తెలుగు సినీ ఇండస్ట్రీలో నిత్యం హీరో హీరోయిన్ల పైన ఎప్పుడు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది నటి శ్రీరెడ్డి.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మెగా కుటుంబం పైన పలు ఆరోపణలు చేస్తూ ఉంటుంది. ఇటీవల వైసిపి మంత్రి రోజా పైన చేసిన వ్యాఖ్యల వల్ల రోజా అభిమానులు కూడా ఈమె పైన తీవ్రస్థాయిలో మండిపడడం జరిగింది.తాజాగా ఇప్పుడు మరొకసారి మెగా హీరోలను టార్గెట్ చేస్తూ పలు రకాల కామెంట్లు చేయడం జరిగింది శ్రీరెడ్డి. అల్లు […]
Tag: comments
హీరోలు డైరెక్టర్స్..ఫోన్ చేసి రాత్రికి రమ్మననేవారు.. సెన్సేషనల్ కామెంట్స్ చేసిన తాప్సి..!!
మొదట టాలీవుడ్ లో ఝుమ్మంది నాదం సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది తాప్సీ పన్ను.. అయితే ఆ తర్వాత కొన్ని చిత్రాలలో సెకండ్ హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో బాలీవుడ్ వైపుగా వెళ్లి అక్కడ పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తాప్సి బాలీవుడ్ లో కాంట్రవర్సీ క్యూన్ గా కూడా పేరు సంపాదించింది. పలు లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ ఉంటుంది తాప్సి. ఈమె చేసిన సినిమాలు […]
అతడు రోజు ఆర్తి అగర్వాల్ కు నరకం చూపించడం వల్లే మరణించిందా.. ఆసలు నిజం బయటపెట్టిన నిర్మాత..!!
టాలీవుడ్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ నటన గురించి అందం గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు.. బొద్దుగా ఉన్నప్పటికీ తన అందచందాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆర్తి అగర్వాల్ అప్పటి యూత్ ని బాగా అట్రాక్ట్ చేసిందని చెప్పవచ్చు. గతంలో హీరో తరుణ్ తో ప్రేమలో పడి ఆ ప్రేమ ఫెయిల్ కావడం వల్ల ఇమే సూసైడ్ వరకు వెళ్లిందని వార్తలు కూడా వినిపించాయి. అయితే ఆ తర్వాత తల్లిదండ్రులు చూపించిన వాడిని పెళ్లి […]
వివాహానికి ముందే సె* చేయాలి శ్రీ రాపాక బోల్డ్ కామెంట్స్..!!
కొంతమంది సెలబ్రేట్ ఏదో ఒక విషయంలో కాంట్రవర్సీ గా మాట్లాడుతూ ఉంటారు. వీరు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. ఎన్ని వివాదాలు వచ్చినా సరే వాటిని పట్టించుకోకుండా తమకు నచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు సెలబ్రిటీలు అలాంటి వారిలో ఆర్జీవి మొదటి స్థానంలో ఉండగ ఇప్పుడు ఆ లిస్టులో నటి శ్రీ రాపాక చేరిపోయింది. వర్మతో ఉన్న వారంతా కూడా ఎక్కువగా బోల్డ్ గా మాట్లాడుతూ ఉంటారు దీంతో పలు వివాదాలకు […]
వైవా హర్ష తో.. చిరంజీవికి ఉన్న బంధం ఏంటో తెలుసా..?
టాలీవుడ్ లో కమెడియన్ హర్ష పలు చిత్రాలలో కమెడియన్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. ముఖ్యంగా వైవా హర్ష అనే పేరు అందరికీ సుపరిచితమే. యూట్యూబ్ లో కూడా బాగా ఫేమస్ అయిన హర్ష తనదైన మేనరిజంతో ఆకట్టుకుంటూ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు. మరి వైవా హర్ష ,చిరంజీవి స్నేహితుడు కుమారుడు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. ఈ విషయం నిన్నటి రోజు నుంచి వైరల్ గా మారుతోంది.. […]
క్యాస్టింగ్ కౌచ్ పై మొదటిసారి నోరు విప్పిన హీరోయిన్ ఆమని..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ ఆమని జంపలకడిపంబ సినిమా ద్వారా మంచి పాపులారిటీ అందుకున్న ఆమని ఆ తర్వాత మిస్టర్ పెళ్ళాం వంటి సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. పలు చిత్రాలకు జాతీయ ఫిలిం అవార్డు కూడా అందుకున్న ఆమని తెలుగుతోపాటు తమిళంలో కూడా పలు సినిమాలలో నటించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఆమని చాలా ఎల్ల తర్వాత మళ్లీ సినీ ఇండస్ట్రీలోకి తిరిగి రీఎంట్రీ […]
పెళ్లిపై షాకింగ్ పోస్ట్ చేసిన పాయల్ రాజ్ పుత్.. ఏకీపారేస్తున్న నేటిజన్స్..!!
Rx -100 సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. ఈ చిత్రంలో నెగటివ్ షేడ్స్ పాత్రలో కనిపించిన ఈ అమ్మడుకు మంచి పాపులారిటీ సంపాదించింది. అంతేకాకుండా ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన ఎక్కువగా ఇలాంటి ఆఫర్లే రావడంతో ఆమె కొన్ని సినిమాలను తిరస్కరించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో గ్లామర్ వలకబోయడంలో ఈ హీరోయిన్ కి సాటి రారు అనే విధంగా హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ […]
వారి కోసమే జీవిత, రాజశేఖర్ ను జైలుకు పంపించేందుకు 12 ఏళ్లు పోరాడ.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్..!!
మెగాస్టార్ చిరంజీవి సినిమాలలోనే కాకుండా బయట కూడా ఎన్నో మంచి పనులు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తున్నారు. అలా బ్లడ్ బ్యాంక్ పేరుతో ఒక సంస్థను కూడా స్థాపించారు. దీనిపైన హీరో రాజశేఖర్ జీవిత 2011లో అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.. ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యలపై అప్పట్లో నిర్మాత అల్లు అరవింద్ చాలా ఆగ్రహాన్ని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా వారిపైన కోర్టులో పరువు నష్ట ధావ కూడా వేయడం జరిగింది అల్లు అరవింద్.. దాదాపుగా 12 ఏళ్ల […]
డైరెక్టర్ తేజ కోసం అలాంటి పని చేసిన సుమన్ శెట్టి..!!
డైరెక్టర్ తేజ ఇప్పటివరకు తెరకెక్కించిన చిత్రాలలో చాలామంది నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. అలా ఒకప్పటి కమెడియన్ సుమన్ శెట్టి ని కూడా డైరెక్టర్ తేజనే జయం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ సినిమా మంచి విజయం అవ్వడంతో ఆయన ఇండస్ట్రీలో చాలా రోజులపాటు కమెడియన్గా మంచి పాపులారిటీ సంపాదించారు. అయితే సుమన్ శెట్టి ప్రస్తుతం సినిమాలలో నటించకుండా ఖాళీగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. సుమన్ శెట్టి స్టార్ హీరోల చిత్రాలలో నటించినప్పటికీ పెద్దగా […]