నేను చనిపోతే వాడే కారణమంటున్న పోసాని..!

పవన్ కళ్యాణ్ అభిమానుల తన భార్య పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసాని కృష్ణ మురళి తనదైన శైలిలో మండిపడ్డారు.ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ పై అతని భార్య పై ఎన్నో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ పోసాని మాట్లాడుతుండటంతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకున్నారు. పోసాని కృష్ణ పై దాడి జరిగే అవకాశం ఎక్కువగా ఉందని పోలీసులు అక్కడికి వచ్చి బందోబస్తు ఏర్పాటు చేశారు. […]