టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ఈ ఇద్దరు హీరోలు. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వీరిద్దరి ఫ్యాన్స్ మధ్యన ఎప్పటికప్పుడు మా హీరోనే బెస్ట్ మా హీరోనే బెస్ట్ అంటూ కాంపిటీషన్స్ జరుగుతూనే ఉంటాయి. అయితే బాలయ్య, చిరు మాత్రం ఇద్దరు ఎంతో సన్నిహితంగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. […]
Tag: Chiranjeevi
మెగాస్టార్ మూవీలో పవర్ స్టార్.. ఎన్ని నిమిషాలు కనిపిస్తాడంటే..?
టిలీవుడ్ సీనియర్ స్టార్‌హీరో చిరంజీవికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న చిరంజీవి ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెగాస్టార్ బిరుదు అందుకున్నాడు. ఇక చిరంజీవి ఓ మెగా సామ్రాజ్యాన్ని స్థాపించి తన ఫ్యామిలీ నుంచి ఎంతోమంది స్టార్ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అయితే చిరంజీవి కెరీర్ స్టార్టింగ్‌లో ఏదైనా సినిమా విషయంలో కథపరంగా లోటుగా ఉందనిపిస్తే తన ఆస్థాన రైటర్ అయిన పరుచూరి బ్రదర్స్, యండమూరి వీరేంద్రనాథ్, సత్యనాథ్ ఇలా […]
చిరుతో అలాంటి సినిమా చేయాలని ఉంది.. సందీప్ రెడ్డి..!!
సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ పేరు మారుమోగిపోతుంది. కేవలం దర్శకత్వం వహించింది రెండు మూడు సినిమాలే అయినా.. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్గా క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీకి డైరెక్టర్గా పరిచయమైన సందీప్ రెడ్డి ఇటీవల రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన యానిమల్ మూవీ తో మరోసారి భారీ బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా లెవెల్‌లో మార్క్ క్రియేట్ […]
చిరంజీవి, కుష్బూ, త్రిషాలపై పరువు నష్టం దావా వేసిన మన్సూర్.. చెప్పిందే నిజం చేశాడుగా..!!
దళపతి విజయ్ హీరోగా.. త్రిష కృష్ణ హీరోయిన్ గా సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ లియో. ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో భాగమైన మరో యాక్టర్ మన్సూర్ అలీఖాన్. ఈ సినిమా హిట్ తర్వాత మన్సూర్ అలీఖాన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటు త్రిష పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్‌గా వైరల్ అయ్యాయి. వీటిపైన […]
మహేష్ బాబు, చిరంజీవి కాంబోలో ఓ సినిమా మిస్ అయిందని మీకు తెలుసా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ వరల్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో మహేష్ బాబు.. మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో ఓ సినిమాను మిస్ చేశాడు అంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. ఆ సినిమా రిజల్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. అదే కొరటాల […]
పార్టీ పేరుతో వేలకోట్లు తిన్నాడు చిరంజీవిపై మన్సూర్ సెన్సేషనల్ కామెంట్స్..
ఇటీవల సౌత్ స్టార్ బ్యూటీ త్రిష పైన మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపాయి. దీనిపై చిరంజీవి ఫైర్ అయిన సంగతి కూడా తెలిసిందే. త్రిషకు మద్దతుగా చిరు మాట్లాడుతూ వక్రబుద్ధి కలిగిన వాళ్లు అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు అంటూ.. మన్సూర్‌ని విమర్శించాడు. ఇక అసలు విషయాన్ని తెలుసుకోకుండా చిరంజీవి విమర్శించాడు అంటూ మన్సూర్ అలీఖాన్ చిరువు పై ఫైరయ్యాడు. అంతేకాదు త్రిష, కుష్బూలతో పాటు చిరంజీవిపై కూడా పరువు నష్టం […]
బాలీవుడ్ లో అవకాశాలు వచ్చిన నో చెప్పిన మెగాస్టార్.. కారణం..?
ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది రోజులకే అన్ని పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలను తెరకెక్కిస్తే మంచి విజయాలను అందుకుంటున్నారు. దీంతో బాలీవుడ్ కోలీవుడ్ లో కూడా అవకాశాలను అందుకుంటు ఉంటున్నారు. అయితే తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న చిరంజీవి మాత్రం బాలీవుడ్ లోనే చాలా తక్కువ సినిమాలలో నటించారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి బాలీవుడ్ లో ఎందుకు సినిమాలలో కనిపించలేదని అభిమానులకు అప్పుడప్పుడు సందేహం […]
చిరంజీవి-అల్లు అరవింద్ మధ్య బయటపడ్డ విభేదాలు..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి బడా ఫ్యామిలీగా మెగా కుటుంబం పేరు సంపాదించింది.. చిరంజీవి నటించిన ఎన్నో చిత్రాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోవడమే కాకుండా పలు రకాల రికార్డులను కూడా తిరగరాసాయి. అయితే చిరంజీవి వెనుక అల్లు అరవింద్ హస్తము ఉందని గత కొన్నేళ్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో వీరిద్దరికీ విభేదాలు వచ్చాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం అల్లు అరవింద్ చేస్తున్న చేష్టలు చేస్తూ ఉంటే కచ్చితంగా […]
అల్లు అరవింద్-చిరంజీవి మధ్య విభేదాలు రావడానికి కారణం ఏంటి..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి-అల్లు అర్జున్ బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.. వీరిద్దరూ ఎన్నో సంవత్సరాల నుంచి బావ బామ్మర్దిగా ఉంటూనే మంచి స్నేహితులుగా కొనసాగుతూ ఉండేవారు.. ముఖ్యంగా చిరంజీవికి సంబంధించి ఎలాంటి విషయాలు నైనా దగ్గరుండి అల్లు అరవింద్ చూసుకునేవారు.. అంతగా ఉన్న..వీరు ఈ మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు గత కొన్నెలుగా వినిపిస్తూ ఉన్నాయి. గతంలో వీరిద్దరూ కలసి ప్రతి ఈవెంట్లో కనిపించేవారు. కానీ ఇప్పుడు అల్లు అరవింద్ చేసే ఏ ఈవెంట్ కి […]