అనసూయ పొలిటికల్ ఎంట్రీ.. జాతకం చెప్పేసిన వేణు స్వామి..!!

నిత్యం సెలబ్రిటీల పెళ్లిళ్లు విడాకుల విషయంలో జోక్యం చేసుకొని మంచి క్రేజీ సంపాదించుకున్నారు ఆస్ట్రాలజీ వేణు స్వామి.. ఎంతోమంది నటీనటుల జాతకాలను తెలియజేస్తూ వారి జాతకాలలో దోషం ఉన్నాయంటు పూజలు చేస్తూ మంచి క్రేజ్ అందుకున్నారు వేణు స్వామి ఇప్పుడు తాజాగా యాంకర్ అనసూయ గురించి కొన్ని విషయాలు చెప్పడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఈమె భవిష్యత్తు పైన వేణు స్వామి చేసిన కామెంట్స్ తెగ వైరల్ గా మారుతున్నాయి. వాటి గురించి […]

రాజమౌళి మూవీ..గుంటూరు కారం సినిమా లపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మహేష్ బాబు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు.. కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూనే వస్తోంది.. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ కావాల్సి ఉండగా అనుకోకుండా వచ్చే ఏడాది విడుదల కాబోతుందని విషయాన్ని ప్రకటించారు చిత్ర బృందం. నిత్యం ఏదో ఒక విధంగా ఈ సినిమా […]

అలా అవమానించడంతో.. ఆ స్టార్ హీరో పై అలా రివేంజ్ తీర్చుకున్న సౌందర్య..!!

టాలీవుడ్ లో హీరోయిన్ సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. దాదాపుగా వందకు పైగా సినిమాలలో నటించిన సౌందర్య అచ్చ తెలుగు అమ్మాయిగ నటించి ఎన్నో అవార్డులను రివార్డులను కూడా అందుకుంది. ఇప్పటికి ఈమె సినిమాలు బుల్లితెరపై ప్రసారమయ్యాయి అంటే చాలు మంచి టిఆర్పి రేటింగ్ ని అందుకు ఉంటాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో సౌందర్య ను జూనియర్ సావిత్రి అని పిలుస్తూ ఉండేవారు.. సౌందర్య దాదాపుగా 12 సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగింది. సౌందర్య […]

నేను వర్జిన్ కాదు ..నటి షకీలా షాకింగ్ కామెంట్స్..!!

ఒకప్పుడు బోల్డ్ అడల్ట్ చిత్రాలలో నటించి ఈ చిత్రాల ద్వారా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది నటి షకీలా.. ఈమె తన సినిమాలతో యూత్లో ఒక ఊపు ఊపేసిందని చెప్పవచ్చు. పలు సినిమాలలో నటిస్తూ ఇప్పటికీ యాక్టివ్గా ఉన్న షకీలా పలు రకాల సపోర్టింగ్ రూల్స్ లో కూడా నటించింది. ఈ మధ్యకాలంలో షకీలా వివాదాస్పదమైన ప్రకటనలతో తెగ వైరల్ గా మారుతోంది.. ఒక యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను సైతం […]

ఇది నా విధిరాత.. అంటూ సంచలన పోస్ట్ చేసిన రేణు దేశాయ్..!!

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ తో విడాకులు వ్యవహారంపై ఎన్నోసార్లు ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది.. ముఖ్యంగా వీరి వ్యక్తిగత జీవితంలో తప్పొప్పులు ఎవరన్నది పక్కన పెడితే రేణు దేశాయ్ మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు టార్గెట్ చేస్తూ ఉంటారు.. ఈ క్రమంలోనే రకరకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. రేణు దేశాయ్ పైన కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కొన్నిసార్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడడం […]

ప్రభాస్ తో అలా నటించడం నా ఆశ..స్టార్ హీరోయిన్ రాశి..!!

అందాల తార హీరోయిన్ రాశి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. గతంలో ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైన ఈమె స్టార్ హీరోల సరసన నటించింది.. కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే వివాహ బంధం లోకి అడుగుపెట్టి ఇండస్ట్రీకి దూరమయింది రాశి.. వివాహం తర్వాత కూడా రాశికి ఎన్నో సినిమాలలో అవకాశాలు వచ్చిన గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.. దీంతో ఇమే బుల్లితెర పైన పలు సీరియల్స్ ద్వారా […]

 చిరంజీవి సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన తమ్మారెడ్డి..!!

ఇటీవల చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద విడుదలై బోల్తా పడిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలోనే చిరంజీవి మాస్ ఓరియంటెడ్ పాత్రలకు దూరంగా ఉండాలని సీనియర్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ తెలియజేయడం జరుగుతోంది.. బోలా శంకర్, లూసిఫర్ వంటి రీమిక్స్ చిత్రాలతో చిరంజీవి అభిమానులను నిరుత్సాహపరచడం కంటే నేచురల్ సినిమాలు చేయడమే మంచిదని చిరంజీవికి తగ్గ వయసు పాత్రలను చేయాలంటూ ఆయన అభిప్రాయంగా తెలియజేస్తున్నారు.. అయితే ఈ విషయాన్ని చిరంజీవితో చెప్పాలనుకున్నప్పటికీ అది […]

రాజకీయాలపై మరొకసారి షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు శరత్ కుమార్..!!

కోలీవుడ్ టాలీవుడ్ ప్రేక్షకులకు నటుడు శరత్ కుమార్ అంటే ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు హీరోయిన్ రాధిక భర్తగా ప్రతి ఒక్కరికి సుపరిచితమే ఎన్నో సినిమాలలో పలు క్యారెక్టర్లలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నారు.. కోలీవుడ్ నటుడు డైరెక్టర్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తమిళకుడిమగన్ ఈ సినిమా ఆడియో ట్రైలర్ ని ఆవిష్కరించేందుకు నిన్నటి రోజున ఉదయం సినీ నటుడు శరత్ కుమార్ ముఖ్యఅతిథిగా అక్కడికి విచ్చేసినట్టు తెలుస్తోంది.. ఈ సందర్భంగా అక్కడ నిర్మాత […]

 కమెడియన్ వడివేలు వేధింపులపై బాంబు పేల్చిన నటి..!!

తెలుగు సినీ ప్రేక్షకులకు సైతం కమెడియన్ వడివేలు గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో తెలుగు తమిళ్ కన్నడ వంటి చిత్రాలలో నటించి మంచి కమెడియన్గా పేరు సంపాదించారు.. ఏన్నో సినిమాలలో కమెడియన్గా ప్రేక్షకులను నవ్వించిన వడివేలు గత కొన్ని సంవత్సరాల క్రితం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.. ఇటీవల కాలంలో మళ్ళీ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుసగా అవకాశాలను అందుకుంటు ఉన్నారు.. తాజాగా విడుదలైన ఒక చిత్రంలో వడివేలు చాలా అద్భుతమైన నటనను సైతం కనబరిచారు.. అయితే […]