Tag Archives: Colour Photo

“ఫ్యామిలీ డ్రామా” ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..!

కలర్ ఫోటో సినిమాతో హీరోగా వచ్చి తన సహజ నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసును గెలుచుకున్న సుహస్ తాజాగా మరో సరికొత్త చిత్రంలో మన ముందుకొచ్చాడు. మెహర్ తేజ్ దర్శకత్వం వహిస్తున్న ‘ఫ్యామిలీ డ్రామా’లో హీరోగా నటిస్తున్నాడు. చాష్మ ఫిలిమ్స్, నూతన భారతి ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా..అజయ్, సంజయ్ లు చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేస్తున్నారు. పూజా కిరణ్, శృతి నోరీ ఫిమేల్ లు లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ సినిమాకి

Read more