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టేలా కాంగ్రెస్ రాజకీయం మొదలుపెట్టింది. బలంగా ఉన్న బి‌ఆర్‌ఎస్ పార్టీని గట్టిగా ఢీకొట్టాలని ప్లాన్ చేస్తుంది. ఇదే క్రమంలో పార్టీ బలం మరింత పెంచేలా టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందుకెళుతున్నారు. పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ లోకి వలసలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. […]

సీటు తేలితే షర్మిల రెడీ..కాంగ్రెస్‌లో విలీనం ఖాయం.!

తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తీసుకోస్తానని చెప్పి వైఎస్ షర్మిల…వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి అక్కడ రాజకీయం చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అలాగే పాదయాత్ర కూడా చేశారు. కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని తీవ్రంగా టార్గెట్ చేస్తూ ఫైర్ అవుతూ వస్తున్నారు. అయితే ఇటీవల ఆమె సైలెంట్ అయ్యారు. కేవలం సోషల్ మీడియాలోనే కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో షర్మిల రాజకీయంగా ఒంటరిగా ముందుకెళ్లడం కష్టమని తేలింది. ఆమె పార్టీ […]

బీఆర్‌ఎస్ దూకుడు..కాంగ్రెస్ తగ్గట్లేదు.!

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయిలో నడుస్తుంది. రెండు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో కూడా మాటల యుద్ధం తారస్థాయిలో కొనసాగుతుంది. అధికార బి‌ఆర్‌ఎస్ తమ బలంతో దూకుడుగా ముందుకెళుతుంది. ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు. అయితే మొన్నటివరకు కాంగ్రెస్ సత్తా చాటలేకపోయింది..కానీ ఇప్పుడు కాంగ్రెస్ సైతం..బి‌ఆర్‌ఎస్‌కు ధీటుగా రాజకీయం నడిపిస్తుంది. ఓ వైపు చేరికలతో కాంగ్రెస్ లో జోష్ […]

ఎన్నికల వరాలు..కేసీఆర్ పక్కా ప్లాన్.!

మొత్తానికి ఎన్నికల ముందు కే‌సి‌ఆర్ ప్రభుత్వం..ప్రజలపై వరాల జల్లు కురిపించింది. మరో రెండు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో..ప్రజలని ఆకర్షించే విధంగా కే‌సి‌ఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజా కేబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించింది. దీంతో ఆర్టీసీలో పని చేస్తున్న 43,373 మంది కార్మికులు ఇక ప్రభుత్వ ఉద్యోగులు కానున్నారు. ఈ అంశం రాజకీయంగా కూడా బి‌ఆర్‌ఎస్ […]

మళ్లీ పొలిటికల్ గా ఎంట్రీ ఇస్తున్న ఆలనాటి హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించింది హీరోయిన్ జయసుధ.. రాజకీయాలలో కూడా తన మార్క్ చూపిస్తోంది.. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన జయ సుధ ప్రస్తుతం ఆ పార్టీ వైపు చూస్తున్నట్లుగా అసలు కనిపించడం లేదు.. పూర్తి వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఆయా పార్టీలలోని ప్రజలలో మమేకమై ఎందుకు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.. అంతేకాకుండా పార్టీలోనే మార్పులు చేర్పులు కూడా చాలా […]