అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే రామ మందిరం ప్రతిష్ట నేడు జరగనుంది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయోధ్యలో జరిగే ఈ చారిత్రక కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ లు కూడా హాజరయ్యారు. అయోధ్యకు ప్రయాణం ప్రారంభించే ముందు చిరు మరియు చెర్రీ భారీగా తరలివచ్చిన అభిమానులని కలిశారు. స్టార్ నటులు ఇద్దరూ తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు కూడా. అనంతరం అభిమానులు చిరంజీవి మరియు […]
Tag: Chiranjeevi
చిరంజీవి శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా డైరెక్టర్ మారడానికి కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి కష్టంతో స్టార్ హీరోగా మారిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఈయన ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. పట్టుదల.. కసి ఉంటే ఎలాంటి వారైనా తమ గోల్స్ రీచ్ అవ్వచ్చు అని చెప్పడానికి చిరంజీవి బెస్ట్ ఉదాహరణ. ఏడుపదుల వయసు వచ్చిన ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా ఫైట్లు, డ్యాన్సులు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న చిరంజీవి షూటింగ్ టైంలో కూడా అందరికంటే ముందే ఉంటారు. ఈ రేంజ్ లో […]
ప్రభాస్ కు చిరంజీవి అంటే ఇష్టం ఉండడానికి కారణం అదేనా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరోలుగా క్రేజ్ సంపాదించుకున్న ఎంతోమంది యంగ్ హీరోలకు.. గతంలో హీరోలుగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీనియర్ హీరోలు అభిమాన హీరోలుగా ఉంటూ ఉంటారు. అలా ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలలో ఎక్కువగా చిరంజీవి, బాలకృష్ణను అభిమానించే హీరోలు కనిపిస్తూ ఉంటారు. వారు చిన్నప్పటి నుంచి ఈ హీరోల సినిమాలను చూస్తూ పెరగడంతో వారిని ఇండస్ట్రీలోకి వచ్చాక కూడా అదే స్థాయిలో అభిమానిస్తూ ఉంటారు. ఇక చిరంజీవి అంటే ఇప్పుడు ఉన్న హీరోల్లో […]
ఇనప ముక్కల జోలికి వెళ్లొద్దు బ్రదర్ అంటూ అప్పుడు అన్న గారు ఇచ్చిన సలహా నా కుటుంబాన్ని కాపాడింది.. చిరంజీవి
విశాఖలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పుణ్య తిధి, ఏఎన్ఆర్ సతీ జయంతి వేడుకలు ఇటీవల ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. చిరంజీవి.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరితో కలిసి నటించిన నటుడు కావడంతో వీరిద్దరికీ చిరంజీవికి మంచి అనుబంధము ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవి ఈ ఈవెంట్లో సందడి చేశారు. వీరిద్దరి గురించి గుర్తుచేసుకున్న చిరంజీవి.. ఇండస్ట్రీలో తనకు అప్పుడప్పుడే మంచి పేరు వస్తున్న […]
మెగాస్టార్ ” విశ్వంభర ” మూవీలో ఆ స్టార్ హీరోయిన్.. పక్కా హిట్ అంటున్న ఫ్యాన్స్..!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం హీరోగా నటిస్తున్న మూవీ ” విశ్వంభర “. ఈ సినిమాపై మెగాస్టార్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషను ఫైనల్ చేసినట్లు గతంలో ఎన్నో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో నటించే హీరోయిన్ పై కొత్తగా మరో రూమర్ వినిపిస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటించబోతున్నట్లు సమాచారం. ఇవ్వార్తని ఇప్పటివరకు […]
మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్… త్వరలోనే రానున్న మెగా బయోగ్రఫీ.. ఇక ఒక్కొక్కడికి పూనకాలేగా..!
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఇటీవలే తన బయోగ్రఫీ తీస్తున్నట్లు క్లారిటీ తన జీవిత చరిత్ర పుస్తకం రాసే బాధ్యతను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌కు అప్ప చెప్పినట్లు చిరంజీవి స్వయంగా వెల్లడించడంతో మెగా ఫాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఇక ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..” నేను పెద్ద స్టార్ గా ఎదగడానికి యండమూరి రచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆయన సినిమాలతోనే నాకు మెగాస్టార్ బిరుదు వచ్చింది. ఆయన […]
అమ్మ దీనమ్మ.. చిరంజీవి ఫామ్ హౌస్ ఖరీదు ఏకంగా ఇన్ని కోట్ల.. చూస్తే షాక్ అవుతారు..!
సాధారణంగా మెగా ఫ్యామిలీ ఎంతటి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ పండగలు అనగానే ఒక చోటకి చేరతారు. ఇక ఈ సంక్రాంతికి కూడా ఇదే జరిగింది. మెగా ఫ్యామిలీ అంతా ఒకచోటకి చేరి సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభోగంగా జరుపుకున్నారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక చిరు సంక్రాంతి సెలబ్రేషన్స్ ను ఓ ఫామ్ హౌస్ లో జరుపుకున్నాడు. ఇక ప్రస్తుతం ఈ ఫామ్ హౌస్ కి […]
చిరంజీవి బ్లాక్ బస్టర్ స్టోరీని వినకముందే రిజెక్ట్ చేసిన రవితేజ.. కారణం ఏంటంటే..?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో వాల్తేరు వీరయ్య ఒకటి. చిరు రీయంట్రి తర్వాత మల్టీస్టారర్‌గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మించారు. ఈ సినిమా చిరంజీవి, రవితేజ కాంబోలో తరుకెక్కిన సంగతి తెలిసిందే. అయితే వాల్తేరు వీరయ్య మూవీని రవితేజ మొదట రిజెక్ట్ చేశారని డైరెక్టర్ బాబీ వివరించాడు. ఆ స్టోరీ రెడీ అయిన […]
చిరంజీవి హీరో కాదు విలన్.. సీనియర్ హీరోయిన్ సుహాసిని సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..
సీనియర్ స్టార్ హీరోయిన్ సుహాసిని మాణిరత్నం తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై సందడి చేశారు. అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా సుహాసిని.. మెగాస్టార్ చిరంజీవి పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాళీ.. అనే తమిళ్ మూవీ లో చిరంజీవి నటించారు. నేను ఆ మూవీకి కెమెరా అసిస్టెంట్ గా వర్క్ చేశా.. నాకు అప్పుడే కొత్తగా పెళ్లయింది. ఓ రోజు షూటింగ్ బ్రేక్ టైం లో మెగాస్టార్ ఓ మూలన కూర్చుని […]