ఏ ఇండస్ట్రీలో నైనా సరే సినీ సెలబ్రిటీల పర్సనల్ విషయాలు ఎప్పుడు వైరల్ గా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా వారి పెళ్లి విషయం పైన ఏదో ఒక రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి.. ముఖ్యంగా హీరోయిన్ వివాహం అంటే చాలు మరింత ఇంట్రెస్ట్ గా చూపిస్తూ ఉంటారు. పెళ్లి కాకపోయినా చాలా సందర్భాలలో అయినట్టుగా కూడా చూపిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. రీసెంట్గా స్టార్ హీరోయిన్ సాయి పల్లవి కూడా ఇలాంటి జాబితాలో చేరిపోయింది. సాయి పల్లవికి వివాహం […]
Tag: comments
ఆమెతో శృంగారం అంటే వణుకు పుట్టింది.. తమన్నా బాయ్ ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్..!!
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ హీరోయిన్ తమన్నా తో ప్రేమాయణం కొనసాగిస్తున్నారనే వార్తలు చాలా రోజుల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. దీంతో విజయవర్మ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.ముఖ్యంగా నాని నటించిన MCA సినిమాతో తెలుగులో విలన్ గా నటించి మంచి పాపులారిటీ. ఈ ఏడాది మొదట్లో తమన్నాతో కలసి లిప్ కిస్ చేసుకుంటూ కెమెరా కంటికి కనిపించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ […]
తన పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన అనసూయ..!!
టాలీవుడ్ లో యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాంకర్ అనసూయ కూడా ఒకరు..గ్లామర్ క్విన్ గా పేరు సంపాదించిన ఈమె ప్రస్తుతం వెండితెర పైన కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. సోషల్ మీడియాలో అనసూయ చేసేటువంటి పోస్టులు కూడా ఎప్పుడు వైరల్ గా మారుతూ ఉంటాయి. ఏ విషయం నైనా సరే డైరెక్ట్గా చెప్పేస్తూ ఉంటుంది అనసూయ.. తన పర్సనల్ విషయాల పైన కూడా ఓపెన్ గా మాట్లాడేస్తూ అందరికీ షాక్ […]
చంద్రబాబు అరెస్టుపై సంచలనం వ్యాఖ్యలు చేసిన సురేష్ బాబు..!!
తాజాగా గత రోజుల నుంచి 100 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడం జరిగింది. అయితే ఈ అరెస్టు పైన పలువురు టిడిపి కార్యకర్తలు స్పందించడం జరిగింది. అయితే సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముకులు మాత్రం ఎవరు స్పందించలేదు.. దీంతో ఎల్లో మీడియా టిడిపి నేతలు సైతం అగ్రహాన్ని తెలియజేస్తున్నారు. సినిమా పరిశ్రమకు చంద్రబాబునాయుడు చాలా మేలు చేశారని వార్తలు గతంలో ఎక్కువగా వినిపించాయి. అయితే తాజాగా […]
ఎన్టీఆర్ కి సపోర్టుగా స్టార్ యాంకర్..!!
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మంచి పాపులారిటీ సంపాదించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి మధ్య విభేదాలున్నట్లు గత కొన్నేళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఈ విషయాన్ని మాత్రం ఎప్పుడూ ఎన్టీఆర్ ఎటువంటి సందర్భంలో కూడా చెప్పలేదు. ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతూ మిగిలిన వాటికి దూరంగా ఉంటూ ఉంటారు. ఎన్టీఆర్ ఇలా తన పని తాను చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు ఎన్టీఆర్ […]
ఎన్టీఆర్ కు బెస్ట్ యాక్టర్ అవార్డ్.. అభిమానులపై మరొకసారి ఎమోషనల్.. వీడియో వైరల్..!!
2023 సైమా అవార్డు వేడుకలలో RRR చిత్రానికి గాను ఎక్కువగా అవార్డులు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తమ నటుడుగా ఎన్టీఆర్ అవార్డు అందుకున్న సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులను సైతం ఉద్దేశిస్తూ ఎమోషనల్ గా మాట్లాడినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. SIMA -2023 అవార్డు వేడుకలలో మ్యాన్ ఆఫ్ మాసేస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరొక ఘనత అందుకున్నారు దుబాయ్ వేడుకలలో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలలో బెస్ట్ […]
హర్ట్ అయిన ఎన్టీఆర్ అభిమాని.. ఎమోషనల్ నోట్ వైరల్..!!
టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. నందమూరి కుటుంబంతో కలిసి ఈ మధ్యకాలంలో చాలా రేర్ గా కనిపిస్తున్నారు ఎన్టీఆర్.. అయితే నందమూరి కుటుంబంతో కనిపిస్తే మాత్రం ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతూ ఉంటారు. హీరోగా స్టార్ రేంజ్కి ఎదిగిన ఎన్టీఆర్ ని నందమూరి కుటుంబం మాత్రం పెద్దగా. హరికృష్ణ మరణం తర్వాత కళ్యాణ్ రామ్ తో బాగ కలిసిపోయారు. ఈ మధ్యనే సీనియర్ ఎన్టీఆర్ 100 ఇయర్ […]
పెళ్లిపై నెటిజన్ కు దిమ్మతిరిగే ఆన్సర్ చెప్పిన హీరోయిన్ మాధవిలత..!!
టాలీవుడ్ లోకి మొదట నచ్చావులే సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ మాధవి లత.. ఈ సినిమా 2008లో విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది .ఆ తర్వాత స్నేహితుడా, అరవింద-2 లాంటి చిత్రాలలో మాత్రమే నటించింది.మహేష్ బాబు వచ్చిన అతిధి సినిమాలో హీరోయిన్స్ స్నేహితురాలుగా మొదటిసారిగా అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం రాజకీయాలలో చురుకుగా ఉంటున్న ఇమే సోషల్ మీడియాలో నిత్యం ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లో […]
డ్రగ్స్ కేసు పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో నవదీప్..!!
తెలుగు ఇండస్ట్రీలో మరొకసారి ఇప్పుడు డ్రగ్స్ కలకలం రేపుతోంది.. తాజాగా హైదరాబాదులో మాదాపూర్ డ్రగ్స్ కేసు విషయంలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి..ఈ కేసులో టాలీవుడ్ నటుడు నవదీప్ పేరు కూడా మరొకసారి వార్తలలో నిలుస్తోంది. నవదీప్ కు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్లుగా సిపిసిఐ ఆనంద్ తెలియజేయడం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే గత కొన్నేళ్ల క్రితం మాదాపూర్ డ్రగ్స్ కేసు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ […]