మెగాస్టార్ చిరంజీవి ఇంట నిన్న రక్షా బంధన్ వేడుకలో ఘనంగా జరిగాయి. చిరంజీవికి ఆయన చెల్లెళ్లు విజయ దుర్గ మరియు మాధవి రావు రాఖీ కట్టారు. అనంతరం అన్న దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా అందరితోనూ పంచుకున్నారు. అయితే ఈ పిక్స్ లో చిరంజీవికి ఉన్న వాచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఎక్కువగా కాస్ల్టీ వాచ్ లతో అందరి […]
Tag: Chiranjeevi
చిరంజీవి పూజ గదిలో ఎవరి ఫోటో ఉందో తెలిస్తే షాక్..!!
మెగాస్టార్ చిరంజీవి తన మామయ్య అల్లు రామలింగయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వీరిద్దరూ కలిసి ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు..ఇక తన మామయ్య అల్లు రామలింగయ్య అంటే ఎంతో గౌరవము. తాజాగా చిరంజీవి పూజ గదికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా పూజ గదిలో దేవతల ప్రతిమలు చిత్రపటాలతో పాటు అల్లు రామలింగయ్య ఫోటో ఉండడం చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అయితే చిరంజీవి తండ్రి […]
భోళా శంకర్ దెబ్బతో రెమ్యూనరేషన్ భారీగా తగ్గించిన చిరంజీవి..!!
మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వర్సెస్ సినిమాలతో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ స్టార్ హీరోగా ఎదిగిన చిరంజీవి కొంతకాలం ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చిరుకి అంతగా కలిసి రావడం లేదని చెప్పాలి. చిరంజీవి తీసిన సినిమాలన్నీ ప్రస్తుతం వరుస ఫ్లాప్స్ అవుతున్నాయి. పైగా ఇవన్నీ రీమిక్ […]
హాట్ టాపిక్ గా `మెగా` హీరోల రెమ్యునరేషన్స్.. ఒక్కొక్కరు ఎంత తీసుకుంటున్నారంటే..?
ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా టాలీవుడ్ లో టాప్ హీరోగా ఎదిగిన అతికొద్ది మందిలో మెగాస్టార్ చిరంజీవి ఒకడు. అయితే ఆ తర్వాత ఆయన సపోర్ట్ తో తమ్ముళ్లు పవన్ కళ్యాణ్, నాగబాబు వచ్చారు. అలాగే మెగా ఫ్యామిలీ నుంచి రెండో తరంలో రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చారు. నాగబాబు మినహా మిగిలిన వారందరూ హీరోగా బాగా నిలదొక్కుకున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ […]
భోళా దెబ్బకు రెమ్యూనరేషన్ తగ్గించిన చిరంజీవి..!!
చిరంజీవి ,డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన భోళా శంకర్ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని మూటకట్టుకుంది ఆచార్య సినిమా తర్వాత మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా చిరంజీవి ఖాతాలో మిగిలిపోయింది.. బంధువైన మెహర్ రమేష్ నిలబెట్టాలని చిరంజీవి చేసిన ప్రయత్నం వృధాగా మిగిలిపోయింది.. తమిళ సినిమా వేదాళం సినిమాతో పోల్చుకుంటే.. భోళా శంకర్ సినిమా ఏ యాంగిల్ లో కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో నిర్మాత అనిల్ సుంకర కెరియర్ లో కూడా భారీ డిజాస్టర్ […]
చిరంజీవి- బాలయ్య మధ్య తేడా ఇదే అంటూ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ,బాలయ్యకు ప్రేక్షకులలో ఎలాంటి క్రేజీ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు హీరోలు వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరు హీరోల సినిమాలు ఒకే రేంజ్ లో బిజినెస్ జరుగుతున్నాయని చెప్పవచ్చు.అయితే చిరంజీవి రెమ్యూనరేషన్ బాలయ్య రెమ్యూనరేషన్ మధ్య కూడా చాలా వ్యత్యాసం ఉన్నది. భోళా శంకర్ సినిమా ఈవెన్ సమయంలో చిరంజీవి కీర్తి సురేష్ ను కౌగిలించుకున్న ఫోటోలు వైరల్ గా మారాయి. నిన్నటి రోజున స్కంద […]
మెగా హీరోలతో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్.. రెండు నెలల్లో 3 ఫ్లాపులు!
మెగా హీరోలతో బ్యాడ్ టైమ్ బంతాడేస్తోంది. నాలుగురు మెగా హీరోలకు రెండు నెలల్లో మూడు ఫ్లాపులు పడ్డాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన `బ్రో` జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ సూపర్ హిట్ వినోదయ సిత్తం కు రీమేక్ ఇది. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో నెల తిరక్క ముందే బ్రో ఓటీటీలో […]
చిరంజీవి పైన విష ప్రయోగం చేసింది ఎవరో తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఎంత గొప్ప పేరుతో పాటు ఎంతోమందికి సహాయం చేసే గుణంతో పాటు పలుసేవ కార్యక్రమాలను కూడా చేపడుతూ ఎప్పుడు అభిమానులను స్థిరస్థాయిగా ఉండేలా పేరు సంపాదించుకున్నారు చిరంజీవి. అయితే అలాంటి చిరంజీవి పైన కూడా విష ప్రయోగం జరిగిందనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. అయితే ఈ విషయాన్ని ఈ ఏడాది విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా వేడుక ఫంక్షన్ లో భాగంగా తెలియజేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం. […]
ఫస్ట్ టైమ్ కూతురు ఫోటో షేర్ చేసిన రామ్ చరణ్.. తండ్రికి స్పెషల్ బర్త్‌డే విషెస్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొద్ది రోజుల క్రితమే తండ్రిగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. ఆయన సతీమణి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు క్లిన్ కారా కొణిదెల అంటూ నామకరణం కూడా చేశాడు. అయితే రామ్ చరణ్ ఫస్ట్ టైమ్ సోషల్ మీడియా ద్వారా తన కూతురు ఫోటోను పంచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, క్లిన్ కారా కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న రామ్ చరణ్.. తన తండ్రికి స్పెషల్ బర్త్‌డే విషెస్ […]