సాధారణంగా మెగా ఫ్యామిలీ ఎంతటి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ పండగలు అనగానే ఒక చోటకి చేరతారు. ఇక ఈ సంక్రాంతికి కూడా ఇదే జరిగింది. మెగా ఫ్యామిలీ అంతా ఒకచోటకి చేరి సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభోగంగా జరుపుకున్నారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక చిరు సంక్రాంతి సెలబ్రేషన్స్ ను ఓ ఫామ్ హౌస్ లో జరుపుకున్నాడు. ఇక ప్రస్తుతం ఈ ఫామ్ హౌస్ కి […]
Tag: Chiranjeevi
చిరంజీవి బ్లాక్ బస్టర్ స్టోరీని వినకముందే రిజెక్ట్ చేసిన రవితేజ.. కారణం ఏంటంటే..?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో వాల్తేరు వీరయ్య ఒకటి. చిరు రీయంట్రి తర్వాత మల్టీస్టారర్‌గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మించారు. ఈ సినిమా చిరంజీవి, రవితేజ కాంబోలో తరుకెక్కిన సంగతి తెలిసిందే. అయితే వాల్తేరు వీరయ్య మూవీని రవితేజ మొదట రిజెక్ట్ చేశారని డైరెక్టర్ బాబీ వివరించాడు. ఆ స్టోరీ రెడీ అయిన […]
చిరంజీవి హీరో కాదు విలన్.. సీనియర్ హీరోయిన్ సుహాసిని సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..
సీనియర్ స్టార్ హీరోయిన్ సుహాసిని మాణిరత్నం తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై సందడి చేశారు. అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా సుహాసిని.. మెగాస్టార్ చిరంజీవి పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాళీ.. అనే తమిళ్ మూవీ లో చిరంజీవి నటించారు. నేను ఆ మూవీకి కెమెరా అసిస్టెంట్ గా వర్క్ చేశా.. నాకు అప్పుడే కొత్తగా పెళ్లయింది. ఓ రోజు షూటింగ్ బ్రేక్ టైం లో మెగాస్టార్ ఓ మూలన కూర్చుని […]
మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక విభూషణ్.. ఎందుకో తెలుసా..!
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హీట్ లని చూసిన చిరు 2023లో మాత్రం భారీ అపజయాలను చూశాడు. అయినా ఏమాత్రం కృంగిపోకుండా తన సత్తా చాటుకుంటూ ” విశ్వంభర ” అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. సర్వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ 2025 సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక నటుడుగా ఎంతో గొప్ప సొంతం చేసుకోవడంతో […]
చిరంజీవి సినిమాకు బాలీవుడ్ నుంచే కాదు.. ఆ రెండు ఇండస్ట్రీలో నుంచి మరో ఇద్దరు హీరోయిన్స్..
చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన రేంజ్ కు తగ్గ హీట్ ఒకటి కూడా రాలేదని చెప్పాలి. ఈ మధ్య వచ్చిన వాల్తేరు వీరయ్యతో సక్సెస్ సాధించిన ఆ సినిమా కూడా చాలా కామన్ గానే అనిపించింది. ఇక ఖైదీ నెంబర్ 150 నుంచి ప్రస్తుతం చిరంజీవి చేసిన సినిమాలు ఏవి ఆయన ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా అనిపించలేదు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ బింబిసార డైరెక్టర్ వశిష్ట డైరెక్షన్లో విశ్వంభరా సినిమాలో […]
” చిరు 156 “మూవీపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్న డైరెక్టర్.. ఏం పీకడానికి అంటున్న ఫ్యాన్స్..!
స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చిరు హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిరు కెరీర్ 156వ సినిమా పై అందరిలోనూ మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక చాలాకాలం తర్వాత మెగాస్టార్ నుంచి ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్గా ఇది వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాపై అయితే ఇప్పుడు క్రేజీ అప్డేట్ ని కూడా మేకర్స్ అందించారు. అయితే ఈ సినిమా విషయంలో మేకర్స్ మొదటి నుంచి కూడా ఓ రేంజ్ […]
హనుమాన్ సీక్వెల్ లో ఆ స్టార్ హీరోనే ఆ స్పెషల్ రోల్ కి పర్ఫెక్ట్ అంటూ..
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజసజ్జ హీరోగా తెరకెక్కిన హనుమాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్న ఈ సినిమా తెలుగులో మొట్టమొదటి సూపర్ మ్యాన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఈ సినిమాకు ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులే కాక కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రిలలోను భ్రమరాథం పడుతున్నారు. ప్రశాంత్ వర్మ టేకింగ్.. తేజ యాక్టింగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. దీంతో […]
చిరంజీవి ” 156 ” మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ పక్కా ఫిక్స్.. ఎప్పుడంటే..!
” బింబిసారా ” ఫేమ్ వసిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తన 156వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ సర్వేగంగా జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో మెగాస్టార్ లేరు. ఈ నెలాఖరులో చిరు షూటింగ్లో జాయిన్ అవ్వనున్నట్లు సమాచారం. ఇక ఈ క్రమంలో మెగాస్టార్ కొత్త సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా […]
చిరు, రామ్ చరణ్ కి ప్రత్యేక ఆహ్వానం అందించిన అయోధ్య వారు..!
జనవరి 22న అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు కి కూడా ఈ ఆహ్వానం అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలకు ఈ ఆహ్వానం అందింది. ఇక ఈ ఆహ్వానం అందిన వారు రామ మందిరాన్ని చూసేందుకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవికి కూడా ఈ ఆహ్వానం అందింది. చిరుకి ఒకడికే కాకుండా కుటుంబం మొత్తానికి ఆహ్వానం అందించారు […]