తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు రాజశేఖర్ ఆయన భార్య జీవిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇక వీరి కూతుర్లు కూడా ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పలు సినిమాలలో అవకాశాలు వచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు. తాజాగా రాజశేఖర్ జీవిత దంపతులకు జైలు శిక్ష పడినట్లు తెలుస్తోంది. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పరువు నష్టం కేసులు సినీ నటుడు రాజశేఖర్ జీవిత దంపతులకు నాంపల్లి కోర్టు […]
Tag: Chiranjeevi
చిరంజీవితో నైనా యాంకర్ రష్మీ ఫేట్ మారేనా..?
తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ యాంకర్ గా పేరుపొందింది యాంకర్ రష్మీ.. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న రష్మి పలు చిత్రాలలో కూడా హీరోయిన్గా నటించింది.కానీ ఏ సినిమా కూడా ఈమెకు పెద్దగా సక్సెస్ రాలేదని చెప్పవచ్చు. గుంటూరు టాకీస్ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్న రష్మీ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది.. ఇప్పుడు తాజాగా చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో పవన్ ను ఇమిటేట్ చేస్తానంటూ […]
ఆ విషయంలో మా నాన్న కూతురని కూడా చూడరు.. చిరుపై సుస్మిత షాకింగ్ కామెంట్స్!
సుస్మిత కొణిదెల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. చిరంజీవి కూతురు అయిన సుస్మిత..కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరీర్ ప్రారంభించింది. సైరా సినిమా దగ్గర నుంచి చిరంజీవికి సుస్మితనే కాస్ట్యూమ్ డిజైనర్ గా చేస్తోంది. అలాగే మరోవైపు సొంతంగా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పేరిట నిర్మాత సంస్థను స్థాపించింది. తన బ్యానర్ లో సేనాపతి, శ్రీదేవి శోభన్‌బాబు వంటి చిత్రాలను నిర్మించింది. ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ, సుస్మిత ఇప్పుడు తన బ్యానర్ […]
పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేసిన చిరంజీవి.. `భోళా శంకర్` నుంచి లీకైన క్రేజీ వీడియో!
మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే `భోళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంటే.. కీర్తి సురేష్ చిరంజీవి సోదరి పాత్రలో అలరించబోతోంది. తమిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది. సుశాంత్, మురళీ శర్మ, రఘు బాబు తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చారు. ఆగస్టు […]
ఆ విషయంలో చిరంజీవికి ఎప్పుడో తెలుసు”.. టాప్ సీక్రేట్ ని బయటపెట్టిన తమన్నా..!!
తెలుగు ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా రీసెంట్గా నటించిన వెబ్ సిరీస్ జీకర్దా..లస్ట్ స్టోరీస్ 2. రెండిటిలోనూ అమ్మడు ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. జీకర్దా లో టాప్ తీసేసి కనిపిస్తే మరో సిరీస్ లో మాత్రం చీర కట్టుకొని పద్ధతిగా కనిపించినట్లే కనిపిస్తూ ట్రెడిషనల్ బాడీ పార్ట్స్ తో టెంప్ట్ చేసింది . లస్ట్ స్టోరీస్ 2 లో కాబోయే భర్త విజయ్ వర్మతో ఘాటైన రొమాన్స్ చేసి సోషల్ మీడియాలో నానా […]
ఆమెను మర్చిపోలేకపోతున్న కళ్యాణ్ దేవ్.. `మిస్ యూ బేబీ` అంటూ షాకింగ్ పోస్ట్!
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండో పెళ్లి కూడా పెటాకులు అయిన సంగతి తెలిసిందే. శిరీష్ భరద్వాజ్ తో తెగదెంపులు చేసుకున్న తర్వాత శ్రీజ.. తన తండ్రి సూచన మేరకు కళ్యాణ్ దేవ్ ను పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు నవిష్క అనే కూతురు జన్మించింది. శ్రీజతో పెళ్లి అయిన తర్వాత కళ్యాణ్ దేవ్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. చిరంజీవి అల్లుడు అనే ఇమేజ్ తో అడపా తడపా అవకాశాలు అందుకున్నాడు. కానీ, ఇంతలోనే […]
వైఫ్ తో వెకేషన్ కు చెక్కేసిన చిరంజీవి.. వారి విమాన ప్రయాణం ఖర్చు ఎంతో తెలిస్తే షాకైపోతారు!
మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారి ఏదైనా సినిమాను స్టార్ట్ చేశాడు అంటూ గ్యాప్ తీసుకోకుండా వర్క్ మూడ్ లోనే ఉంటారు. ఆ సినిమా కంప్లీట్ అయ్యే వరకు నిద్రపోరు. తాజాగా చిరంజీవి `భోళా శంకర్`ను పూర్తి చేశారు. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంటే.. కీర్తి సురేష్, సుశాంత్ తదితరులు కీలక పాత్రలను పోసిస్తున్నారు. ఇటీవలె ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. […]
`క్లిన్ కారా`ను చూడాలంటే కండీషన్స్ అప్లై అంటున్న ఉపాసన.. మరీ ఓవర్ చేస్తున్నారే!?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతలు పెళ్లి జరిగిన 11 ఏళ్ల తర్వాత పేరెంట్స్ గా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. జూన్ 20వ తేదీన ఉపాసన హైదరాబాద్ లోని అపోలో హాస్పటల్ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. జూన్ 30న మెగా లిటిల్ ప్రిన్సెస్ ఊయల వేడుక, నామకరణం అంగరంగ వైభవంగా జరిగింది. పాపకు `క్లిన్ కారా` అని నామకరణం చేశారు. పాప పేరు డిఫరెంట్ గా ఉన్నా ట్రెండీ గా ఉందంటూ […]
చిరంజీవి ఫాలో అవుతున్న ఈ కొత్త సెంటిమెంట్ ను గమనించారా.. ప్రతి సినిమాలో రిపీట్ అవుతుంది!
మెగాస్టార్ చిరంజీవి ఓ కొత్త సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు.. ఇటీవల విడుదలైన చిరంజీవి ప్రతి సినిమాలో ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుంది. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటంటే.. చిరంజీవి తన ప్రతీ సినిమాలో మరొక హీరో ఉండేట్టు చూసుకుంటున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోలపై చిరంజీవి ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. గాడ్ ఫాదర్ సినిమాలో సత్యదేవ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న మెగాస్టార్.. రీసెంట్ బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్యలో రవితేజతో కలిసి నటించాడు. ప్రస్తుతం చిరంజీవి […]