అనుకున్నది అంత..వచ్చింది ఇంత.. సీటీమార్ 15 డేస్ కలెక్షన్..!

హీరో గోపీచంద్ నటించిన యాక్షన్ మూవీ సిటిమార్ బాక్సాఫీస్ దగ్గర రెండు వారాలు పూర్తి చేసుకుంది.ఈ సినిమా మూడో వారంలో అడుగుపెట్టే సందర్భంగా ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో ఇప్పటివరకు ఒకసారి చూద్దాం. సిటీమార్ సినిమా మొదటి వారం..8.67 కోట్ల రూపాయలను కొల్లగొట్టగా రెండో వారం వచ్చేసరికి…1.62 కోట్ల రూపాయలను అందుకుంది.మూడవ వారంలో ఎలాంటి కలెక్షన్ని అందుకుంటుందో అన్న విషయం చాలా ఆసక్తికరంగా మారుతోంది.14 వ రోజున 11 లక్షల రూపాయల్ని రాబట్టింది.15 వ రోజు […]