టాలీవుడ్ లో ఝుమ్మంది నాదం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ తాప్సి.. తన మొదటి సినిమాతోనే సక్సెస్ అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ ,వీర , కాంచన తదితర చిత్రాలలో నటించింది. అయితే ఇందులో కేవలం ఏమి సెకండ్ హీరోయిన్ పాత్రలు చేయడంతో ఈమెకు పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో బాలీవుడ్ వైపు అడుగులు వేసిన తాప్సి బాలీవుడ్లో మాత్రం క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించి స్టార్ హీరోయిన్గా […]
Tag: comments
లైంగిక వేధింపులపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రియా భవాని..!!
కోలీవుడ్లో యాంకర్ గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ప్రియా భవాని శంకర్ పలు చిత్రాలలో కూడా నటిస్తూ తన హవా కొనసాగిస్తోంది.. వాస్తవానికి ప్రియా భవాని మొదటి చిత్రం మేయాదమాన్ ఈ సినిమా ఫెయిల్యూర్ గా మిగిలింది. దీంతో ఈ ముద్దుగుమ్మ ఐరన్ లెగ్ అంటూ కూడా కోలీవుడ్లో ప్రచార చేశారట. అయితే హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది ప్రియా భవాని శంకర్.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు […]
కొడాలి నాని పై.. జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ ..
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటనపరాంగ ఎన్టీఆర్ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.. RRR చిత్రంతో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించిన ఎన్టీఆర్ కు ఈ మధ్యకాలంలో మరింత గుర్తింపు లభించింది పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న దేవర అనే చిత్రంలో నటిస్తున్నారు.ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ […]
బాహుబలి సినిమా పై పెదవి విప్పిన తమన్నా..
డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం బాహుబలి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి కలెక్షన్లు సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. బాహుబలి-1, బాహుబలి -2 చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో విడుదలై భారీగానే కలెక్షన్లు రాబట్టాయి.. రానా, ప్రభాస్, అనుష్క, తమన్నా నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇక ముఖ్యంగా ఇందులో శివగామి పాత్రలో రమ్యకృష్ణ అద్భుతంగా నటించిందని చెప్పవచ్చు. తాజాగా బాహుబలి సినిమాలో నటించిన తమన్నా చేసిన కామెంట్లు సోషల్ […]
వారు పెట్టిన టార్చర్ వల్లే ఇండస్ట్రీ వదిలేయాలనుకున్న.. కృతి సనన్..!!
టాలీవుడ్ లో మొదట నేనొక్కడినే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కృతి సనన్.. ఈ సినిమా వర్కౌట్ కాకపోవడం వల్ల నాగచైతన్యతో దోచేయ్ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో తెలుగులో ఏ సినిమాలో కూడా నటించకుండా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. స్వతహాగా మోడల్గా పేరు సంపాదించడంతో బాలీవుడ్లో అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ కెరియర్ మొదట్లో ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొన్నది. ఈ అమ్మడు చేసిన సినిమాలు మొదట్లో […]
పవన్ పై శ్రీ రెడ్డి మరొకసారి సంచలన వ్యాఖ్యలు..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి శ్రీరెడ్డి గురించి చెప్పాల్సిన పనిలేదు.. అడపాదడపా చిత్రాలలో నటించిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో నిరంతరం ఏదైనా పోస్ట్ షేర్ చేసిందంటే చాలు ఆ విషయం హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. అంతలా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది శ్రీరెడ్డి.. సోషల్ మీడియాలోని శ్రీ రెడ్డికి ఏకంగా 6 మిలియన్ల ఫాలో అవర్స్ కలిగి ఉన్నారు.. ముఖ్యంగా మెగా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ పలు రకాల పోస్టులు షేర్ […]
ఆది పురుష్ చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి కస్తూరి..!!
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ భారీ బడ్జెట్ తో తెరకెకెక్కించిన అది పురుష్ చిత్రం ఈనెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ చిత్రం రామాయణం కథ అంశంతో తెరకెక్కించారు.ఇందులో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించగా సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. రావణాసుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు టీజర్ ట్రైలర్ లోని పాత్రలు అందరిని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అయినప్పటికీ కొంతమంది మాత్రం వీటి […]
నాకు ప్రాణహాని ఉందంటూ షాకింగ్ కామెంట్లు చేసిన కరాటే కళ్యాణి..!!
సినిమాలలో కంటే ఎప్పుడు వివాదాలలో పాపులారిటీ అవుతూ ఉంటుంది కరాటే కళ్యాణి.. ఊహించని విధంగా పాపులారిటీ సంపాదించిన కరాటే కళ్యాణి ఈమధ్య కాలంలో సినీ అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. తాజాగా కరాటే కళ్యాణి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేసింది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. గత కొద్దిరోజులుగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ విషయంలో కరాటే కళ్యాణి ఆటంకాలు క్రియేట్ చేస్తూ ఉన్నది. సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం జూనియర్ ఎన్టీఆర్ చేతుల […]
హనీ రోజ్ కు కూడా తప్పని బాడీ షేమింగ్ ట్రోలింగ్స్..!!
గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హనీ రోజ్.. ఈ ముద్దుగుమ్మ బాలయ్య నటించిన వీర సింహారెడ్డి చిత్రంలో మరదలి పాత్రలో తల్లిపాత్రలో అద్భుతంగా నటించింది.. ఈ సినిమా వల్లే సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఈ సినిమా ముందు వరకు మాత్రం హాని రోజ్ ఎవరని విషయం చాలామందికి తెలియకపోవచ్చు. దీంతోపాటుగా హాని రోజ్ పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్కు కూడా విపరీతంగా వెళుతోంది. అయితే ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు రాకపోయినా […]